For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: స్టార్ హీరోతో యువ హీరోయిన్ సహజీవనం.. లైగర్ హీరోయిన్ హాట్ హాట్‌గా.. షారుకు కూతురు రచ్చ

  |

  దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమలో ఉత్తేజం కనిపిస్తున్నది. పలు సినిమా షూటింగులు జోరందుకోవడం, అలాగే సినిమాల రిలీజ్‌లు కూడా భారీగా కనిపిస్తున్నాయి. అయితే ఇలాంటి జోష్ మధ్య సినిమాకు సంబంధించిన లోతైన విషయాలు, బుల్లితెరపై మ్యాజిక్ చేస్తున్న షోలు, ఏపీలో టికెట్ల వివాదం లాంటి షోలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

   Niddhi Agerwal స్టార్ హీరోతో సహజీవనం.. త్వరలోనే పెళ్లి బాజాలు.. ఆ యువ హీరో ఎవరంటే?

  Niddhi Agerwal స్టార్ హీరోతో సహజీవనం.. త్వరలోనే పెళ్లి బాజాలు.. ఆ యువ హీరో ఎవరంటే?

  సినిమా పరిశ్రమలో హీరో, హీరోయిన్ల మధ్య అఫైర్లు, డేటింగ్, సహ జీవనం ఇటీవల కాలంలో కొత్తేమీ కాదు. సినీ తారలు ప్రేమలో పడటం, పెళ్లి చేసుకోవడమో లేదా.. బ్రేకప్స్ చెప్పుకోవడం సాధారణంగా కనిపిస్తూనే ఉంటాయి. తాజాగా దక్షిణాది సినీ పరిశ్రమలో ప్రేమ జంట వ్యవహారం మీడియాలో చర్చనీయాంశమౌతున్నది. ఆ ప్రేమ జంట ఎవరో కాదు.. నిత్య ప్రేమికుడు శింబు, యువ హీరోయిన్ నిధి అగర్వాల్. వీరిద్దరి డేటింగ్ వ్యవహారం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. శింబు, నిధి అఫైర్ విషయంలోకి వెళితే.

   Ananya Panday క్లీవేజ్ షోతో రచ్చ.. లైగర్ హీరోయిన్ హాట్ హాట్ పిక్స్‌ వైరల్

  Ananya Panday క్లీవేజ్ షోతో రచ్చ.. లైగర్ హీరోయిన్ హాట్ హాట్ పిక్స్‌ వైరల్

  లైగర్ చిత్రంతో దక్షిణాది ప్రేక్షకులకు చేరువైన స్టార్ హీరో కూతురు, బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య పాండే తన అందచందాలతో రచ్చ చేసింది. ఎద అందాలను ఆరబోస్తూ చేసిన ఫోటోషూట్ ఇప్పుడు ఇంటర్నెట్, సోషల్ మీడియాలో కాకపుట్టిస్తున్నది. గ్లామర్ ట్రీట్‌తో అనన్య పాండే జాతీయ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. గ్లామర్ డాల్ అనన్య పాండే వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయాల్లోకి వెళితే..

  అఖండ కోసం 600 మంది మ్యూజిషియన్లు.. 1.83కోట్ల మ్యూజిక్ బిల్లు.. కాపీ వెనుక అసలు విషయం ఇదే!

  అఖండ కోసం 600 మంది మ్యూజిషియన్లు.. 1.83కోట్ల మ్యూజిక్ బిల్లు.. కాపీ వెనుక అసలు విషయం ఇదే!

  మ్యూజిక్ డైరెక్టర్ థమన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తాజాగా అఖండ సినిమాకు ఆయన ఆంచిందిన మ్యూజిక్ అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ మ్యూజిక్ గురించి థమన్ తాజాగా వచ్చిన అలీతో సరదాగా ప్రోగ్రాంలో స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే..

  సెగలు రేపుతున్న షారుక్ ఖాన్ కూతురు.. ఎద అందాలు ఆరబోస్తూ హాట్ ట్రీట్!

  సెగలు రేపుతున్న షారుక్ ఖాన్ కూతురు.. ఎద అందాలు ఆరబోస్తూ హాట్ ట్రీట్!

  షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ ఇంకా హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్ట లేదనే మాటే కానీ ఆమెకు సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా ఆమె తన ఫోటోలను షేర్ చేసిన ప్రతి సారి అవి వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ సుహానా ఖాన్ షేర్ చేసిన ఒక వైట్ ఫోటో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

  హీరో అంటే పరువు పోతుందనుకున్నానన్న రాజశేఖర్‌.. కన్నీళ్ళు పెట్టుకున్న జీవిత!

  హీరో అంటే పరువు పోతుందనుకున్నానన్న రాజశేఖర్‌.. కన్నీళ్ళు పెట్టుకున్న జీవిత!

