ట్రెండింగ్: రకుల్ బ్రదర్‌పై మంచు లక్ష్మీ ఫైర్.. బోల్డుగా యాంకర్ మంజూష.. మా ఎన్నికల్లో హేమ రచ్చ!

దక్షిణాదితోపాటు దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులకు సంబంధించిన విషయాలు.., వారిపై వెలువడిన కథనాలు, రూమర్లు మీడియాలోను, సోషల్ మీడియాలోను అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి.కరీనా కపూర్, రకుల్ ప్రీత్ సింగ్, మా ఎలక్షన్స్, జబర్దస్త్, సురేఖవాణి సంబంధించిన విషయాలు వైరల్ అయ్యాయి. లాక్‌డౌన్ సమయంలో తారలు ముచ్చట్లు, హంగామా, సెల్పీలు, ఎమోషనల్‌ సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఆ వివారాల్లోకి వెళితే..

 Jabardasth ప్రమాదానికి గురైన జబర్ధస్త్ వర్ష: .. షాకిస్తోన్న వీడియో

Jabardasth ప్రమాదానికి గురైన జబర్ధస్త్ వర్ష: .. షాకిస్తోన్న వీడియో

తెలుగు బుల్లితెరపై జబర్ధస్త్ బ్యూటీ వర్ష ఒకరు. మోడలింగ్ నుంచి టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టిన ఈ భామ.. చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును అందుకుంది. అదే సమయంలో తన అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇలాంటి తరుణంలో తాజాగా వర్ష ఓ షోలో ప్రమాదానికి గురైంది. దీంతో ఆ షో నిర్వహకులతో పాటు సెలెబ్రిటీలు అందరూ భయపడిపోయారు. దానికి సంబంధించిన వీడియోపై మీరూ కూడా ఓ లుక్కేయండి!

MAA elections: కలకలం రేపుతున్న హేమ వాయిస్ మెసేజ్.. మనిషిని పంపిస్తా, అదొక్కటి చేయండి చాలంటూ!

MAA elections: కలకలం రేపుతున్న హేమ వాయిస్ మెసేజ్.. మనిషిని పంపిస్తా, అదొక్కటి చేయండి చాలంటూ!

అసలు ఎప్పుడు జరుగుతుందో తెలియని టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రోజురోజుకు కలకలం రేపుతున్నాయి. ఎప్పుడూ ఏదో ఒక వార్త దీనికి సంబంధించి టాలీవుడ్ వర్గాల నుంచి బయటకు వస్తూనే ఉన్నాయి. తాజాగా టాలీవుడ్ నటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్న హేమ ఒక వాయిస్ మెసేజ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్లకు పంపినట్లు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ అంశం టాలీవుడ్ వర్గాల్లో కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

Rakul Preet Singh తమ్ముడిని రాస్కెల్ అంటూ తిట్టిన మంచు లక్ష్మీ.. ఆహా భోజనంబు ఏమైందంటే!

Rakul Preet Singh తమ్ముడిని రాస్కెల్ అంటూ తిట్టిన మంచు లక్ష్మీ.. ఆహా భోజనంబు ఏమైందంటే!

మంచు నట వారసురాలు మంచు లక్ష్మీ పలు రకాలుగా ప్రతిభను చాటుకొంటూ వినోద రంగంలో విశేషంగా రాణిస్తున్నారు. నటిగా, నిర్మాతగా, టెలివిజన్ హోస్ట్‌గా, యూట్యూబర్‌గా ఇలా ఎన్నో రకాలుగా తన టాలెంట్‌తో ప్రేక్షకులను ఆకర్షిస్తున్నారు. ఇప్పటికే టెలివిజన్‌లో పలు రకాల షోలు, గేమ్ షోలు, రియాలిటీ షోలతో ఆకట్టుకొన్న టాలెంటెడ్ యాక్టర్ ప్రస్తుతం ఓటీటీలోకి అడుగుపెట్టారు. తాజాగా ఆహా యాప్‌లో వంటల కార్యక్రమాన్ని చేపట్టి మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ప్రారంభించిన షోలో రకుల్ ప్రీత్ సింగ్, మంచు లక్ష్మీ ఎలాంటి హంగామా చేశారంటే..

