X
తెలుగు » సినిమాలు » ఉమామహేశ్వర ఉగ్రరూపస్య
ఉమామహేశ్వర ఉగ్రరూపస్య

ఉమామహేశ్వర ఉగ్రరూపస్య

Comedy | 30 Jul 2020 |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

ఉమామహేశ్వర ఉగ్రరూపస్య స్టోరీ

ఉమామహేశ్వర ఉగ్రరూపస్య  సినిమా కామిడి, డ్రామా, ఎంటర్టైనర్ చిత్రం ఇందులో  సత్య దేవ్, సుహాస్, నరేష్, ఆటో రామ్ ప్రసాద్, టి ఎన్ ఆర్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వెంకటేష్ మహా వహించారు. నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని కలిసి నిర్మించారు. సంగీతం బిజీబల్ మణియి  అందించారు. కథ అరకు గ్రామంలోని ఫోటోగ్రాఫర్‌ ఉమామహేశ్వర్ (సత్యదేవ్), ఎముకలు విరిగితే కట్లుకట్టే నాటు వైద్యు బాబ్జీ (నరేష్), గ్రామ పంచాయితీ మెంబర్ నాంచారయ్య (టీఎన్ఆర్) లాంటి వ్యక్తులు కలిసి మెలిసి జీవిస్తుంటారు. చిన్నప్పటి స్నేహితురాలు స్వాతి (హరి చందన కొప్పిశెట్టి)తో ప్రేమలో పడుతాడు. కొన్ని కారణాల వల్ల స్వాతి మరొకరిని పెళ్లి చేసుకొంటుంది. ఆ క్రమంలో ఓ గొడవలో జోగినాథ్ (రవీంద్ర విజయ్) అనే వీధి రౌడీ చేతిలో ఉమామహేశ్వర్ చావుదెబ్బలు తింటాడు. ఆ అవమానంతో మళ్లీ జోగినాథ్‌ను చితక కొట్టేవరకు చెప్పులు వేసుకోనని శపథం చేస్తాడు. ఆ తర్వాత జోగినాథ్ చెల్లెలు జ్యోతి (రూప)తో ప్రేమలో పడుతాడు. స్వాతితో ఉమామహేశ్వర్ రావు ప్రేమ ఎందుకు విఫలమైంది? జోగినాథ్ చేతిలో చావుదెబ్బలు తిన్న ఉమామహేశ్వర్ చివరకు ప్రతీకారం తీర్చుకొన్నారా? జోగినాథ్ చెల్లెలు ప్రేమలో పడిన ఉమామహేశ్వర్‌కు ఏమైనా అడ్డంకులు ఎదరయ్యాయా? ఈ కథలో బాబ్జీ, నాంచారయ్య, సుహాస్ పాత్రలు ఎంత వరకు ఉపయోగపడ్డాయి అనే ప్రశ్నలకు సమాధానమే ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్ర కథ.
Read More

ఉమామహేశ్వర ఉగ్రరూపస్య కాస్ట్ & క్రూ

ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సిబ్బంది సమాచారం

దర్శకత్వం వెంకటేశ్ మహా
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం బిజీబల్ మణియి
నిర్మాత సొభు యర్లగడ్డ, ప్రసాద్ దేవినేని
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఉమామహేశ్వర ఉగ్రరూపస్య విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
గ్రామీణ మట్టివాసన, ఆచార వ్యవహారాలను రుచిచూపిస్తూ, వాస్తవికత ఉట్టిపడేలా రూపొందిన చిత్రం ఉమామహేశ్వర ఉగ్రరూపస్య. నటీనటుల ప్రతిభ ఈ సినిమాకు బలమైతే, క్లైమాక్స్ చప్పగా, నీరసంగా సాదాసీదాగా ఉండటం ఈ సినిమాకు బలహీనతగా మారిందని చెప్పవచ్చు. ఎలాగూ థియేటర్‌కు వెళ్లి చూడాల్సిన బాధ లేదు కాబట్టి.. ఇంట్లో తీరికగా.. మనసు ప్రశాంతంగా ఉంటే ఈ సినిమాను వదలకుండా తప్పకుండా చూడాలి. ఎందుకంటే కొన్ని విలువలు మనసులో దాచుకోవడానికి ఉపయోగపడుతాయి.

ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఉమామహేశ్వర ఉగ్రరూపస్య

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+