X
తెలుగు » సినిమాలు » శివమణి 9848022338
శివమణి 9848022338

శివమణి 9848022338

Action | Romance | 23 Oct 2003 |
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

శివమణి 9848022338 స్టోరీ

శివమణి 9848022338   సినిమా  యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగార్జున, ఆసిన్, రక్షిత, ప్రకాష్ రాజ్, ఆలీ, ఎమ్ ఎమ్ నారాయణ, ఎ వి ఎస్, బెనర్జి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమా దర్శకత్వం-నిర్మాతగా పూరి జగన్నాథ్ నిర్వహించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు చక్రి స్వరాలు  సమకుర్చారు. కథ శివమణి (నాగార్జున) వైజాగ్ లో నిజయితిపరుడైన పోలీస్ అదికారి. వసంత (ఆసిన్) అందమైన అమ్మాయిని శివమణి ప్రేమిస్తాడు. వైజాగ్ లో మాఫియా గ్యాంగ్ కు లీడర్ దత్తు (ప్రకాష్ రాజ్) ని శివమణి చాలా రకాలుగా ఇబ్బంతి పెడుతుంటాడు అది భరించలేక దత్తు కేరళకు వేళ్ళిపొతాడు. అనుకోకుండా శివమణి అమ్మ పక్షవాతనికి గురైతుంది వసంత అమెను తీసుకోని కేరళకు వేలుతుంది. దత్తుకు దూరపు బందువైన వసంత దత్తుకు విషయం అంత చేబుతుంది. దత్తు అప్పుడు శివమణి మీద వున్న కోపాన్ని తీర్చుకోవడానికి అక్కడ వున్న వాళ్ళ అమ్మను చంపుతాడు అది తెలుగు కున్న శివమణి కేరళకు వస్తాడు. కేరళకు వచ్చిన శివమణి వసంత నుంచి దూరం చేస్తాడు. శివమణి వసంత ఎలా కలుసుకుంటారు అలాగే ఈ కథలోకి  రక్షిత ఎలా వస్తుంది అంతేకాకుండ దత్తును శివమణి ఎలా చంపుతాడు అనేది మిగత కథా...
Read More

శివమణి 9848022338 కాస్ట్ & క్రూ

శివమణి 9848022338 సిబ్బంది సమాచారం

దర్శకత్వం పూరి జగన్నాధ్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం చక్రి
నిర్మాత పూరి జగన్నాధ్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

శివమణి 9848022338 సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

శివమణి 9848022338

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+