X
తెలుగు » సినిమాలు » పోరా పోవే
పోరా పోవే

పోరా పోవే

Romance | 18 Jul 2014 |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

పోరా పోవే స్టోరీ

పోరా పోవే సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు కరణ్‌, సౌమ్య సుకుమార్‌, అరవింద్‌, శ్రీనివాస్‌, చంటి ఎఫ్‌.ఎమ్‌ బాబాయ్‌  తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం లంకపల్లి శ్రీనివాస్ నిర్వహించారు మరియు నిర్మాతలు యెల్కిచర్ల వీరేందర్ రెడ్డి, శ్రీనివాస్ బింగమళ్ళ కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు యజమాన్య స్వరాలు సమకుర్చరు.  కథ ఇంజినీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యేవరకూ కో ఎడ్యుకేషన్ అంటే ఏమిటో తెలియని... వికాస్‌ (కరణ్‌), శ్రీచైతన్య (సౌమ్య సుకుమార్‌) కథ ఇది. వీరిద్దరూ రవీంద్రనాధ్ ఇంజినీరింగ్ కాలేజీలో చేరే వరకూ అప్పటివరకూ ప్రేమ వంటి వ్యవహారాలు ఉండవు. దాంతో ఒక్కసారిగా స్వేచ్చ వచ్చినట్లు ఫీలైన వీరిద్దరూ షరా మామూలుగా ప్రేమ(లేదా ఆకర్షణ) లో పడిపోతారు. అక్కడ నుంచి ఆ జంటకు ఆమె స్నేహితురాళ్ల నుంచి, ఆమె సోదరుడు నుంచి, బావ నుంచి సమస్యలు ఎదురయ్యి..బ్రేక్ అప్ లు అవుతాయి. వీటిని ఎలా అథిగమించి...ఎలా ఒకటయ్యారు అనేదే మిగతా కథ.
Read More

పోరా పోవే కాస్ట్ & క్రూ

పోరా పోవే సిబ్బంది సమాచారం

దర్శకత్వం లంకపల్లి శ్రీనివాస్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం యాజమాన్య
నిర్మాత NA
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

పోరా పోవే విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
యూత్ ని రెచ్చగొట్టే నాలుగు డైలాగులతో సినిమా తీయటం సాహసమే. ముఖ్యంగా రొటీన్ కాలేజీ సీన్స్, తాగుడు సీన్స్ బాగా చిరాకు తెప్పిస్తాయి. క్లైమాక్స్ వరకూ కథను బలవంతంగా లాక్కొచ్చిన ఫీలింగ్ ఉంటుంది.

పోరా పోవే సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

పోరా పోవే

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+