twitter
    CelebsbredcrumbArjun Kalyan
    అర్జున్ కళ్యాణ్

    అర్జున్ కళ్యాణ్

    Actor
    ఆంధ్రప్రదేశ్‌లోని కొవ్వూరుకు చెందిన అర్జున్ కల్యాణ్.. విశాఖపట్నంలో బీటెక్ చదివాడు. ఆ తర్వాత యూఎస్ వెళ్లి యాక్టింగ్ కోర్సులు నేర్చుకున్నాడు. అలా వచ్చిన తర్వాత మోడల్‌గా మారాడు. అనంతరం 'లవర్ ఫరెవర్', 'ఉప్మా తినేసింది', 'అన్‌స్పోకెన్', 'పరిచయం',... ReadMore
    Famous For
    ఆంధ్రప్రదేశ్‌లోని కొవ్వూరుకు చెందిన అర్జున్ కల్యాణ్.. విశాఖపట్నంలో బీటెక్ చదివాడు. ఆ తర్వాత యూఎస్ వెళ్లి యాక్టింగ్ కోర్సులు నేర్చుకున్నాడు. అలా వచ్చిన తర్వాత మోడల్‌గా మారాడు. అనంతరం 'లవర్ ఫరెవర్', 'ఉప్మా తినేసింది', 'అన్‌స్పోకెన్', 'పరిచయం', 'మిస్సమ్మా' అనే వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్‌లలో నటించి మెప్పించాడు.

    అర్జున్ కల్యాణ్ 2013లో వచ్చిన 'చిన్న సినిమా' అనే మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత నాగ చైతన్య నటించిన 'ప్రేమమ్'లో అనుపమ బాయ్‌ఫ్రెండ్‌గా నటించాడు. అనంతరం 'ప్లే బ్యాక్', 'వరుడు కావలెను', 'పెళ్లికూతురు పార్టీ' అనే సినిమాలు చేశాడు.
    Read More
    అర్జున్ కళ్యాణ్ వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X