బోల్డు ఫొటోలతో యాంకర్ మంజూష రచ్చ: వామ్మో ఆమెను ఇంత ఘాటుగా ఎప్పుడూ చూసుండరు!

బోల్డు ఫొటోలతో యాంకర్ మంజూష రచ్చ: వామ్మో ఆమెను ఇంత ఘాటుగా ఎప్పుడూ చూసుండరు!

తెలుగు బుల్లితెరపై ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా సత్తా చాటుతున్నారు. అందంతో పాటు అద్భుతమైన టాలెంట్‌లో పలువురు టెలివిజన్ రంగంలో హవాను చూపిస్తూ దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోన్నారు. అయితే, పేరుకు యాంకరే అయినా బుల్లితెరపై కంటే ఎక్కువగా సినిమా ఫంక్షన్లలోనే కనిపిస్తూ తనదైన మార్కును చూపిస్తూ ముందుకెళ్తోంది గ్లామరస్ యాంకర్ మంజూష.

 దొంగ ల*కొడుకుల్లారా అంటూ గణేష్ మాస్టర్ ఆగ్రహం: పవన్ కల్యాణ్ పేరు వాడుతూ షాకింగ్‌గా!

దొంగ ల*కొడుకుల్లారా అంటూ గణేష్ మాస్టర్ ఆగ్రహం: పవన్ కల్యాణ్ పేరు వాడుతూ షాకింగ్‌గా!

బుల్లితెరపై ఎక్కువ ఆదరణను అందుకునే షోలలో డ్యాన్స్ ఆధారంగా నడిచే కార్యక్రమాలు ముందుంటాయి. దేశంలోని పలు భాషల్లో ఇలాంటివి ఎన్నో ప్రోగ్రామ్‌లు భారీ స్థాయిలో ప్రేక్షకాదరణను అందుకుని టీఆర్పీ రేసులో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే తెలుగులో కూడా కొన్నేళ్ల క్రితం ప్రారంభమై.. విజయవంతంగా ప్రసారం అవుతోన్న షో 'ఢీ'. దక్షిణాదిలోనే బిగ్గెస్ట్ డ్యాన్స్ రియాలిటీ షోగా పేరొందిన ఇది సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ ముందుకు పోతోంది.

సీనియర్ నటికి భారీగా టోకరా.. టాప్ హీరోయిన్ మేనేజర్ 60 లక్షల చీటింగ్‌.. అసలు జరిగిందేమిటంటే!

సీనియర్ నటికి భారీగా టోకరా.. టాప్ హీరోయిన్ మేనేజర్ 60 లక్షల చీటింగ్‌.. అసలు జరిగిందేమిటంటే!

సినిమా పరిశ్రమ అంతా ఆర్థిక వ్యవహారాలతో ముడిపడి ఉండటం కారణంగా అనేక వివాదాలు బయటపడుతుంటాయి. అలాంటి వివాదాలను కొందరు నేరుగా బయటపెడుతుంటారు. మరికొందరి ఆ వివాదంలో సినీ వర్గాల్లోను, మీడియాలో నానుతుంటాయి. ఇలాంటి వివాదాల్లో హీరోయిన్లు, హీరోలను, ఇతర క్యారెక్టర్ ఆర్టిస్టులను మేనేజర్లు, నిర్మాతలు ఫైనాన్షియల్ మ్యాటర్స్‌లో మోసగించడం సాధారణంగా బయటకు వస్తుంటాయి. తాజాగా టాలీవుడ్‌లో ఓ క్యారెక్టర్ ఆర్టిస్టును మేనేజర్ చీట్ చేశాడనే విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ వివాదంలోకి వెళితే..

