X
తెలుగు » సినిమాలు » మీకు మాత్రమే చెప్తా
మీకు మాత్రమే చెప్తా

మీకు మాత్రమే చెప్తా

Comedy | 01 Nov 2019 | U/A |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

మీకు మాత్రమే చెప్తా స్టోరీ

మీకు మాత్రమే చెప్తా సినిమా కామిడి ఎంటర్టైనర్ చిత్రం తరుణ్ భాస్కర్ అబినవ్ గోమటం,అనసూయ భరద్వాజ్ లీడ్ రోల్స్   లో నటిస్తుంటే..పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్, వాణి భోజన్, అవంతిక మిశ్రా, వినయ్ వర్మ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. షమ్మీర్ సుల్తాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.  విజయ్ దేవరకొండ తన కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకి సంగీతం శివకుమార్ అందిస్తున్నారు.   కథ  అబద్దాలు ఇష్టపడని అమ్మాయి.. ఎప్పుడు అబద్దాలతో జీవితం గడిపే అబ్బాయి ప్రేమలో పడుతారు. చివరకు ప్రేమ పెళ్లి కూడా కూడా ఖాయమవుతుంది. పెళ్లికి ముందు నాకు తెలియని విషయాలు ఉంటే ముందే చెప్పమని ప్రియుడిని ప్రేయసి అడుగుతుంది. కానీ చెబితే ఏం జరుగుతుందో అనే భయంతో ప్రియుడు కొన్ని విషయాలను దాచేస్తాడు. ఆ క్రమంలో పెళ్లికి ప్రియుడికి సంబంధించిన పోర్న్ వీడియో ఒకటి యూట్యూబ్‌లో బయటకు వస్తుంది. యూట్యూబ్‌లో వీడియో బయటకు వచ్చిన సమయంలో ప్రియుడు పడిన తంటాలు ఏమిటి? ఇంతకు ఆ పోర్న్ వీడియోను ఎవరు అప్‌లోడ్ చేశారు? పెళ్లికి ముందు వీడియో గురించి తెలిసిన ప్రియురాలు ఎలాంటి నిర్ణయం తీసుకొన్నది? ఇంతకు బయటకు వచ్చిన వీడియో కామేష్ (అభివవ్ గోమఠం), విక్కి (తరుణ్ భాస్కర్)‌‌దా? ఈ కథలో అనసూయ పాత్రకు ఎలాంటి ప్రాధాన్యం ఉంది. స్టెఫీ (వాణి భోజన్) పాత్ర ఈ సినిమాలో కీలకంగా మారింది అనే ప్రశ్నలకు సమాధానమే మీకు మాత్రమే చెబుతా.  
Read More

మీకు మాత్రమే చెప్తా కాస్ట్ & క్రూ

మీకు మాత్రమే చెప్తా సిబ్బంది సమాచారం

దర్శకత్వం షమ్మీర్ సుల్తాన్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం శివకుమార్
నిర్మాత విజయ్ దేవరకొండ, వర్ధన్ దేవరకొండ
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

మీకు మాత్రమే చెప్తా సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

మీకు మాత్రమే చెప్తా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+