X
తెలుగు » సినిమాలు » ప్లే బ్యాక్
ప్లే బ్యాక్

ప్లే బ్యాక్

Thriller | 05 Mar 2021 | U/A | 138 Mins
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

ప్లే బ్యాక్ స్టోరీ

ప్లే బ్యాక్ సినిమా థిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో దినేష్ తేజ్, అనన్య నాగళ్ల, అర్జున్ కళ్యాణ్, స్పందన, కార్తికేయ కృష్ణ మల్లాది, టి ఎన్ ఆర్, తాగుబోతు రమేష్, గౌతమ్ రాజు, తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకతం హరి ప్రసాద్ జక్కా వహించారు. ప్రసాద్ రావు పెద్దినేని నిర్మించారు. సంగీతం కమ్రాన్ అందించారు.  కథ.. కార్తి (దినేష్ తేజ) అనే యువకుడికి జర్నలిస్ట్ కావాలనే కోరిక ఉంటుంది. మీడియా సంస్థలో ఉద్యోగానికి చేరుతాడు. అనుకోని కారణాల వల్ల ఓ పాత ఇంటికి మారిపోతాడు కార్తి. టెక్నాలజీ పరుగులు పెడుతున్న సమయంలో పాత ఇంట్లో పురాతన ల్యాండ్ లైన్ ఫోన్ ఉంటుంది. ఆ ల్యాండ్ లైన్‌తో అసలు కథ మొదలవుతుంది. ఆ ల్యాండ్ లైన్‌కు సుజాత (అనన్య నాగళ్ల) అనే అమ్మాయి ఫోన్ చేస్తుంటుంది. ల్యాండ్ లైన్ కనెక్షన్ లేకపోయినా ఫోన్ రావడం ఏంటి? అసలు సుజాత చెప్పే వాటికి జరుగుతున్న వాటికి పొంతన ఎందుకు ఉండదు? 1993లో ఉన్న సుజాత.. వర్తమానంలో ఉన్న కార్తికి ఎలా కలిసింది? ఈ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి? గతంలో సుజాతకు ఏర్పడిన ప్రమాదాన్ని, వర్తమానంలో ఉన్న హీరో ఎలా పరిష్కరించగలిగాడు వంటి ఎన్నో ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానమే ప్లే బ్యాక్.
Read More

ప్లే బ్యాక్ కాస్ట్ & క్రూ

ప్లే బ్యాక్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం హరి ప్రసాద్ జక్కా
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం కమ్రాన్
నిర్మాత ప్రసాద్ రావు పెద్దినేని
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ప్లే బ్యాక్ విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
ఇలాంటి కొత్త సినిమాలు రావడం, ప్రయోగాలు చేయాలనే అనుకోవడమే అరుదుగా జరుగుతుంటుంది. అలా కొత్త చిత్రాలు వచ్చినప్పుడు ఆదరించాల్సి ఉంటుంది. ప్లే బ్యాక్ వంటి కొత్త కాన్సెప్ట్ సినిమాలకు జనాలు మరి ఏ మేరకు ఓట్లు వేస్తారో చూడాలి. ప్లే బ్యాక్ కచ్చితంగా థ్రిల్లింగ్‌కు గురి చేస్తుందని మాత్రం చెప్పవచ్చు.

ప్లే బ్యాక్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ప్లే బ్యాక్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+