X
తెలుగు » సినిమాలు » మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో
మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో

మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో

Comedy | Romance | 07 Feb 2014 |
Telugu

2.6 /5 Users

1.5 /5 Filmibeat

మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో స్టోరీ

మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శ్రీకాంత్, మనోచిత్ర, బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, పోసాని కృష్ణమురళి, జయప్రకాశ్‌రెడ్డి, కాశీ విశ్వనాథ్, తెలంగాణ శకుంతల, సాయి, కల్కి రాజా, శిరీష, ఫిష్ వెంకట్, మధుమణి, రాఘవ, నండూరి రాము తదితరులు ప్రధాన పాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే,దర్శకత్వం : ఉదయ్‌రాజ్ నిర్వహించారు, నిర్మాతలు: మల్లెల సీతారామరాజు, స్వాతి పిల్లాడి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు రఘు రాం స్వరాలు సమకుర్చారు. కథ 'మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో'కి యజమాని మనీ మైండెడ్ మ్యారేజ్ బ్రోకర్ మల్లిగాడు(శ్రీకాంత్). డబ్బు లిస్తే ఎలాంటి సంబంధాలైనా సెట్ చేస్తాడు. తాను చేసే పెళ్లిళ్లకి ఒక సంవత్సరం గ్యారంటీ కూడా ఇస్తుంటాడు. ఇలా డబ్బులు తీసుకుని కొందరికి పెళ్లి సంబంధాలు సెట్ చేస్తానని మాటిస్తాడు. మాట నిలబెట్టుకునే క్రమంలో ఇబ్బందులో పడతాడు. మరి మల్లిగాడు ఆ ఇబ్బందుల నుండి ఎలా బయట పడ్డాడు? అనేది ఫైనల్ స్టోరీ.
Read More

మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో కాస్ట్ & క్రూ

మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో సిబ్బంది సమాచారం

దర్శకత్వం ఉదయ్‌ రాజ్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం NA
నిర్మాత మల్లెల సీతారామరాజు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
అసలే స్టోరీ ఏదో పాత కథకు కాస్త మార్పులు చేసి తీసుకొచ్చినట్లుంది. దర్శకుడు ఉదయ్ రాజ్ కనీసం స్క్రీన్ ప్లే పరంగా కూడా నెట్టుకురావడంలో విఫలం అయ్యాడు. డైలాగులు, సంగీతం కూడా ఆకట్టుకునే విధంగా లేవు. ఇతర టెక్నికల్ విభాగాలన్నీ సరేసరి. అక్కడక్కడ కొన్ని సీన్లు మాత్రం కాస్త నవ్విస్తాయి. బలంలేని కథ, వీక్ స్క్రీన్ ప్లే, వీక్ డైరెక్షన్ ఓవరాల్‌గా మల్లిగాడు మ్యారేజ్ బ్యూరోను బోరింగ్ బ్యూరోగా మార్చాయి.

మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.6 /5 Your Rating

మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+