  హీరో రాజశేఖర్ ఆ మధ్య కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన చాలా రోజుల పాటు హాస్పిటల్ లోనే బెడ్ మీద ఉన్నారు. అప్పుడు ఆయన కండిషన్ చాలా సీరియస్ అయింది. కానీ కోలుకున్న తర్వాత ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. తాజాగా ఆలీతో సరదాగా షోలో పాల్గొన్న జీవిత రాజశేఖర్ దంపతులు ఈ విషయం మీద కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

  నలుపు చీరలో నిగనిగలాడే నిధి అగర్వాల్ అందాలు.. చూపించి చూపించకుండా గ్లామర్ ట్రీట్

  నలుపు చీరలో నిగనిగలాడే నిధి అగర్వాల్ అందాలు.. చూపించి చూపించకుండా గ్లామర్ ట్రీట్

  టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం పూజా హెగ్డే, రష్మిక మందన్న వంటి గ్లామరస్ బ్యూటీలు స్టార్ హీరోలతో ఎక్కువగా అవకాశాలు అందుకుంటున్నారు. ప్రస్తుతం వీరే భారీ స్థాయిలో పారితోషికం కూడా అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక వీరికి పోటీ ఇచ్చే విధంగా నిధి అగర్వాల్ కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఈ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను చూడలేకపోతోంది. అయితే గ్లామర్ తో మాత్రం ఎప్పటికప్పుడు తన రేంజ్ ను పెంచుకుంటూ ఉంది. ఇటీవల చీరలో ఆమె ఇచ్చిన స్టిల్స్ చూస్తే ఎవరైనా సరే షాకవ్వాల్సిందే.

  Pushpa closing collections ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ స్వైర విహారం.. ఎన్ని కోట్లు కొల్లగొట్టిందంటే?

  Pushpa closing collections ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ స్వైర విహారం.. ఎన్ని కోట్లు కొల్లగొట్టిందంటే?

  టాలీవుడ్ కాకుండా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌కే జోష్ పెంచిన పుష్ప చిత్రం వసూళ్ల ప్రవాహం ఆగిపోయినట్టే కనిపిస్తున్నది. 22 రోజులపాటు ఏకధాటిగా ఎదురులేకుండా అన్ని ప్రతికూలతలను ఎదురించిన పుష్ప చిత్రం సరికొత్త రికార్డులను 2021లో తిరగరాసింది. తొలిసారి హిందీలోకి ప్రవేశించిన అల్లు అర్జున్ ఉత్తరాదిలో తన స్టామినా ఏంటో ఈ చిత్రం ద్వారా చూపించాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిజి లాంటి దేశాల్లో వసూళ్ల రికార్డులకు బాటలు తెరిచాడు. పుష్ప చిత్రం గత మూడు వారాల్లో ఎంత వసూలు చేసిందంటే..

  Jacqueline Fernandez రాసలీలలు.. సుకేష్‌తో ముద్దులు మురిపాలు.. మెడపై గాటుతో ఫోటో లీక్!

  Jacqueline Fernandez రాసలీలలు.. సుకేష్‌తో ముద్దులు మురిపాలు.. మెడపై గాటుతో ఫోటో లీక్!

  బాలీవుడ్ హీరోయిన్ జాక్వలైన్ ఫెర్నాండేజ్ రొమాంటిక్ జీవితం మరోసారి బట్టబయలైంది. 200 కోట్ల రూపాయల మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుకేష్ చంద్రశేఖర్‌తో రాసలీల వ్యవహారం మరోసారి మీడియాలో లీక్ అయింది. అయితే ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ విచారణను ఎదుర్కొంటున్న జాక్వలైన్ ఫెర్నాండేజ్‌తో సుకేష్ చంద్రశేఖర్ రొమాన్స్‌లో మునిగితేలుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ ఫోటో వివరాల్లోకి వెళితే..

   ప్రెగ్నెన్సీని కూడా అందుకు వాడేస్తున్న కాజల్.. సైలెంట్ గా భలే అనౌన్స్ చేసిందే!

  ప్రెగ్నెన్సీని కూడా అందుకు వాడేస్తున్న కాజల్.. సైలెంట్ గా భలే అనౌన్స్ చేసిందే!

  టాలీవుడ్ లీడింగ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం గర్భవతి అయిన సంగతి తెలిసిందే. ఆమె ప్రెగ్నెన్సీ విషయాన్ని ఆమె భర్త అధికారికంగా ప్రకటించారు కానీ కాజల్ నోటి నుంచి కూడా తాజాగా ఈ విషయం వెలువడింది. ఆ వివరాల్లోకి వెళితే

   అషు రెడ్డి బండారం బయటపెట్టిన అసిస్టెంట్: అందుకే అలాంటి ఫొటోలు.. మరో దరిద్రమన్న రవి

  అషు రెడ్డి బండారం బయటపెట్టిన అసిస్టెంట్: అందుకే అలాంటి ఫొటోలు.. మరో దరిద్రమన్న రవి

  చాలా కాలం క్రితమే ఫేమస్ అయిన బ్యూటీ అషు రెడ్డి. ఈమె కొంత కాలంగా అటు సోషల్ మీడియాలోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ హల్‌చల్ చేస్తోంది. ఫలితంగా తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఈ బ్యూటీ ఓ ఫొటోషూట్ చేసింది. దీనికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో ట్రోల్స్ వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి అలాంటి ప్రయోగమే చేసింది. దీనికి సంబంధించిన వీడియోను యాంకర్ రవి షేర్ చేశాడు. అసలేం జరిగిందో చూద్దాం పదండి!

  English summary
  Niddhi Agerwal, Ananya Panday, Akhanda, suhana khan stories goes viral. Here are the Stories trending on social media
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X