కూతురితో కలిసి సురేఖవాణి హాట్ స్టిల్.. మొదటిసారి ఆ అందాలను ఘాటుగా చూపిస్తూ..

కూతురితో కలిసి సురేఖవాణి హాట్ స్టిల్.. మొదటిసారి ఆ అందాలను ఘాటుగా చూపిస్తూ..

క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖవాణి అంటే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. సినిమాలో సహాయనటిగా కనిపించినప్పటికీ ప్రతీ పాత్రలో విభిన్నమైన హావభావాలను చూపిస్తూ తనదైన శైలిలో ఆకట్టుకుంటుంది. చేసే పాత్ర పాజిటివ్ అయినా, నెగిటివ్ అయినా సరే వీలైనంత వరకు సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించడానికి ట్రై చేస్తుంది. సినిమా ఇండస్ట్రీలో 2005 నుంచి కొనసాగుతున్న సురేఖవాణి 60కి పైగా సినిమాల్లో సహాయ నటిగా కనిపించింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో అగ్ర హీరోల సినిమాల్లో కూడా నటించింది.

చంద్రబాబు గురించి రాజమౌళి బ్రదర్ పరోక్ష ట్వీట్.. అలా ఎవరైనా కోరుకుంటున్నారా?

చంద్రబాబు గురించి రాజమౌళి బ్రదర్ పరోక్ష ట్వీట్.. అలా ఎవరైనా కోరుకుంటున్నారా?

ఎవరబ్బా ఈ రాజమౌళి బ్రదర్ అనుకుంటున్నారా ? ఆయన మీకు బాగా పరిచయస్తుడేనండీ. రాజమౌళి సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించి, చేసింది చిన్న పాత్రలే అయినా గుర్తుండి పోయే పాత్రలు చేసిన ఆయన పేరు ఎస్ఎస్ కంచి. తాజాగా ఆయన ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

యుముడితో మూడేళ్లు పోరాటం.. నా కూతురు ప్రాణాలను కాపాడుకొనేందుకు అంటూ ఓంకార్ షోలో నటి కస్తూరి కంటతడి

యుముడితో మూడేళ్లు పోరాటం.. నా కూతురు ప్రాణాలను కాపాడుకొనేందుకు అంటూ ఓంకార్ షోలో నటి కస్తూరి కంటతడి

యాంకర్, యాక్టర్, డైరెక్టర్ ఓంకార్ హోస్ట్‌గా కొనసాగుతున్న సిక్త్స్ సెన్స్ సీజన్ 4‌లో మరో ఎపిసోడ్ భావోద్వేగంతో నిండిపోయింది. ప్రతీ ఎపిసోడ్‌లో పార్టిసిపెంట్స్‌కు టెన్షన్ పెడుతూ గేమ్‌ను క్రేజీగా మార్చిన ఓంకార్‌ కూడా ఎమోషనల్‌గా మారిపోయారు. ఒక సెకన్ అంటూ సెలబ్రిటీలను టెన్షన్ పెట్టే ఓంకార్ కూడా టెలివిజన్ నటి, ఇంటింటి గృహలక్ష్మీ ఫేమ్ తులసి అలియాస్ కస్తూరి చెప్పిన మాటలు విని మనసు కరిగిపోయింది. ఈ షోలో కస్తూరి తన కూతురు గురించి చెప్పి కంటతడి పెట్టారు. ఈ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

Kareena Kapoor రెండో బిడ్డ పేరుపై నెటిజన్ల భగ్గు.. హిందువులను ఊచకొత కోసిన ఖిల్జీ, చంఘీజ్ ఖాన్ పెట్టుకో అంటూ

Kareena Kapoor రెండో బిడ్డ పేరుపై నెటిజన్ల భగ్గు.. హిందువులను ఊచకొత కోసిన ఖిల్జీ, చంఘీజ్ ఖాన్ పెట్టుకో అంటూ

