ట్రెండింగ్: ఇంకా చనిపోలేదంటూ షకీలా.. పూజా హెగ్డే జాకెట్ ఓపెన్ చేసి.. ఘాటు ఫోటోతో ప్రియాంక రచ్చ!

దక్షిణాదితోపాటు దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులకు సంబంధించిన విషయాలు.., వారిపై వెలువడిన కథనాలు, రూమర్లు మీడియాలోను, సోషల్ మీడియాలోను అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. నీనా గుప్తా, రాంగోపాల్ వర్మ, అరియానా గ్లోరి, శ్రీముఖి, నందినీ రాయ్, శ్రీరెడ్డి, కాజల్ అగర్వాల్ సంబంధించిన విషయాలు వైరల్ అయ్యాయి. లాక్‌డౌన్ సమయంలో తారలు ముచ్చట్లు, హంగామా, సెల్పీలు, ఎమోషనల్‌ సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఆ వివారాల్లోకి వెళితే..

ఆ మహిళ చెప్పు వేసినపుడు పరువు ఏమైంది.. ఘాటుగా స్పందించిన మోహన్ బాబు

ఆ మహిళ చెప్పు వేసినపుడు పరువు ఏమైంది.. ఘాటుగా స్పందించిన మోహన్ బాబు

సుమారు 9 ఏళ్ల క్రితం మంచు విష్ణు హీరోగా నటించిన దేనికైనా రెడీ అనే సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలైన తర్వాత ఇందులో ఉన్న కొన్ని సీన్స్ తమను కించపరిచేలా ఉన్నాయి అంటూ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన చాలా మంది నిరసనలకు దిగారు. తాజాగా ఈ వ్యవహారం గురించి జొన్నవిత్తుల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

 Samantha drops Akkineni: పేరు మార్పుపై రూమర్లు.. 'S' వెనుక కారణం అదే అంటూ..

Samantha drops Akkineni: పేరు మార్పుపై రూమర్లు.. 'S' వెనుక కారణం అదే అంటూ..

దక్షిణాదిలో టాప్ హీరోయిన్ సమంత అక్కినేని మరోసారి సెన్సేషనల్ వార్తలకు, వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. లాక్‌డౌన్‌లో ఎలాంటి హంగామా లేకుండా నిరాడంబరంగా కెరీర్ ప్లాన్ చేసుకొంటున్నట్టు కనిపించిన సమంత తాజాగా సోషల్ మీడియాలో తన అఫీషియల్ అకౌంట్లలో పేరు మార్పు చేయడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో ఆమె గురించి వస్తున్న రూమర్లు, గాసిప్స్ విషయాల్లోకి వెళితే...

Shilpa Shetty నా పిల్నల్ని శిక్షించొద్దు.. ఫ్యామిలిని వదిలేయండి.. శిల్పాశెట్టి భావోద్వేగంతో లేఖ

Shilpa Shetty నా పిల్నల్ని శిక్షించొద్దు.. ఫ్యామిలిని వదిలేయండి.. శిల్పాశెట్టి భావోద్వేగంతో లేఖ

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి తన భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రాఫిక్ కంటెంట్ క్రియేషన్ వ్యవహారంలో అరెస్ట్ అయిన విషయం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నది. ఈ కేసులో అనేక విషయాలను మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, బాంబే హై కోర్టు ప్రాసిక్యూషన్ పలు విషయాలను వెలికి తీస్తున్నాయి. ఇలాంటి క్రమంలో శిల్పాశెట్టి భావోద్వేగంగా స్పందిస్తూ..

 ఖరీదైన కలల కారును చూపించిన జబర్దస్త్ శాంతి స్వరూప్.. మాటలతోనే గాలి తీసేసిన గెటప్ శ్రీను

ఖరీదైన కలల కారును చూపించిన జబర్దస్త్ శాంతి స్వరూప్.. మాటలతోనే గాలి తీసేసిన గెటప్ శ్రీను

జబర్దస్త్ వచ్చిన తరువాత ఒక విధంగా ఇండస్ట్రీలోకి కొత్త తరహా టైమింగ్ ఉన్న కమెడియన్స్ ఎక్కువగానే వచ్చారు. ఇంతకుముందు డైరెక్ట్ గా సినిమాల్లో ఛాన్స్ కావాలి అంటే ఎంతో లక్కుంటే గాని ఎవరు నమ్మేవారు కాదు. కానీ ఇప్పుడు జబర్దస్త్ లాంటి కామెడీ షో ద్వారా చాలామంది కమేడియన్స్ పుట్టుకొస్తున్నారు. ఇక ఆ షో ద్వారా ఒక కెరీర్ ను సెట్ చేసుకున్న వారిలో శాంతి స్వరూప్ ఒకరు. అయితే ఇటీవల అతను తన కలల కారును చూపించగా గెటప్ శ్రీను మొహమాటం లేకుండా మాటలతోనే గాలి తీసేశాడు.

