X
తెలుగు » సినిమాలు » మిస్సింగ్
మిస్సింగ్

మిస్సింగ్

Thriller | 19 Nov 2021 | U/A | 133 Mins
Telugu

2.6 /5 Users

2.5 /5 Filmibeat

మిస్సింగ్ స్టోరీ

మిస్సింగ్ సినిమా థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో హర్ష నర్రా, నికిషా తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీని జోస్యుల వహించారు. నిర్మాతలు భాస్కర్ జోస్యుల, శేషగిరి రావు నర్రా కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం అజయ్ అరసదా అందించారు.  కథ  గౌతమ్ (హర్ష నర్రా) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. శృతి (నికీషా రంగ్వాలా)ను ప్రేమించి పెళ్లి చేసుకొంటాడు. ఊహించని రీతిలో గౌతమ్, శృతి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురవుతుంది. యాక్సిడెంట్ తర్వాత శృతి కనిపించకుండా పోతుంది. గాయాలతో హాస్పిటల్‌‌లో చేరిన గౌతమ్ చికిత్స అనంతరం కోలుకొని బయటకు వస్తాడు. ఆ తర్వాత తమను వెంటాడిని ఐదుగురు వ్యక్తులను గుర్తిస్తాడు. ఆ తర్వాత ఆ వ్యక్తులను చేరుకొనే లోపే ఆ నలుగురు హత్యకు గురవుతారు. గౌతమ్, శృతి వాహనం సహజంగానే యాక్సిడెంట్‌కు గురైందా? గౌతమ్ కారు యాక్సిడెంట్ వెనుకు ఏదైనా కుట్ర ఉందా? తమ కారు యాక్సిడెంట్ వెనుక నలుగురు అనుమానితుల హత్యకు కారణం ఎవరు? గౌతమ్ యాక్సిడెంట్‌ కేసును జర్నలిస్టు మీనా (మిషా నారంగ్) సీరియస్‌గా తీసుకోవడానికి కారణం ఏమిటి? ఆ నలుగురిది హత్యకు ఎవరు ప్లాన్ చేశారు? ఈ కథలో ఏసీపీ త్యాగి (రామ్ దత్), సీఐ (చత్రపతి శేఖర్) పాత్రలు ఏమిటి? చివరకు శృతి అదృశ్యం వెనుక హస్తం ఎవరిది? శృతిని ఎందుకు కిడ్నాప్ చేశారు? చివరికి శృతి కిడ్నాప్ మిస్టరీ ఎలా వీడింది అనే ప్రశ్నలకు సమాధానమే మిస్టరీ సినిమా కథ.
Read More

మిస్సింగ్ కాస్ట్ & క్రూ

మిస్సింగ్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం శ్రీని జోస్యుల
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం అజై అరసాద
నిర్మాత భాస్కర్ జోస్యుల, శేషగిరి రావు నర్రా
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

మిస్సింగ్ విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
ఫ్యామిలీ ఎమోషన్స్‌, లవ్, క్రైమ్ అంశాలను కలబోసుకొన్న పక్కా సస్పెన్స్ థ్రిల్లర్ మిస్పింగ్ మూవీ. నూతన నటీనటులు, సాంకేతిక నిపుణల టీమ్ వర్క్ ఈ సినిమాకు బలంగా మారిందని చెప్పవచ్చు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా చాలా రిచ్‌గా అనిపిస్తాయి. భాస్కర్ జోస్యుల, లక్ష్మీశేషగిరి రావు టీమ్ పాటించిన నిర్మాణ విలువలు సినిమాను ఫీల్‌గుడ్ మూవీగా మార్చాయి. థ్రిల్లర్ సినిమాలను ఆదరించే ప్రేక్షకులకు తప్పనిసరిగా నచ్చుతుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్లితే ఈ వారం మిస్పింగ్ సినిమా పైసా వసూల్. ఈ మధ్య వచ్చిన చిన్న సినిమాల్లో హై క్లాలీటీస్‌తో రూపొందిన చిత్రమని చెప్పవచ్చు.

మిస్సింగ్ ట్రైలర్

Video Thumbnail

మిస్సింగ్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.6 /5 Your Rating

మిస్సింగ్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+