అతడి నటన చూస్తే గూస్ బంప్స్.. మిడిల్ క్లాస్ మెలోడిస్ గురించి హీరోయిన్ వర్ష బొల్లమ్మ

ప్రముఖ నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై యువ హీరో ఆనంద్ దేవరకొండ, యువ హీరోయిన్ వర్ష బొల్లమ్మ జంటగా యువ దర్శకుడు వినోద్ దర్శకత్వం వహిస్తున్న మిడిల్ క్లాస్ మెలోడిస్ చిత్రం విడుదలకు ముందే మంచి క్రేజ్‌ను సంపాదించుకొన్నది. లాక్ డౌన్ కారణంగా ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంపై అన్ని వర్గాల ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు ఫిల్మీబీట్‌తో వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ..

Recommended Video

Varsha Bollamma Chit Chat About Middle Class Melodies Movie

మిడిల్ క్లాస్ మెలోడిస్ చిత్రంలో అన్ని పాత్రలకు చాలా ప్రాధాన్యం ఉంది. ఒక్కో పాత్ర విభిన్నమైనది. ఈ చిత్రంలో శ్రీపాద, గోపరాజు, చైతన్య గరికపాటి, దివ్య లాంటి కొత్త వాళ్లు వెండి తెరకు పరిచయం అవుతున్నారు. ఆనంద్‌ దేవరకొండకు తండ్రిగా నటించిన గోపరాజు రమణ, నా తండ్రిగా నటించిన ప్రేమ్ సాగర్ నటన సినిమాకు హైలెట్‌. టీజర్లు, ట్రైలర్లు చూస్తే గొపరాజ రమణ నటన ఫిదా అయ్యాను. ఆయన నటన చూసి గూస్ బంప్స్ వచ్చాయి అంటూ వర్ష బొల్లమ్మ తెలిపారు.

Actor Varsha Bollamma about Middle Class Melodies movie

నవంబర్ 20వ తేదీన రిలీజైన ఈ చిత్రానికి అనూహ్యమైన స్పందన లభిస్తున్నది. కేవలం తెలుగు భాష ప్రేక్షకులే కాకుండా ఇతర భాషల్లోని ప్రేక్షకులు కూడా విశేషంగా ఆదరిస్తున్నారని అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రతినిధులు తెలిపారు.

Actor Varsha Bollamma about Middle Class Melodies movie

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X