For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: నటిపై వర్మ శిష్యుడి రేప్. ఆ వీడియోలు లీక్ చేస్తానని రష్మీకి బెదిరింపులు, 20 లిప్‌లాక్సా?

  |

  గతవారం సినీ పరిశ్రమలో తారల ముచ్చట్లు, వివాదాస్పదమైన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. టాలీవుడ్ విషయానికి వస్తే. నలుగు భారీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. వినయ విధేయ రామ, ఎన్టీఆర్ బయోపిక్, ఎఫ్2, పేటా సినిమాలు సంక్రాంతి బరిలో దూకాయి. అలాగే రష్మి, విద్యాబాలన్, కియారా అద్వానీ సెన్సేషనల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకొన్నాయి. ఇక బాలీవుడ్‌లో యూరీ చిత్రం, టెంపర్ రీమేక్ సింబా, లైంగిక వేధింపుల అంశాలు మీడియా దృష్టిని ఆకర్షించాయి. అలాంటి ప్రత్యేక కథనాలు మీకోసం..

  రాంగోపాల్ వర్మ శిష్యుడు నాతో దారుణంగా.. కారులో నాపై అత్యాచారం..!

  రాంగోపాల్ వర్మ శిష్యుడు నాతో దారుణంగా.. కారులో నాపై అత్యాచారం..!

  ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించిన బాబు మొషాయ్ బందుక్‌బాజ్ చిత్రంలో బిదితా నటించింది. ఆమె నటనకు సినీ విమర్శకులు ప్రశంసల వర్షం కురిపించారు. ఓ దర్శకుడితో బదితా తనకు జరిగిన లైంగిక వేధింపులను తాజాగా మీడియాకు వెల్లడించింది. వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

  రాసలీల వీడియో లీక్ చేస్తా, బెదిరింపులు... యాంకర్ రష్మి ఎలా రియాక్ట్ అయ్యారంటే?

  రాసలీల వీడియో లీక్ చేస్తా, బెదిరింపులు... యాంకర్ రష్మి ఎలా రియాక్ట్ అయ్యారంటే?

  కెరీర్లో ఎదిగే క్రమంలో కొందరు కావాలని బుదర జల్లడం లాంటివి చేస్తుంటారు. ఇలాంటివి ఎన్నో ఫేస్ చేసుకుంటూ ఈ స్థాయికి వచ్చిన రష్మి తాజాగా సోషల్ మీడియాలో తన గురించి ఓ వ్యక్తి చేసిన బ్యాడ్ కామెంటుకు తగిన సమాధానం ఇచ్చారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

  ప్రతిసారి 20 లిప్ లాక్స్, ఇక నా వల్ల కాదు .. ముద్దుల వీరుడికి అలుపొచ్చిందట!

  ప్రతిసారి 20 లిప్ లాక్స్, ఇక నా వల్ల కాదు .. ముద్దుల వీరుడికి అలుపొచ్చిందట!

  మల్లికా శరావత్, తనుశ్రీ దత్త, జాక్వెలిన్ ఇలా చాలా మంది బాలీవుడ్ భామలతో ఇమ్రాన్ హష్మీ వెండి తెరని వేడెక్కించాడు. తాజాగా ఇమ్రాన్ హష్మీ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తాను ముద్దు సన్నివేశలతో అలసిపోయినట్లు తెలిపాడు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

  దేశంలోనే అతిపెద్ద ఫ్లాప్.. కానీ రూ.125 కోట్ల లాభం.. అది స్టామినా అంటే..

  దేశంలోనే అతిపెద్ద ఫ్లాప్.. కానీ రూ.125 కోట్ల లాభం.. అది స్టామినా అంటే..

  భారీ బడ్జెట్‌తో రూపొందిన థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగా బోల్తా కొట్టింది. బాలీవుడ్ సూపర్‌స్టార్లు అమితాబ్ బచ్చన్, మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ కూడా సినిమాను కాపాడలేకపోయారు. దాంతో ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిన వారంతా తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారు. కానీ నిర్మాతకు భారీ లాభాన్ని తెచ్చిపెట్టింది. అదెలా అంటే వివరాల్లోకి వెళ్దాం.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

  సంక్రాంతి బరిలో నెంబర్ వన్ ఏదీ? F2, ఎన్టీఆర్, వినయ విధేయ, పేట పరిస్థితి ఏంటంటే..

  సంక్రాంతి బరిలో నెంబర్ వన్ ఏదీ? F2, ఎన్టీఆర్, వినయ విధేయ, పేట పరిస్థితి ఏంటంటే..

