X
తెలుగు » సినిమాలు » సదా నన్ను నడిపే
సదా నన్ను నడిపే

సదా నన్ను నడిపే

Drama | Romance | 24 Jun 2022 | U/A | 144 Mins
Telugu

2.5 /5 Users

0 /5 Filmibeat

సదా నన్ను నడిపే స్టోరీ

సదా నన్ను నడిపే సినిమా రొమాంటిక్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో లంక ప్రతీక్ ప్రేమ్ క‌ర‌ణ్, వైష్ణవి పట్వర్ధన్, నాగేంద్రబాబు, డిఆర్. శేఖర్, నాజర్, రాజీవ్ కనకాల, ఆలీ, మహేష్ అచంట, సుదర్శన్, నవీన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం, స్క్రీన్‌ప్లే, సంగీతం: లంక ప్రతీక్ ప్రేమ్ క‌ర‌ణ్ వహించారు.  కథ  స్నేహితులతో సరదాగా జీవితాన్ని ఆస్వాదించే MJ అలియాస్ మైఖేల్ జాక్సన్ (ప్రతీక్ ప్రేమ్ కరణ్) సాహా (వైష్ణవి పట్వర్ధన్)తో ప్రేమలో పడుతాడు. సాహా తండ్రి (రాజీవ్ కనకాల) ఎంజే ప్రేమను రిజెక్ట్ చేసినా వెంటపడి సిన్సియర్‌గా ప్రేమిస్తాడు. చివరకు మైఖేల్ జాక్సన్ ప్రేమను అంగీకరించి.. సాహా పెళ్లి చేసుకొంటుంది. అయితే పెళ్లి తర్వాత భర్తను సాహా దూరంగా పెడుతుంది. ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన భర్తను సాహా ఎందుకు దూరం పెట్టింది? భర్తకు సాహా దూరంగా ఉండాలని అనుకోవడం వెనుక కారణం ఏమిటి? సాహ తనను దూరం పెట్టడంతో ఎంజే ఏం చేశాడు? తమ దాంపత్య జీవితంలో ఏర్పడిన సమస్యను సాహా, ఎంజే ఎలా పరిష్కరించుకొన్నారు. చివరికి సాహా, ఎంజే బంధానికి ముగింపు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే సదా నన్ను నడిపే సినిమా కథ.
Read More

సదా నన్ను నడిపే కాస్ట్ & క్రూ

సదా నన్ను నడిపే సిబ్బంది సమాచారం

దర్శకత్వం లంక ప్రతీక్ ప్రేమ్ కరణ్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం NA
నిర్మాత NA
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

సదా నన్ను నడిపే విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
స్వచ్ఛమైన, నిస్వార్దమైన ప్రేమకథగా సదా నన్ను నడిపే చిత్రం తెరకెక్కింది. కథ, కథనాల పరంగా మరింత శ్రద్దపెట్టి ఉంటే.. గీతాంజలి తరహా చిత్రంగా ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకొనే అవకాశం ఉండేది. ఇటీవల వచ్చిన ప్రేమకథల్లో నిజాయితీగా చేసిన అంటెంప్ట్ అనిపిస్తుంది. ప్రేమకథలను ఆదరించే ప్రేక్షకులకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది.

సదా నన్ను నడిపే సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

సదా నన్ను నడిపే

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+