bredcrumb

Genelia D'Souza: ఏళ్ళు గడిచినా హాసిని అందం అస్సలు తగ్గలేదు.. హాట్ ఫొటోస్

By Musti Prashanth
| Published: Monday, September 27, 2021, 20:47 [IST]

Actress Genelia D'Souza glamorous still after long time, ఒకప్పుడు గ్లామర్ బ్యూటీ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న జెనీలియా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలవ లేకపోయినప్పటికీ ఆమె చేసిన కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకుల మదిలో ఎప్పటికి అలా నిలిచిపోతాయి. ఎవరు మర్చిపోయినా కూడా తెలుగు ప్రేక్షకులు మాత్రం ఈ అందాల హాసినిని అసలు మర్చిపోరనే చెప్పాలి. 
 Genelia D'Souza: ఏళ్ళు గడిచినా హాసిని అందం అస్సలు తగ్గలేదు.. హాట్ ఫొటోస్
1/10

చిన్న టీ షర్ట్ లో నడుము అందాలను చూపిస్తూ ఒక స్టైలిష్ స్కట్ కూడా వేసి అందులో ఆమె లెగ్స్ అందాలను మరింత అందంగా ప్రజెంట్ చేసినట్లు కనిపిస్తోంది. 

 Genelia D'Souza: ఏళ్ళు గడిచినా హాసిని అందం అస్సలు తగ్గలేదు.. హాట్ ఫొటోస్
2/10

ప్రస్తుతం జెనీలియా అవసరమైతే తప్ప సినిమాలవైపు పెద్దగా తిరిగి చూడడం లేదు. 

అప్పుడప్పుడు స్పెషల్ పాత్రల్లో మాత్రమే దర్శనమిస్తుంది. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
 Genelia D'Souza: ఏళ్ళు గడిచినా హాసిని అందం అస్సలు తగ్గలేదు.. హాట్ ఫొటోస్
3/10

పేద్దగా ఆఫర్స్ రాకపోవడంతో ఇంతకుముందే బాయ్ ఫ్రెండ్ గా ఉన్నటువంటి రితేష్ దేశముఖ్ ను ఆమె పెళ్లి చేసుకుంది. 
 Genelia D'Souza: ఏళ్ళు గడిచినా హాసిని అందం అస్సలు తగ్గలేదు.. హాట్ ఫొటోస్
4/10

జెనీలియా 2012 వరకు హీరోయిన్ గా బిజీగా కనిపించింది. ఇక తెలుగులో చివరగా చేసిన చిత్రం నా ఇష్టం. 
 Genelia D'Souza: ఏళ్ళు గడిచినా హాసిని అందం అస్సలు తగ్గలేదు.. హాట్ ఫొటోస్
5/10

ఇక నెటిజన్లు పాజిటివ్గా కామెంట్ చేస్తున్నారు.  అంతేకాకుండా జెనీలియా మునుపటి తరహాలో నే చాలా అందంగా కనిపిస్తోంది అని కూడా అంటున్నారు.
 Genelia D'Souza: ఏళ్ళు గడిచినా హాసిని అందం అస్సలు తగ్గలేదు.. హాట్ ఫొటోస్
6/10

రీసెంట్ గా జెనీలియా నేవార్ బిఫోర్ అనేలా ఒక హాట్ ఫోటోతో దర్శనమిచ్చింది. 
 Genelia D'Souza: ఏళ్ళు గడిచినా హాసిని అందం అస్సలు తగ్గలేదు.. హాట్ ఫొటోస్
7/10

రీసెంట్ గా జరిగిన ఒక హాట్ గ్లామరస్ ఫోటో తో ఫాలోవర్స్ కి షాక్ ఇచ్చింది అనే చెప్పాలి.
 Genelia D'Souza: ఏళ్ళు గడిచినా హాసిని అందం అస్సలు తగ్గలేదు.. హాట్ ఫొటోస్
8/10

పెళ్లి అనంతరం వెండితెరకు కాస్త దూరంగానే ఉన్న జెనీలియా సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా ఏదో ఒక విషయంతో అభిమానులకు దగ్గరవుతూనే ఉంది. 
 Genelia D'Souza: ఏళ్ళు గడిచినా హాసిని అందం అస్సలు తగ్గలేదు.. హాట్ ఫొటోస్
9/10

ఎవరు మర్చిపోయినా కూడా తెలుగు ప్రేక్షకులు మాత్రం ఈ అందాల హాసినిని అసలు మర్చిపోరనే చెప్పాలి. 

X