X
తెలుగు » సినిమాలు » నువ్విలా
నువ్విలా

నువ్విలా

Romance | 03 Nov 2011 |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

నువ్విలా స్టోరీ

నువ్విలా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో  అ జయ్, హవీష్ , ప్రసాద్, యామి, సరయు, రమ్య, రాధాకుమారి, రవిబాబు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం: రవిబాబు నిర్వహించారు మరియు నిర్మాత రామోజిరావు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు స్వరాలు సమకుర్చారు. కథ పిజ్జా కార్నల్ పనిచేసే ముగ్గరు స్నేహితులు,వారి ప్రేమ కథలు చుట్టూ ఈ సినిమా సాగుతుంది.వారిలో ఆనంద్(అజయ్)ప్రతీ విషయానికి కన్ఫూజ్ అయ్యే కుర్రాడు.అతను తన ఎదురింట్లో దిగిన అమ్మాయి అర్చన(యామి)తో ప్రేమలో పడతాడు.కానీ అప్పటికే అర్చన విష్ణు అనే క్రికెటర్ తో హద్దులు దాటి ఉంటుంది.ఇక రెండో వాడు రాజు(ప్రసాద్)నత్తి ఉన్న వైలనిస్టు.దాంతో ప్రతీ మ్యూజిక్ డైరక్టర్ దగ్గరి వెళ్లటం అక్కడ పాడమంటే తన నత్తితో ఆఫర్ పోగొట్టుకుని రావటం జరుగుతుంది.అతని చిన్నప్పటి క్లాస్ మేట్ రాణి(రమ్య)ని అతను ఓ శనిలా భావిస్తూంటాడు.అయితే అనుకోని పరిస్దితుల్లో ఆమెనే పెళ్లి చేసుకోవాల్సివస్తుంది .ఇక మూడో వాడు మహేష్ (హవీష్)ఓ పాపులర్ మోడల్ అవ్వాలని జీవితాశయం.అతనికి మాధవి(సరయూ)ప్రేమ.అయితే అనుకోకుండా ఆమె తండ్రితో తగువుపడతాడు.దాంతో ఆమె అతనికి బుద్ది చెప్పాలని ఓ గే ని అతని మీదకు ఉసిగొల్పుతుంది.ఇలా ముగ్గరూ మూడు విధాలుగా సమస్యల్లో పడతారు.వారు ఆ సమస్యల నుంచి ఎలా బయిటకు వచ్చి తమ జీవితాశయాలను నెరవేర్చుకున్నారనేది మిగతా కథ.
Read More

నువ్విలా కాస్ట్ & క్రూ

నువ్విలా సిబ్బంది సమాచారం

దర్శకత్వం రవిబాబు
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం శేఖర్ చంద్ర
నిర్మాత రామోజిరావు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

నువ్విలా విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
సునీల్ వాయిస్ ఓవర్ తో ప్రారంభమైన ఈ చిత్రం మొదటి ఓ కొత్త తరహా కామిడీ చిత్రాన్ని చూడబోతున్నామనే ఆసక్తిని రేపుతుంది.అయితే కొంతదూరం వెళ్లాక 'గే'పాత్ర చిత్రంలో ప్రవేశించాక విరక్తి కలగటం ప్రారంభమవుతుంది.అయితే కొద్ది సీన్స్ కే ఆ పాత్ర పరిమితమవుతుందనుకుంటే చిత్రం మొత్తం అదే ఆక్రమిస్తుంది.అందేకాక ఆ గే పాత్రకు మరో గే లవర్ ని క్రియేట్ చేసి,ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీలా మారిపోయి గగ్గోలు పెట్టేలా చేస్తుంది.దానికి తగినట్లే సెకండాఫ్ లో కథలో సీరియస్ నెస్ పెంచటం కోసం మరీ కావాలని ఏడుపుకొట్టు సీన్స్ ను బలవతంగా చొప్పించారు.దాంతో ఫన్ తో నడుస్తున్న సినిమా కాస్తా సీరియస్ సీరియల్ గా మారిపోయింది.క్లైమాక్స్ కు వచ్చేసరికి రెగ్యులర్ సినిమాలా టర్న్ తీసుకుంది.

నువ్విలా సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

నువ్విలా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+