  సంక్రాంతి బరిలో సూపర్‌స్టార్లు బరిలోకి దూకారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 2019లో పోటీ తీవ్రంగా కనిపించింది. బాలకృష్ణ, రజనీకాంత్, రాంచరణ్, వెంకటేష్, వరుణ్ తేజ్ తమ అదృష్టాన్నిపరీక్షించుకొనేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ స్టార్ హీరోల సినిమలపై ప్రేక్షకులు ఎలాంటి తీర్పునిచ్చారని తెలుసుకోవాలంటే నాలుగు సినిమాల గురించి తెలుసుకోవాల్సిందే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

  ఆరు నెలలు లైంగికంగా వేధించాడు, నా మససు, శరీరం పాడైంది: రాజ్ కుమార్ హిరానీపై ఆరోపణలు

  ఆరు నెలలు లైంగికంగా వేధించాడు, నా మససు, శరీరం పాడైంది: రాజ్ కుమార్ హిరానీపై ఆరోపణలు

  మున్నాభాయ్ సిరీస్ మూవీస్, 3 ఇడియట్స్, పికె, సంజు లాంటి చిత్రాలతో బాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్లలో ఒకరుగా పేరు తెచ్చుకున్న రాజ్ కుమార్ హిరానీ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో బాలీవుడ్ చిత్రసీమలో హాట్ టాపిక్ అయింది. హిరానీ వద్ద 'సంజు' సినిమాకు అసిస్టెంటుగా పని చేసిన ఓ మహిళ ఈ ఆరోపణలు చేశారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

  'ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్'.. బోల్డ్ వెబ్ సిరీస్‌, అలాంటి పాత్రలో నటించబోతున్న హీరోయిన్!

  'ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్'.. బోల్డ్ వెబ్ సిరీస్‌, అలాంటి పాత్రలో నటించబోతున్న హీరోయిన్!

  యువతని ఆకర్షించే విధంగా శృంగార సన్నివేశాలు, కాంట్రవర్షియల్ అంశాలతో వెబ్ సిరీస్ లు రూపొందిస్తున్నారు. సన్నీలియోన్ బయోపిక్, లస్ట్ స్టోరీస్, వర్మ జీఎస్టీ లాంటి చిత్రాలన్నీ వెబ్ సిరీస్ ల రూపంలో వచ్చాయి. తాజాగా ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ అనే వెబ్ సిరీస్ రాబోతోంది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

  ఆయన కోరిక కాదనలేకపోయా.. బలవంతం చేస్తే ఒప్పుకొన్నా.. విద్యాబాలన్!

  ఆయన కోరిక కాదనలేకపోయా.. బలవంతం చేస్తే ఒప్పుకొన్నా.. విద్యాబాలన్!

  బాలీవుడ్‌లో సూపర్‌హిట్ అయిన పింక్ సినిమా రీమేక్‌లో నటించనున్నారు. ఈ చిత్రానికి బోనికపూర్ నిర్మాత కావడం గమనార్హం. ఆంగ్ల మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విద్యా బాలన్ మాట్లాడుతూ..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

  ఆ స్టార్ హీరోకు బాలయ్య రిటర్న్ గిఫ్ట్, ఇండస్ట్రీలో హాట్ టాపిక్? అందుకేనా?

  ఆ స్టార్ హీరోకు బాలయ్య రిటర్న్ గిఫ్ట్, ఇండస్ట్రీలో హాట్ టాపిక్? అందుకేనా?

  బాలయ్య 100వ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రంలో శివరాజ్ కుమార్ అతిథి పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ క్రిష్ రూపొందించారు. ఈ నేపథ్యంలో బాలయ్య తిరిగి శివరాజ్ కుమార్ చిత్రంలో నటించడానికి ఓకే చెప్పి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారట.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

  హీరోయిన్‌కు ప్రెగ్నెన్సీ, ప్రియుడితో బ్రేకప్ తర్వాత.. అసలు నిజం ఇదే!

  హీరోయిన్‌కు ప్రెగ్నెన్సీ, ప్రియుడితో బ్రేకప్ తర్వాత.. అసలు నిజం ఇదే!

  అందాలు ఆరబోసే ఫోటో షూట్స్, ఐటెం సాంగ్స్ తో నర్గీస్ ఫక్రి బాలీవుడ్ లో గ్లామర్ గర్ల్ గా మారిపోయింది. నర్గీస్ ఫక్రీ డేటింగ్, లవ్ ఎఫైర్స్ తో కూడా తరచుగా వార్తల్లో నిలిచేది. ఆమె ప్రెగ్నెన్సీతో ఉందనేది రూమర్ వైరల్ అవుతుండడంతో నర్గీస్ ఘాటుగా రియాక్ట్ అయింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ఓ వైపు డిజాస్టర్ టాక్.. మరోవైపు డీసెంట్ కలెక్షన్లు... రాంచరణ్ స్టామినా అంటే ఇదే..