Bigg Boss 5 నుంచి మరో కంటెస్టెంట్ పేరు లీక్: అల్లరి నరేష్ హీరోయిన్ ఎంట్రీ.. మరింత ఫన్ గ్యారెంటీ!

Bigg Boss 5 నుంచి మరో కంటెస్టెంట్ పేరు లీక్: అల్లరి నరేష్ హీరోయిన్ ఎంట్రీ.. మరింత ఫన్ గ్యారెంటీ!

తెలుగు బుల్లితెరపై సంచలనాలకు, రికార్డులకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తోన్న ఏకైక షో బిగ్ బాస్. ఏమాత్రం అంచనాలు లేకుండానే మొదలైన ఈ షో.. మన ప్రేక్షకుల మనసు దోచుకుని సూపర్ డూపర్ హిట్ అయింది. అందుకే ఏకంగా నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఐదో సీజన్‌ను కూడా కొద్ది రోజుల్లో ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో అందులో పాల్గొనబోయే కంటెస్టెంట్ల వివరాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న మరో సెలెబ్రిటీ పేరు తాజాగా లీక్ అయింది. ఇంతకీ ఎవరా కంటెస్టెంట్? వివరాల్లోకి వెళ్తే...

నేను ఇంకా చనిపోలేదు.. అలా చెప్పినందుకు సంతోషంగా ఉందంటూ షకీలా

నేను ఇంకా చనిపోలేదు.. అలా చెప్పినందుకు సంతోషంగా ఉందంటూ షకీలా

బి గ్రేడ్ యాక్టర్ షకీలా అంటే ఒకప్పుడు అడల్ట్ సినిమాల ప్రపంచంలో స్టార్ హీరోయిన్. అలాంటి సినిమాలతో ఎంతో విలాసవంతమైన జీవితాన్ని చూసిన ఆమె అనంతరం ఎలాంటి పరిస్థితుల్లోకి వచ్చిందో అందరికి తెలిసిందే. ఇక చాలా రోజుల అనంతరం ఆమెకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆరోగ్య సమస్యలు కూడా ఆమెను వెంటాడుతున్నట్లు ఆ మధ్య ఒక వివరణ ఇచ్చింది. అయితే ఆమె చెప్పిన దానికంటే రూమర్స్ డోస్ మరింత ఎక్కువవ్వడంతో వివరణ ఇవ్వక తప్పలేదు.

 Pooja Hegde: పొట్టి నిక్కరుతో ఘాటుగా కనిపించిన పూజా హెగ్డే.. జాకెట్ ను అలా ఓపెన్ చేసి..

Pooja Hegde: పొట్టి నిక్కరుతో ఘాటుగా కనిపించిన పూజా హెగ్డే.. జాకెట్ ను అలా ఓపెన్ చేసి..

గ్లామరస్ బ్యూటీ పూజా హెగ్డే ఎలా కనిపించినా కూడా థియేటర్స్ లో విజిల్స్ పడుతున్నాయి. కుర్రాళ్ళ మనసులను దోచేస్తున్న ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోవర్స్ కూడా అంతకంతకు పెరుగుతూనే ఉన్నారు. పాన్ ఇండియా సినిమాలతో పాటు బాలీవుడ్ బడా సినిమాలపై స్పెషల్ గా ఫోకస్ పెట్టిన బుట్టబొమ్మ ఇటీవల మరో ఘాటైన స్టిల్ తో అందరికి షాక్ ఇచ్చింది.

 Bigg Boss Telugu 5 నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్: అసలైంది రివీల్ చేసిన బిగ్ బాస్!

Bigg Boss Telugu 5 నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్: అసలైంది రివీల్ చేసిన బిగ్ బాస్!

బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ షో ఆధారంగా ప్రారంభమైన కార్యక్రమమే 'బిగ్ బాస్'. హిందీలో ఎప్పుడో మొదలైన ఈ షో.. విజయవంతంగా సీజన్ల మీద సీజన్లు పూర్తి చేసుకుంటోంది. ఈ క్రమంలోనే మరికొన్ని భాషల్లోకి కూడా ఇది పరిచయం అయింది. ఐదేళ్ల క్రితం తెలుగులోకి వచ్చింది బిగ్ బాస్. దీనికి మన ప్రేక్షకులు భారీ స్థాయిలో స్పందనను అందించారు. దీంతో ఈ షో సూపర్ డూపర్ హిట్ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో త్వరలోనే ఐదో సీజన్‌ను కూడా మొదలెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా దీని నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. ఆ సంగతులు మీకోసం!

