twitter
    bredcrumb

    Aishwarya Rajesh: నటనలోనే కాదు గ్లామర్ తో కూడా ఈ బ్యూటీ స్టైలే వారు.. ఐశ్వర్య రాజేష్ లేటెస్ట్ ఫొటోస్

    By Musti Prashanth
    | Published: Saturday, October 15, 2022, 22:02 [IST]
    Actress Aishwarya Rajesh latest stunning photos viral, సౌత్ ఇండస్ట్రీలో మంచి నటనతో ఆకట్టుకునే టాలెంటెడ్ హీరోయిన్స్ లలో ఐశ్వర్య రాజేష్ కూడా టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు. ఈ బ్యూటీ ఎక్కువగా ప్రయోగాత్మక సినిమాలతో మంచి క్రేజ్ అయితే అందుకుంది.
    Aishwarya Rajesh: నటనలోనే కాదు గ్లామర్ తో కూడా ఈ బ్యూటీ స్టైలే వారు.. ఐశ్వర్య రాజేష్ లేటెస్ట్ ఫొటోస్
    1/10
    సౌత్ ఇండస్ట్రీలో మంచి నటనతో ఆకట్టుకునే టాలెంటెడ్ హీరోయిన్స్ లలో ఐశ్వర్య రాజేష్ కూడా టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు. ఈ బ్యూటీ ఎక్కువగా ప్రయోగాత్మక సినిమాలతో మంచి క్రేజ్ అయితే అందుకుంది.
    Aishwarya Rajesh: నటనలోనే కాదు గ్లామర్ తో కూడా ఈ బ్యూటీ స్టైలే వారు.. ఐశ్వర్య రాజేష్ లేటెస్ట్ ఫొటోస్
    2/10
    ఐశ్వర్య రాజేష్ కేవలం సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ప్రత్యేకమైన ఫోటోషూట్స్ తో కూడా ఆకట్టుకుంటూ ఉంటుంది. గ్లామర్ పాత్రల్లో కూడా నటించడానికి ఆమె రేడిగానే ఉన్నట్లు ఈ విధంగా ఒక హింట్ అయితే ఇస్తోంది.
    Aishwarya Rajesh: నటనలోనే కాదు గ్లామర్ తో కూడా ఈ బ్యూటీ స్టైలే వారు.. ఐశ్వర్య రాజేష్ లేటెస్ట్ ఫొటోస్
    3/10
    ఇక ప్రస్తుతం అయితే ఐశ్వర్య రాజేష్ చేతినిండా చాలా సినిమాలు ఉన్నాయి. దాదాపు తమిళ్ మలయాళం సినిమాలు కలిపి 10 పైగానే ఉన్నాయి. అందులో చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్నాయి.
    Aishwarya Rajesh: నటనలోనే కాదు గ్లామర్ తో కూడా ఈ బ్యూటీ స్టైలే వారు.. ఐశ్వర్య రాజేష్ లేటెస్ట్ ఫొటోస్
    4/10
    అయితే తెలుగులో మాత్రం ఐశ్వర్య రాజేష్ కు పెద్దగా బాక్స్ ఆఫీస్ వద్ద విజయాలు దక్కలేదు. అయినప్పటికీ కూడా ఈ బ్యూటీకి మంచి అవకాశాలు అయితే అందుతున్నాయి. నానితో గత ఏడాది టక్ జగదీష్ సినిమాలో నటించింది. అలాగే సాయిధరమ్ తేజ్ రిపబ్లిక్ సినిమాలో కూడా కనిపించింది.
    Aishwarya Rajesh: నటనలోనే కాదు గ్లామర్ తో కూడా ఈ బ్యూటీ స్టైలే వారు.. ఐశ్వర్య రాజేష్ లేటెస్ట్ ఫొటోస్
    5/10
    ఇక 2019లో కౌసల్య కృష్ణమూర్తి అనే సినిమా ద్వారా ఐశ్వర్య రాజేష్ తెలుగువారికి బాగా దగ్గరయింది. ఇక తర్వాత ఆమె విజయ్ దేవరకొండ తో వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమాలో కూడా నటించింది.
    Aishwarya Rajesh: నటనలోనే కాదు గ్లామర్ తో కూడా ఈ బ్యూటీ స్టైలే వారు.. ఐశ్వర్య రాజేష్ లేటెస్ట్ ఫొటోస్
    6/10
    ఇక తెలుగులో దాదాపు 500 సినిమాల్లో నటించిన శ్రీలక్ష్మి మేనకోడలే ఈ ఐశ్వర్య రాజేష్. అయితే సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా ఆమె ఎప్పుడూ కూడా ఆ రూట్లో ప్రయత్నించలేదు. తన సొంత టాలెంట్ తోనే ఐశ్వర్య రాజేష్ మంచి అవకాశాలను అందుకుంది.
    Aishwarya Rajesh: నటనలోనే కాదు గ్లామర్ తో కూడా ఈ బ్యూటీ స్టైలే వారు.. ఐశ్వర్య రాజేష్ లేటెస్ట్ ఫొటోస్
    7/10
    అయితే ఐశ్వర్య రాజేష్ 1996 నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ప్రపంచంలో కొనసాగుతోంది. ఐశ్వర్య తండ్రి రాజేష్ కూడా తెలుగులో కొన్ని సినిమాల్లో నటించారు. ఆమె 8 ఏళ్ల వయసులోనే డాన్సర్ గా కూడా సినిమాల్లో కనిపించి మంచి గుర్తింపు అందుకున్నారు.
    Aishwarya Rajesh: నటనలోనే కాదు గ్లామర్ తో కూడా ఈ బ్యూటీ స్టైలే వారు.. ఐశ్వర్య రాజేష్ లేటెస్ట్ ఫొటోస్
    8/10
    ముఖ్యంగా తమిళనాడులో బుల్లితెర ప్రేక్షకులకు ఆమె ఎంతగానో దగ్గరయింది. ఐశ్వర్య రాజేష్ ఎంటర్టైన్మెంట్ షోలతోనే అక్కడివారికి ఎంతగానో ఆకట్టుకుంటూ వచ్చింది.
    Aishwarya Rajesh: నటనలోనే కాదు గ్లామర్ తో కూడా ఈ బ్యూటీ స్టైలే వారు.. ఐశ్వర్య రాజేష్ లేటెస్ట్ ఫొటోస్
    9/10
    ఐశ్వర్య రాజేష్ మొదట హీరోయిన్ గా కాకముందు  కొన్ని అవార్డ్స్ ఈవెంట్స్ లలో కూడా ప్రజెంటర్ గా కనిపించింది. అలాగే పలు టెలివిజన్ షోలలో కూడా ఆమె యాంకర్ గా కనిపించింది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X