X
తెలుగు » సినిమాలు » మా ఆవారా జింద‌గీ
మా ఆవారా జింద‌గీ

మా ఆవారా జింద‌గీ

Comedy | Romance | 23 Jun 2023 | A | 108 Mins
Telugu

3.1 /5 Users

2.5 /5 Filmibeat

మా ఆవారా జింద‌గీ స్టోరీ

మా ఆవారా జింద‌గీ సినిమా కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో  శ్రీహాన్‌, అజ‌య్‌, స‌ద్దాంతో పాటు ప‌లువురు బుల్లితెర ఆర్టిస్ట్‌లు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఈ సినిమాకి దర్శకత్వం దీపా శ్రీకాంత్‌రెడ్డి వహించారు. నిర్మాత నంద్యాల మధుసూదన్ రెడ్డి నిర్మించారు.  రిలీజ్   మా ఆవారా జింద‌గీ సినిమా జూన్ 23న థియేట‌ర్ల‌లో రిలీజ్ అయ్యింది.    కథ భట్టి ( బిగ్‌బాస్ ఫేమ్ శ్రీహాన్), సీబీ (ముక్కు అవినాష్ సోదరుడు జబర్దస్త్ అజయ్ ), జస్వంత్ (లంబు), చెర్రీ (ఎల్బీ) నలుగురు క్లోజ్ ఫ్రెండ్స్. బాధ్యత లేకుండా.. జీవితంలో ఏ లక్ష్యం లేకుండా జులాయిగా తిరుగుతుంటారు. తప్పతాగడం, అమ్మాయిలతో గడపడం చేయడమే ఎంజాయ్ అని బతుకుతుంటారు. రాత్రి పూట తాగి పోలీసులకు చిక్కుతుంటారు. తాగుడు, ఇతర వ్యసనాలు మానుకొని సరిగా ప్రవర్తించకుంటే శిక్షిస్తామని పోలీసులు వార్నింగ్ ఇస్తుంటారు. ఇలాంటి సమయంలో ఎస్పై కూతురు కిడ్నాప్ అవుతుంది. శ్రీహాన్ జల్సా బృందం ఎలాంటి వ్యవహారాలను వెలుగబెట్టారు? కిడ్నాప్ గురైన కూతురు పరిస్థితి ఏమిటి? ఎస్పై కూతుర్ని ఎవరు కిడ్నాప్ చేశారు? ఎస్సై కూతురు కిడ్నాప్‌ వెనుక శ్రీహాన్, అతడి ఫ్రెండ్స్ హస్తం ఉందా? ఎస్సై కూతురు కిడ్నాప్ కథకు క్లైమాక్స్ ఏమిటి? శ్రీహాన్ బ్యాచ్ తమ ప్రవర్తనను మార్చుకొన్నారా? అనే ప్రశ్నలకు సమాధానమే ఆవారా జిందగీ సినిమా.      
Read More

మా ఆవారా జింద‌గీ కాస్ట్ & క్రూ

మా ఆవారా జింద‌గీ సిబ్బంది సమాచారం

దర్శకత్వం దీపా శ్రీకాంత్‌రెడ్డి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం NA
నిర్మాత నంద్యాల మధుసూదన్ రెడ్డి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

మా ఆవారా జింద‌గీ ట్రైలర్

Video Thumbnail

మా ఆవారా జింద‌గీ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
3.1 /5 Your Rating

మా ఆవారా జింద‌గీ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+