X
రథం

రథం

Romance | 26 Oct 2018 |
Telugu

2.7 /5 Users

2 /5 Filmibeat

రథం స్టోరీ

రథం సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో గీత ఆనంద్, చాందిని భాగవానని హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం చంద్ర శేఖర్ కానూరి వహించారు మరియు రాజగురు ఫిలిమ్స్ బ్యానర్‌పై ఎ.వినోద్ సమర్పణలో రాజా దారపునేని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం సుకుమార్ పమ్మి అందించారు.  కథ ఆదర్శ రైతు కార్తీక్ పాయింట్ ఆఫ్‌ వ్యూలో రథం సినిమా ప్రారంభవుతుంది. కార్తీక్, బుజ్జి ప్రేమ కథతో ముందుకు సాగుతుంది. ఆ తర్వాత కాల్ మనీ ముఠా సాగించే దౌర్జన్యాలను కార్తీక్ ఎదుర్కోవడమనే అంశం కథలో కొత్తగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్‌కు ముందు వచ్చే ఎపిసోడ్ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుంది. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే యాక్షన్ సీన్లు రొటీన్‌కు భిన్నంగా ఉంటాయి. ఇక ఇంటర్వెల్ తర్వాత హీరోయిన్ బుజ్జి తండ్రి అబ్బులు జైలు నుంచి విడుదల కావడంతో సినిమా కొత్త మలుపు తిరుగుతుంది. కాల్‌మనీ నడిపే వ్యక్తిని చంపిన కార్తీక్‌పై ఆ కుటుంబం పగ పెంచుకోవడం ఓ వైపు, అబ్బులు జీవితం మరోవైపు సెంటిమెంట్‌ను పండిస్తూ రొటీన్‌గా సాగుతాయి. సెకండాఫ్‌లో రకరకాల అంశాలు రావడంతో కథావేగానికి కళ్లెం పడుతుంది. చివర్లలో కార్తీక్, బుజ్జి విడిపోవడం, ఆ తర్వాత వారు ఎలా కలిశారనే ఫీల్‌గుడ్ అంశంతో కథ ముగుస్తుంది.
Read More

రథం కాస్ట్ & క్రూ

రథం సిబ్బంది సమాచారం

దర్శకత్వం చంద్ర శేఖర్ కానూరి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం సుకుమార్ పమ్మి
నిర్మాత రాజా దారపునేని
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

రథం విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com

రథం సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.7 /5 Your Rating

రథం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+