బాలీవుడ్ స్టార్ దంపతులు కరీనా కపూర్, సైఫ్ ఆలీ ఖాన్ మరోసారి ఇబ్బందుల్లో పడ్డారు. తన మొదటి కుమారుడికి తైమూర్ అంటూ పెట్టిన పేరు విషయం వివాదంగా మారిన సంగతి తెలిసిందే. భారతదేశంపై దండయాత్ర చేసిన తైమూర్ పేరు పెట్టడం అప్పట్లో అత్యంత వివాదంగా మారింది. అయితే తన రెండో కొడుకు పేరు విషయంలో కరీనా కపూర్ దంపతులు వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. తన రెండో కుమారుడి పేరును దాచిపెడుతూ అవాస్తవాన్ని బయటపెట్టిన కరీనాకపూర్ దంపతులను నెటిజన్లు చీల్చి చెండాడుతున్నారు. ఇంతకు కరీనా తన రెండో కుమారుడికి ఏం పేరు పెట్టారంటే.. ఆ పేరు ఎందుకు వివాదంగా మారిందంటే..

Kareen Kapoor top controversies.. ఎవరితో అఫైర్, ఎవరితో డేటింగ్.. సైఫ్‌‌తో పెళ్లి తర్వాత ఆస్తి ఎంతంటే?

Kareen Kapoor top controversies.. ఎవరితో అఫైర్, ఎవరితో డేటింగ్.. సైఫ్‌‌తో పెళ్లి తర్వాత ఆస్తి ఎంతంటే?

బాలీవుడ్ అగ్రతార కరీనాకపూర్ మరోసారి వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. తన రెండో కుమారుడికి జహంగీర్ అనే పేరు పెట్టుకోవడంపై దేశవ్యాప్తంగా నెటిజన్లు భగ్గుమంటున్నారు. తన మొదటి కుమారుడికి తైమూర్ అని పేరు పెట్టుకొన్న నేపథ్యంలో కూడా ఆమె వివాదంలో చిక్కుకున్నారు. అయితే గతంలోని కరీనా కపూర్ వివాదాలు ఏమిటి?, అలాగే సైఫ్ ఆలీ ఖాన్‌ను పెళ్లి చేసుకొన్న తర్వాత ఆమె ఆస్తుల వివరాలు ఎంతనే వివరాల్లోకి వెళితే..

మహేష్ ఫోన్ ఎత్తలేదు... ఒక్కడు మూవీని పవన్ కల్యాణ్‌తో ప్లాన్.. అసలు కథ అలా...

మహేష్ ఫోన్ ఎత్తలేదు... ఒక్కడు మూవీని పవన్ కల్యాణ్‌తో ప్లాన్.. అసలు కథ అలా...

టాలీవుడ్ సినిమా పరిశ్రమలో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన సినిమాల సంఖ్య ప్రతి ఏడాది అంతకంతకూ పెరుగుతూనే ఉంది ఆల్ టైం బెస్ట్ యాక్షన్ సినిమాల్లో ఒక్కడు కూడా టాప్ లిస్టులో ఉంటుందని చెప్పవచ్చు. అప్పటివరకు ఒక క్లాస్ హీరోగా ఉన్న మహేష్ బాబుకు ఆ సినిమా ఒక్క రాత్రిలోనే మాస్ అభిమానులను సంపాదించి పెట్టింది. ఒక్కడు సినిమా గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే.. అయితే ఒకానొక సమయంలో దర్శకుడు గుణశేఖర్ పై మహేష్ బాబు ఒక్కడు కథపై ఇంట్రెస్ట్ చూపలేదట. దీంతో ఆ సినిమా కథను మరో ఇద్దరు హీరోలకు చెప్పాలని అనుకున్నారు. ఈ విషయాన్ని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సీనియర్ రైటర్ తోట ప్రసాద్ వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X