ఆర్.నారాయణమూర్తి బ్రేకప్ స్టొరీ.. దేవదాసు కంటే దారుణం.. ప్రేయసికి కన్నీటి వీడ్కోలు చెప్పి..

ఆర్.నారాయణమూర్తి బ్రేకప్ స్టొరీ.. దేవదాసు కంటే దారుణం.. ప్రేయసికి కన్నీటి వీడ్కోలు చెప్పి..

పీపుల్ స్టార్ ఆర్.నారాయణమూర్తి అంటే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన గౌరవం. ఇక ఎర్రన్న అంటూ మరి కొందరు ప్రేమగా పిలుచుకుంటారు. ఆయన ఎక్కడ కనిపించినా కూడా సీఎం అయినా సరే ముందుగా వచ్చి పలకరిస్తుంటారు. ఎర్రన్న డబ్బు కోసం కూడా ఏనాడు ఆశపడలేదు. ఇప్పటికి కూడా అదే తరహా మంచి సినిమాలను చేస్తున్నారు. ప్రజా సమస్యలు ఏవైనా సరే తనదైన శైలిలో స్పందిస్తుంటారు. ఇక ఆయన పెళ్లి చేసుకోలేదని అందరికి తెలిసిందే. అయితే ఆర్.నారాయణమూర్తికి కూడా ఒక రియల్ ఎమోషనల్ లవ్ స్టొరీ ఉంది.

 Raj Kundra అరెస్ట్ వెనుక అసలు కారణాలు ఇవే.. కోర్టులో బయటపడిన నిజాలు.. ఎన్ని సంవత్పరాల శిక్షంటే!

Raj Kundra అరెస్ట్ వెనుక అసలు కారణాలు ఇవే.. కోర్టులో బయటపడిన నిజాలు.. ఎన్ని సంవత్పరాల శిక్షంటే!

ఇంటర్నేషనల్ పోర్న్ రాకెట్ కేసులో రాజ్ కుంద్రాకు సంబంధించి వెలుగులోకి వస్తున్న సంఘటలను డైలీ సీరియల్‌లా కొనసాగుతున్నాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న మహారాష్ట్ర క్రైంబ్రాంచ్ పోలీసులు అనేక విషయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా హైకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్, పోలీసులు అనేక విషయాలను జడ్జి దృష్టికి తీసుకొచ్చారు. రాజ్ కుంద్రా గురించి వెలుగులోకి వచ్చిన విషయాలు ఏమిటంటే..

 ఘాటు సెల్ఫీతో కాక రేపుతోన్న ప్రియాంక చోప్రా: అందాలు మొత్తం కనిపించేలా ఫోజులు

ఘాటు సెల్ఫీతో కాక రేపుతోన్న ప్రియాంక చోప్రా: అందాలు మొత్తం కనిపించేలా ఫోజులు

సినీ రంగంలో తనదైన శైలి స్టార్‌డమ్‌తో దూసుకుపోతూ నెంబర్ వన్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా. చిన్న వయసులోనే తన అందంతో అందరినీ కట్టిపడేసిన ఈ భామ.. అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదు. ఈ క్రమంలోనే హాలీవుడ్‌లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. అదే సమయంలో పాప్ సింగర్ నిక్ జోనస్‌తో ప్రేమాయణం సాగించి పెళ్లాడింది. అప్పటి నుంచి తన పంథాను మార్చుకుని తరచూ అందాల విందు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ హాట్ ఫొటో వదిలింది. ఆ వివరాలు మీకోసం!

Recommended Video

Vihari tweets about Pspk rana movie | Filmibeat Telugu
ఉల్లిపొర లాంటి డ్రెస్‌లో మలైకా అరోరా రచ్చ: ఈ వయసులో మరీ ఇంత దారుణంగానా!

ఉల్లిపొర లాంటి డ్రెస్‌లో మలైకా అరోరా రచ్చ: ఈ వయసులో మరీ ఇంత దారుణంగానా!

సోషల్ మీడియా పుణ్యమా అని హీరోయిన్లు సినిమాల్లో నటించకున్నా ఫ్యాన్స్‌తో నిరంతరం టచ్‌లో ఉంటున్నారు. దీని ద్వారానే చాలా మంది ముద్దుగుమ్మలు అందచందాలను ఎరగా వేసి తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా ఒకరు. పెళ్లై విడాకులు తీసుకున్న ఈమె.. ఓ యంగ్ హీరోతో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. అదీ కాక తరచూ అందాలు ఆరబోస్తూ దిగిన ఫొటోలను షేర్ చేస్తుంటుంది. దీంతో నిత్యం హాట్ టాపిక్ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని హాట్ హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఆ సంగతులు మీకోసం!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X