X
తెలుగు » సినిమాలు » నేను స్టూడెంట్ సర్
నేను స్టూడెంట్ సర్

నేను స్టూడెంట్ సర్

Action | Thriller | 02 Jun 2023 | U/A | 128 Mins
Telugu

2.5 /5 Users

0 /5 Filmibeat

నేను స్టూడెంట్ సర్ స్టోరీ

నేను స్టూడెంట్ సర్ సినిమా యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో బెల్లంకొండ  సాయి గణేష్, అవంతిక దస్సనీ, సముద్రఖని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రామ్  ప్రసాద్ప్రమోదిని  తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రాఖీ ఉప్పలపాటి వహించారు. నిర్మాత సతీష్‌ వర్మ నిర్మించారు.  సంగీతం సాగర్ మహతి అందించారు.  ట్రైలర్‌ ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, టీజర్‌లు సినిమాపై మంచి హైపే క్రియేట్‌ చేశాయి. కాగా మేకర్స్‌ తాజాగా ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. ట్రైలర్‌తోనే సినిమా కాన్సెప్ట్‌పై కాస్త క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు చిత్రబృందం. హీరో ఎంతో ఇష్టంగా ఓ ఐఫోన్‌ కొనుక్కుంటాడు. దానికి బుచ్చిబాబు అని పేరు కూడా పెడుతాడు. ఫోన్‌ కొన్న ఆనందంలో ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీలు, వీడియోలు తీస్తుంటాడు. ఈ క్రమంలో ఆ ఫోన్‌లో అనుకోకుండా ఓ హత్యకు సంబంధించిన వీడియో రికార్డు అవుతుంది. దాంతో కమిషనర్‌ ఆ హత్య చేసింది హీరోనే అని కావాలని ఇరుకించడానికి ట్రై చేస్తుంటాడు. హీరో హత్య చేసింది తను కాదు అంటున్న వినిపించుకోకుండా అరెస్ట్‌ చేస్తాడు. ఇంతకీ హత్య చేసింది ఎవరు ఆ హత్యలో హీరోను ఇరికించడానికి కారణం ఏంటీ కమిషనర్‌కు హీరోకు మధ్య గొడవలేంటి అనే ఎన్నో ప్రశ్నలతో ట్రైలర్‌ ఉంది. రిలీజ్  నేను స్టూడెంట్ సర్ మూవీ జాన్ 2న విడుదల కానుంది 
Read More

నేను స్టూడెంట్ సర్ కాస్ట్ & క్రూ

నేను స్టూడెంట్ సర్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం రాఖీ ఉప్పలపాటి
స్టోరీ కృష్ణ చైతన్య
సినిమాటోగ్రఫీ అనిత్ మదాది
సంపాదకుడు చోట కె ప్రసాద్
సంగీతం సాగర్ మహాతి
నిర్మాత సతీష్ వేగేష
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

నేను స్టూడెంట్ సర్ ట్రైలర్

Video Thumbnail

నేను స్టూడెంట్ సర్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

నేను స్టూడెంట్ సర్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+