X
తెలుగు » సినిమాలు » సుపర్ స్టార్ కిడ్నాప్
సుపర్ స్టార్ కిడ్నాప్

సుపర్ స్టార్ కిడ్నాప్

Comedy | Romance | 03 Jul 2015 | U/A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

సుపర్ స్టార్ కిడ్నాప్ స్టోరీ

సుపర్ స్టార్ కిడ్నాప్ సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అదర్స్ బాలక్రిష్ణా, నందు, పూనం కౌర్, తేజశ్వి, వెన్నెల కిశోర్, తాగుబోతు రమేష్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సుశాంత్ రెడ్డి దర్శకత్వం నిర్వహించారు మరియు నిర్మాత చందు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సాయి కార్తీక్ స్వరాలు సమకుర్చారు.  కథ తెలుగు సినీ పరిశ్రమలో టాప్ ప్రొడ్యూసర్ కుమారుడు జై(ఆదర్ష్ బాలకృష్ణ), ఖుషి సినిమా చూసి డైరెక్టర్ అవుదామని హైదరాబాద్ వచ్చిన భూపాల్(భూపాల్), తను ప్రేమించిన అమ్మాయిని(పూనం కౌర్) దక్కించుకునే ప్రయత్నంలో ఉన్న నందు(నందు).... తమ తమ ఇబ్బందుల నుండి బయట పడటానికి రూ. 50 లక్షల కోసం సూపర్ స్టార్ మహేష్ బాబును కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేస్తారు. ఈ క్రమంలో వారు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు అనేది తెరపై చూడాల్సిందే.
Read More

సుపర్ స్టార్ కిడ్నాప్ కాస్ట్ & క్రూ

సుపర్ స్టార్ కిడ్నాప్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం సుశాంత్ రెడ్డి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం సాయి కార్తీక్
నిర్మాత చందు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

సుపర్ స్టార్ కిడ్నాప్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఆదర్శ్ బాలకృష్ణ డ్రగ్స్‌కి అలవాటు పడిన నిర్మాత కొడుకుగా తనదైన నటన కనబరిచాడు. నిజాయితీగల ప్రేమికుడి పాత్రలో నందు మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. డైరెక్టర్ కావాలని కలలుకనే వ్యక్తి పాత్రలో భూపాల్ బాగా నటించాడు. పూనమ్ పాండే రోల్ చిన్నదే అయినా ఉన్నంతలో ఆకట్టుకుంది. లేడీ డాన్ ఫరా ఖాన్ పాత్రలో శ్రద్ధా దాస్ సర్‌ప్రైజ్ చేసింది. వెన్నెల కిషోర్ కామెడీ ఫర్వా లేదు. తాగుబోతు రమేష్, పోసాని కృష్ణ మురళి వారి వారి పాత్రల మేరకు నటించారు. అల్లరి నరేష్, నాని, మంచు మనోజ్, తనీష్ అతిథి పాత్రల్లో కనిపించి అలరించారు. ఈ అతిథి పాత్రలు సినిమాకు ప్లస్సయ్యాయి.

సుపర్ స్టార్ కిడ్నాప్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

సుపర్ స్టార్ కిడ్నాప్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+