X
తెలుగు » సినిమాలు » కపటధారి
కపటధారి

కపటధారి

Crime | Thriller | 19 Feb 2021 | U/A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

కపటధారి స్టోరీ

కపటధారి సినిమా క్రైమ్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సుమంత్‌, నాజ‌ర్‌, నందిత‌ శ్వేత, పూజా కుమార్‌, వెన్నెల కిషోర్‌, జ‌య‌ప్రకాశ్‌, సంప‌త్ ప్రధాన పాత్రల్లో న‌టిస్తున్నారు. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. లలిత ధ‌నంజ‌యన్ నిర్మిస్తున్నారు. సైమ‌న్ కె. కింగ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. డా.ధ‌నుంజ‌య‌న్ స్క్రీన్‌ప్లే అడాప్షన్ చేస్తుండ‌గా.. బాషాశ్రీ మాట‌లు అందిస్తున్నారు. ప్రవీణ్ కె.ఎల్ ఎడిట‌ర్‌గా, స్టంట్ సిల్వ స్టంట్ మాస్టర్‌గా, విదేశ్ ఆర్ట్ డైరెక్టర్‌గా ఈ చిత్రానికి ప‌నిచేస్తున్నారు.  కథ గౌతమ్ (సుమంత్) ట్రాఫిక్ పోలీస్ అధికారి. దాదాపు 40 ఏళ్ల క్రితం జరిగిన ముగ్గురి హత్య కేసును మళ్లీ దర్యాప్తు చేయాలనుకొంటాడు. తన దర్యాప్తులో భాగంగా లాకప్ దిన పత్రిక ఎడిటర్ జేకే (జయప్రకాశ్) రిటైర్డ్ పోలీస్ అధికారి రంజిత్ (నాజర్), రమ్య (సుమన్ రంగనాథ్)ను కలుసుకొంటాడు. దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవడమే కాకుండా రకరకాల ట్విస్టులు గౌతమ్‌ను కన్‌ఫ్యూజ్ చేస్తాయి. గౌతమ్‌ మర్డర్ మిస్టరీని ఎలా చేధించాడు? తన దర్యాప్తులో ముఖ్యమంత్రి అభ్యర్థి ఆలేరు శ్రీనివాస్‌కు ఎలాంటి కౌంటర్ ఇచ్చాడు? ట్రాఫిక్‌లో ఉండే గౌతమ్ క్రైమ్ సంఘటనను ఎందుకు దర్యాప్తు చేయాలనుకొంటాడు? తన అధికారులకు తెలియకుండా చేసే ఇన్వెస్టిగేషన్‌లో కలిసిన రంజిత్ ఏ విధంగా సహాయం అందించాడు? సినీనటి రమ్యకు హత్యలతో ఎలాంటి సంబంధం ఉంది? లాకప్ దిన పత్రిక ఎడిటర్ జేకేకు ఈ హత్యలకు సంబంధం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే కపటధారి కథ
Read More

కపటధారి కాస్ట్ & క్రూ

కపటధారి సిబ్బంది సమాచారం

దర్శకత్వం ప్రదీప్ కృష్ణమూర్తి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం సిమోన్ కె కింగ్
నిర్మాత లలిత ధ‌నంజ‌యన్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

కపటధారి విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
కపటధారి చిత్రాన్ని దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి తెలుగు నేటివిటిగా తగినట్టుగా పూర్తిగా తెరకెక్కించలేకపోయారు. సపోర్టింగ్ క్యారెక్టర్‌లో పాపులర్ యాక్టర్లు కాకుండా తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని నటులు ఉండటంతో సినిమాతో పెద్దగా కనెక్ట్ కాలేకపోయారని చెప్పవచ్చు. కథ, కథనాలపై మరింత దృష్టిపెట్టాల్సి ఉండాల్సింది. స్క్రిన్ ప్లే టిపికల్‌గా ఉండటం కూడా కథ గమనానికి అడ్డుగా మారిందనే చెప్పాలి. దాంతో కపటధారి సాధారణ చిత్రంగానే ఉన్నట్టు కనిపిస్తుంది.

కపటధారి ట్రైలర్

Video Thumbnail

కపటధారి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

కపటధారి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+