X
హోమ్ » సెలెబ్స్ » పూరి జగన్నాధ్
పూరి జగన్నాధ్

పూరి జగన్నాధ్

Director/Actor/Producer
బయోగ్రఫీ:  పూరీ జగన్నాథ్ ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, మరియు రచయిత. పవన్ కళ్యాణ్ తొ బద్రి సినిమా ఇతను దర్శకత్వం వహించిన తొలి చిత్రం. ఇతను దర్శకత్వం వహించిన పోకిరి చిత్రం తెలుగు సినీ చరిత్రలో ఘన విజయవంతమైనదిగా నిలిచింది. కాని ఆ తరువాత వచ్చిన ్ మగధీర దానిని అధిగమించింది. పూరి జగన్నాథ్ కు ఉత్తమ మాటల రచయితగా నేనింతే చిత్రానికి గాను నంది పురస్కారము లభించింది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన చిత్రాల్లో బద్రి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, శివమణి, పోకిరి, చిరుత, నేనింతే, బిజినెస్ మాన్, టెంపర్ తదితర చిత్రాలు ఘన విజయవంతం అయ్యాయి.  పూరి జగన్నాథ్ దర్శకత్వంతో పాటు నిర్మాతగా పోకిరి మరియు పూరి టాకీస్ బ్యానర్ మీద నితిన్ నటించిన హార్ట్ ఎటాక్ చిత్రాన్ని నిర్మించాడు. అలానే యువ దర్శకులని ప్రోత్సహించేదుకు షార్ట్ ఫిలిం కాంటెస్ట్ ద్వారా ఎంతో మందికి స్ఫూర్తిని నింపారు. పూరి తన చిత్రాలతో యువతను ఆకట్టుకుంటాడు. అలాగే కొన్ని చిత్రాలలో చిన్న పాత్రలలో నటించాడు.
మరింత చదవండి

పూరి జగన్నాధ్ సినిమాలు

సినిమా దర్శకత్వం విడుదల తారీఖు
పూరి జగన్నాధ్ 03 Oct 2024
పూరి జగన్నాధ్ Dec 2024
పూరి జగన్నాధ్ 12 Jul 2024

పూరి జగన్నాధ్:

పూరి జగన్నాధ్

పేరు పూరి జగన్నాధ్
పుట్టిన రోజు 28 Sep 1966
వయసు 60
పుట్టిన స్థలం నర్సిపట్నం, విశాఖపట్నం, ఆంద్రప్రదేశ్
ప్రస్తుతం నివాసం ఉంటున్న
మతం
పౌరసత్వం
ఎత్తు
జన్మ రాశి
అభిరుచి

పూరి జగన్నాధ్ ఆస్తి

ఆస్తి

పూరి జగన్నాధ్ ప్రసిద్ధి

పూరి జగన్నాధ్ ఫోటోలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+