bredcrumb

Actress Jamuna: మిరెప్పుడు చూడని జమున రేర్ ఫొటోస్.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా..

By Musti Prashanth
| Updated: Friday, January 27, 2023, 15:21 [IST]
Actress jamuna rare photos and assets values, సీనియర్ నటి జమున హైదరాబాదులోని తన స్వగృహంలో కన్నుమూసిన విషయం తెలిసిందే. 1936 ఆగస్టు 30న కర్ణాటకలో జన్మించిన జమున ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా మంచి గుర్తింపు అందుకున్నారు.
Actress Jamuna: మిరెప్పుడు చూడని జమున రేర్ ఫొటోస్.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా..
1/10

జమునను చూస్తే ఎవరైనా సరే తెలుగు అమ్మాయి అని అనుకుంటారు. కానీ ఆమె మాతృభాష వచ్చి కన్నడ. ఆ విషయాన్ని ఆమె చాలా కాలం తర్వాత ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.
Actress Jamuna: మిరెప్పుడు చూడని జమున రేర్ ఫొటోస్.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా..
2/10

ఇక మొత్తంగా జమున సినిమా ఇండస్ట్రీ ద్వారా మంచి ఆస్తులను కూడబెట్టుకున్నారు. ఇక ప్రస్తుతం ఆమె ఆస్తుల విలువ దాదాపుగా 40 నుంచి 50 కోట్ల మధ్యలో ఉంటుందని తెలుస్తోంది.
Actress Jamuna: మిరెప్పుడు చూడని జమున రేర్ ఫొటోస్.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా..
3/10

ఇక ఆమె సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత అందరికీ కూడా సమానంగా ఆస్తులను పంపిణీచేశారు. ఇక జమున ఇండస్ట్రీలోనే కాకుండా తన కుటుంబ సభ్యులలో కూడా చాలామందికి సహాయం చేశారు.
Actress Jamuna: మిరెప్పుడు చూడని జమున రేర్ ఫొటోస్.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా..
4/10

ఇక జమున మొదట చెన్నైలోనే ఉండేవారు. అక్కడే ఆమె కొన్ని ఆస్తులను కూడబెట్టుకున్నారు. వారి పిల్లల భవిష్యత్తు కోసమే ఆమె ఎక్కువగా కట్టిన ఇళ్లను కొనుగోలు చేసేవారు.
Actress Jamuna: మిరెప్పుడు చూడని జమున రేర్ ఫొటోస్.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా..
5/10

మహానటి సావిత్రి తర్వాత అత్యధికంగా జమునకు ఎక్కువగ పారితోషికం ఇస్తూ వచ్చారు. ఆమె అత్యధికంగా హీరోయిన్ గా దాదాపు 2 లక్షల వరకు రెమ్యునరేషన్ అందుకుంటూ వచ్చారు. 
Actress Jamuna: మిరెప్పుడు చూడని జమున రేర్ ఫొటోస్.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా..
6/10

మరి కొన్నాళ్ల తర్వాత ఒకే ప్రొడక్షన్ లో సినిమాలు చేస్తూ నెల జీతం కూడా అందుకుంటూ వచ్చారు. ఇక ఆ తర్వాత జమున తెలుగు తమిళ ఇండస్ట్రీలో వరుస విజయాలు అందుకోవడంతో అప్పట్లో అత్యధిక పారితోషికం అందుకున్న నటీమణులలో ఒకరిగా కనిపించారు. 
Actress Jamuna: మిరెప్పుడు చూడని జమున రేర్ ఫొటోస్.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా..
7/10

జమున సినిమా కెరీర్ మొత్తంలో కూడా దాదాపు 200 కు పైగా సినిమాల్లో నటించారు. ఇక ఆమె మొదట్లోనే కేవలం 1000 రూపాయల పారితోషకం అందుకుంటూ కొనసాగారు.
Actress Jamuna: మిరెప్పుడు చూడని జమున రేర్ ఫొటోస్.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా..
8/10

తెలుగు చిత్ర పరిశ్రమంలోనే కాకుండా తమిళం మలయాళం కన్నడ ఇండస్ట్రీలలో కూడా ఆమె చాలా మంచి సినిమాలలో నటించారు. 
Actress Jamuna: మిరెప్పుడు చూడని జమున రేర్ ఫొటోస్.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా..
9/10

జమున ఏ భాషలో నటించిన కూడా అక్కడి అమ్మాయిల తరహాలో కనిపించేది. ఆ విధంగా తనను తాను ఆమె ఎంతగానో మార్చుకొని మంచి గుర్తింపునందుకున్నారు. 
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+