X
తెలుగు » సినిమాలు » మిడిల్ క్లాస్ మెలోడీస్
మిడిల్ క్లాస్ మెలోడీస్

మిడిల్ క్లాస్ మెలోడీస్

Romance | 20 Nov 2020 |
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

మిడిల్ క్లాస్ మెలోడీస్ స్టోరీ

మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ్మ, చైత‌న్య గ‌రిక‌పాటి, దివ్య శ్రీపాద‌, గోప‌రాజు ర‌మ‌ణ‌, సుర‌భి ప్రభావ‌తి, ప్రేమ్ సాగ‌ర్‌, ప్రభావ‌తి వ‌ర్మ త‌దిత‌రులు నటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వెనిగళ్ల ఆనంద ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ద్వారా వినోద్ అనంతోజు ద‌ర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. సంగీతం స్వీక‌ర్ అగ‌స్తి అందించారు.  కథ రాఘవ (ఆనంద్ దేవరకొండ) తన తండ్రి (గోపరాజు రమణ), తల్లి (సురభి ప్రభావతి) నిర్వహించే హోటల్‌‌లో చేదోడువాదోడుగా ఉంటాడు. పల్లెలో హోటల్ వ్యాపారం గిట్టుబాటు కాకపోవడంతో గుంటూరు టౌన్‌లో మరో హోటల్‌ను తెరువాలనుకొంటాడు. హోటల్‌ను తెరువడానికి తన కుటుంబానికి చెందిన పొలాన్ని తాను ప్రేమించిన సంధ్య (వర్ష బొల్లమ్మ) తండ్రికి అమ్మేయడం, ఆ తర్వాత వెంటనే దానికి ధరకు రెక్కలు వస్తాయి.  గుంటూరులో హోటల్ ప్రారంభించడానికి ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు? తాను ప్రేమించిన సంధ్యను పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది? రాఘవ ప్రారంభించిన హోటల్‌ ఏ మేరకు కస్టమర్లను ఆకట్టుకొన్నది? హోటల్ వ్యాపారాన్ని గాడిలో పెట్టడానికి రాఘవ ఎలాంటి కష్టాలు పడ్డారు? తన కుటుంబానికి చెందిన పొలం వివాదం చివరకు ఏమైంది లాంటి ప్రశ్నలకు సమాధానమే మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్ర కథ.  
Read More

మిడిల్ క్లాస్ మెలోడీస్ కాస్ట్ & క్రూ

మిడిల్ క్లాస్ మెలోడీస్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం వినోద్ అనంతోజు
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం స్వీకర్ అగస్తి
నిర్మాత ఆనంద ప్రసాద్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

మిడిల్ క్లాస్ మెలోడీస్ విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా విషయానికి వస్తే.. సింపుల్‌గా ఆకట్టుకొనే క్యూట్ స్టోరి. కమర్షియల్‌ విలువలకు కాస్త దూరంగా అత్యంత సహజసిద్ధంగా, పల్లెటూరు, మట్టి వాసన ప్రతిబింబించే కాన్సెప్ట్ చిత్రంగా చెప్పుకోవచ్చు. సమాజంలో మన కళ్లముందు కదలాడే పాత్రలు స్పష్టంగా కనిపిస్తాయి. పాత్రలు మధ్య ప్రేక్షకుడు భాగమైనట్టు ఓ ఫీలింగ్ కలుగుతుంది. నటీనటులు ప్రతిభ, డైలాగ్స్ సినిమాకు బలంగా మారాయి. అసభ్యత, అశ్లీలత లేని క్లీన్ గ్రీన్ చిత్రమని ఎలాంటి సందేహం లేకుండా చెప్పవచ్చు. అంచనాలు లేకుండా మంచి గ్రామీణ నేపథ్యం ఉన్న సినిమాను కుటుంబ సభ్యులతో హాయిగా ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంది.

మిడిల్ క్లాస్ మెలోడీస్ ట్రైలర్

Video Thumbnail

మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

మిడిల్ క్లాస్ మెలోడీస్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+