
వేములవాడ బీమకవి
Release Date :
08 Jan 1976
Audience Review
|
వేములవాడ బీమకవి సినిమా ఇది ఒక జీవిత చరిత్ర ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఎన్ టి రామా రావు, బాలకృష్ణ, కైకాల సత్యనారాయణ, త్యాగరాజు, రాజనాల, సావకార జానకి, విజయలలిత, గిరిజ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం డి యోగనంద నిర్వహించారు మరియు నిర్మాత ఎన్ టి రామా రావు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు పెంద్యాల నాగేశ్వర రావు స్వరాలు సమకుర్చారు.
-
యోగనంద్ డిDirector
-
యన్ టి రామారావుProducer
-
పెంద్యాల వెంకట రామ రావుMusic Director
-
మెగాస్టార్ కూతురు మొదటి సినిమా.. ఆ యువ హీరోతో రిలీజ్ డేట్ ఫిక్స్!
-
చైల్డ్ ఆర్టిస్ట్ మృతి.. అలా ఇంజక్షన్ ఇవ్వడం, డాక్టర్ల నిర్లక్ష్యంతోనే అంటూ ఆందోళన!
-
Honey Rose: ఫ్యాన్స్ ఎగబడడంతో కింద పడిన హనీ రోజ్.. సన్నీ లియోన్ తరువాత ఆ రేంజ్ లో ఎఫెక్ట్!
-
ఆ హీరోయిన్‌తో సందీప్ కిషన్ డేటింగ్: క్లోజ్‌గా ఉన్న ఫొటో లీక్.. మా సిస్టర్ ఇంట్లోనే ఉంటుందని క్లారిటీ
-
బాలకృష్ణపై మరో వివాదం.. పవన్ కల్యాణ్ ఎపిసోడ్ లో బూతులు.. క్షమాపణ చెప్పాలని డిమాండ్!
-
హృతిక్ రోషన్ తో మైత్రి దర్శకులు.. ఫొటో ద్వారా హింట్ ఇచ్చేసిన నిర్మాత!
మీ రివ్యూ వ్రాయండి
-
days agoBheemesh Chowdary KacharagadlaReportచారితాత్మక కథ, కవీశ్వరుడు, ద్రాక్షారామ భీమేశ్వర వరపుత్రుడు అయినటువంటి వేములవాడ భీమకవి చరిత్ర సగ భాగం మాత్రమే ఈ చిత్రంలో చూపబడినది. స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఈ చిత్రాన్ని నిర్మించిన విధానం, దర్శకులు యోగానంద్ గారి పనితనం, చిత్రంలో నటించిన నటులు నిజంగా పాత్రలకు ప్రాణం పోశారు, ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే నందమూరి బాలకృష్ణ గారు భీమకవి పాత్రధారులు గా అధ్బుతమైన నటనను కనబరచారు. చిత్రానికి పని చేసిన సాంకేతిక వర్గం యొక్క పనితనం అద్బుతం అని చెపచ్చు. వేములవాడ భీమకవి చిత్ర వీడియో ప్రస్తుతం లబ్యం కావటం లేదు. ఎవరి దగ్గరైన ఈ చిత్రం యొక్క వీడియో సిడి ఉంటే మాకు తెలుపగలరు. మా వివరాలు: భీమేష్ చౌదరి కాచరగడ్ల (రఘు) వ్యవస్థాపకులు " శ్రీ వేములవాడ భీమలింగేశ్వరస్వామి అధ్యయన కేంద్రం " బెల్డోణ (గ్రామము & పోస్ట్), చిప్పగిరి (మండలం), కర్నూలు (జిల్లా), ఆంధ్రప్రదేశ్ - 518396 చారావాణి: 91 8008911848
Show All