  ఓ వైపు డిజాస్టర్ టాక్.. మరోవైపు డీసెంట్ కలెక్షన్లు... రాంచరణ్ స్టామినా అంటే ఇదే..

  సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 11న విడుద‌లైన విన‌య‌ విధేయ‌ రామ‌ డిజాస్టర్ టాక్‌ను సొంతం చేసుకొన్నది. అయితే చిత్రం బాక్సాపీస్ వ‌ద్ద స‌త్తా చాటుతున్నది. సంక్రాంతి రేసులో మంచి కలెక్షన్స్ తో రాణిస్తున్న ఈ సినిమా గురించి...

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  బాలయ్య, చరణ్ సినిమాలకు ఈ పరిస్థితి అందుకే... సంక్రాంతి మూవీస్‌పై తమ్మారెడ్డి రివ్యూ!

  బాలయ్య, చరణ్ సినిమాలకు ఈ పరిస్థితి అందుకే... సంక్రాంతి మూవీస్‌పై తమ్మారెడ్డి రివ్యూ!

  ఈ సంక్రాంతికి ఎన్టీఆర్-కథానాయకుడు, వినయ విధేయ రామ, ఎఫ్2 చిత్రాలు విడుదలవ్వగా.... బాక్సాఫీసు విన్నర్ ఎవరు? అనే చర్చ టాలీవుడ్లో ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ మూడు సినిమాల సక్సెస్, ఫెయిల్యూర్‌ను విశ్లేషిస్తూ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తన రివ్యూ విడుదల చేశారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

  బిగ్‌‌బాస్ రేసులోకి వచ్చిన ఎన్టీఆర్.. ఇలాంటి పరిస్థితుల్లో యంగ్ టైగర్ కు సాధ్యమేనా!

  బిగ్‌‌బాస్ రేసులోకి వచ్చిన ఎన్టీఆర్.. ఇలాంటి పరిస్థితుల్లో యంగ్ టైగర్ కు సాధ్యమేనా!

  తొలి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించాడు. ఎన్టీఆర్ షోని నడిపించిన విధానానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత అదే జోరుని నాని కొనసాగించాడు. కొన్ని విమర్శలు వినిపించినా అది పెద్ద సమస్య కాలేదు. కాగా ఈ ఏడాది ప్రారంభం కాబోయే సీజన్ 3కి హోస్ట్ ఎవరనే ఉత్కంఠ అందరిలో నెలకొని ఉంది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

  కియారా అమాంతం పెంచేసింది.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?.. నిర్మాత, హీరోకు షాక్:

  కియారా అమాంతం పెంచేసింది.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?.. నిర్మాత, హీరోకు షాక్:

  రాంచరణ్‌తో కియారా అద్వానీ కలిసి వినయ విధేయ రామ చిత్రంలోను కనిపించింది. ఈ చిత్రంలో పెద్దగా ప్రాధాన్యం లేని పాత్రలోనే కియారా నటించింది. అయితే అమ్ముడు పారితోషికం విషయంలో చుక్కలు చూపిస్తుందట.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

  హీరోయిన్ రీచా గంగోపాధ్యాయ్ ఎంగేజ్మెంట్, సినిమాలు వదిలేశాక హ్యపీగా... (ఫోటోస్)

  హీరోయిన్ రీచా గంగోపాధ్యాయ్ ఎంగేజ్మెంట్, సినిమాలు వదిలేశాక హ్యపీగా... (ఫోటోస్)

  రీచా గంగోపాధ్యాయ్ గురించిన ఓ గుడ్ న్యూస్. ఇటీవల ఆమె ఎంగేజ్మెంట్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తన అఫీషియల్ ట్విట్టర్ పేజీ ద్వారా వెల్లడించారు. జియో లాంజెల్లా అనే యువకుడిని ఆమె త్వరలో పెళ్లాడబోతున్నారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

  వీడియో చూసి ఏడ్చేశా.. నేనేం చేశానని ఇంతలా.. భావోద్వేగానికి గురవుతూ రష్మిక!

  వీడియో చూసి ఏడ్చేశా.. నేనేం చేశానని ఇంతలా.. భావోద్వేగానికి గురవుతూ రష్మిక!

  ఛలో లాంటి చిన్న చిత్రంతో టాలీవుడ్ కు పరిచయం అయిన రష్మిక తక్కువ సమయంలోనే యువతలో క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం రష్మిక మందన పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా రష్మిక ట్విట్టర్ లో ఓ వీడియోని పోస్ట్ చేస్తూ భావోద్వేగానికి గురైంది. ఆ వివరాలు చూద్దాం!

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

  English summary
  Tollywood and Bollywood's movie news become top Trending Stories in media. Balakrishna, Vinaya Vidheaya Rama, F2 other movies collections are in top list. Some of the top stories for you.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X