By
Chetupelli Sanjivkumar
| Published: Thursday, March 16, 2023, 14:47 [IST]
Bollywood Beautiful Actress Ananya Panday Latest Sizzling Photoshoot With Aditya Roy Kapoor And Showing Her Cleavage Thighs.
1/16
Ananya Panday: అనన్య పాండే హాట్ ఫొటోషూట్.. పై నుంచి థైస్ దాకా మొత్తం చూపిస్తూ! | Ananya Panday Latest Photoshoot With Aditya Roy Kapoor Goes Viral - Filmibeat Telugu
/photos/ananya-panday-latest-photoshoot-with-aditya-roy-kapoor-goes-viral-fb87763.html
ఖాలీ పీలీ సినిమాతో కూడా బాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరయింది బ్యూటిఫుల్ అనన్య పాండే. అయితే కరోనా కారణంగా ఈ సినిమా జీ ఫ్లెక్స్ ద్వారా రిలీజ్ అయింది. అదే ఏడాది అంగ్రేజీ మీడియం అనే మరో సినిమా ద్వారా కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది అనన్య.
2/16
Ananya Panday: అనన్య పాండే హాట్ ఫొటోషూట్.. పై నుంచి థైస్ దాకా మొత్తం చూపిస్తూ! | Ananya Panday Latest Photoshoot With Aditya Roy Kapoor Goes Viral - Filmibeat Telugu
/photos/ananya-panday-latest-photoshoot-with-aditya-roy-kapoor-goes-viral-fb87763.html#photos-1
లైగర్ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ కూడా అందులో ముద్దుగుమ్మ అనన్య పాండే తన గ్లామర్ ఒలకబోసి బాగానే క్లిక్ అయింది. ఇక ఇప్పుడు నిత్యం హాట్ ఫొటోలతో సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తోంది ఈ భామ.
3/16
Ananya Panday: అనన్య పాండే హాట్ ఫొటోషూట్.. పై నుంచి థైస్ దాకా మొత్తం చూపిస్తూ! | Ananya Panday Latest Photoshoot With Aditya Roy Kapoor Goes Viral - Filmibeat Telugu
/photos/ananya-panday-latest-photoshoot-with-aditya-roy-kapoor-goes-viral-fb87763.html#photos-2
ధర్మ ప్రొడక్షన్స్, పూరి జగన్నాథ్ కి సంబంధించిన పూరి కనెక్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన లైగర్ సినిమాలో హీరోయిన్ గా నటించిన అనన్య పాండేకు నిరాశే మిగిలిన విషయం తెలిసిందే.
4/16
Ananya Panday: అనన్య పాండే హాట్ ఫొటోషూట్.. పై నుంచి థైస్ దాకా మొత్తం చూపిస్తూ! | Ananya Panday Latest Photoshoot With Aditya Roy Kapoor Goes Viral - Filmibeat Telugu
/photos/ananya-panday-latest-photoshoot-with-aditya-roy-kapoor-goes-viral-fb87763.html#photos-3
అనన్య పాండే బాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటి రెండు మూడు సినిమాలతోనే బ్యూటీఫుల్ హీరోయిన్ గా మంచి గుర్తింపును అందుకుంది. కొన్ని సినిమాల్లో నటిగా కూడా మీకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
5/16
Ananya Panday: అనన్య పాండే హాట్ ఫొటోషూట్.. పై నుంచి థైస్ దాకా మొత్తం చూపిస్తూ! | Ananya Panday Latest Photoshoot With Aditya Roy Kapoor Goes Viral - Filmibeat Telugu
/photos/ananya-panday-latest-photoshoot-with-aditya-roy-kapoor-goes-viral-fb87763.html#photos-4
అనన్య పాండే కొత్త ఫొటోల్లో హీరో ఆదిత్య రాయ్ కపూర్ తో కలిసి మరి హాట్ గా పోజులిచ్చింది. ఇందులో ఆమె ఎద నుంచి థైస్ వరకు హాట్ షో చేసింది. ఆదిత్యను హగ్ చేసుకుని ఒక పోజ్ ఇవ్వగా అందులో ఆమె థైస్ సూపర్ హాట్ గా దర్శనం ఇస్తున్నాయి.
6/16
Ananya Panday: అనన్య పాండే హాట్ ఫొటోషూట్.. పై నుంచి థైస్ దాకా మొత్తం చూపిస్తూ! | Ananya Panday Latest Photoshoot With Aditya Roy Kapoor Goes Viral - Filmibeat Telugu
/photos/ananya-panday-latest-photoshoot-with-aditya-roy-kapoor-goes-viral-fb87763.html#photos-5
ఇదిలా ఉంటే నిత్యం హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో హీట్ పుట్టించే అనన్య పాండే డ్రీమ్ గర్ల్ 2 సినిమాతోపాటు మరో చిత్రంలో నటిస్తోంది. డ్రీమ్ గర్ల్ 2లో ఆయుష్ ఖురానా హీరోగా నటిస్తున్నాడు.
7/16
Ananya Panday: అనన్య పాండే హాట్ ఫొటోషూట్.. పై నుంచి థైస్ దాకా మొత్తం చూపిస్తూ! | Ananya Panday Latest Photoshoot With Aditya Roy Kapoor Goes Viral - Filmibeat Telugu
/photos/ananya-panday-latest-photoshoot-with-aditya-roy-kapoor-goes-viral-fb87763.html#photos-6
స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమా తరువాత పతీ పత్నీ ఔర్ వో సినిమాలో కూడా నటించింది హాట్ బ్యూటి అనన్య పాండే. అలాగే 2020లో వచ్చిన యాక్షన్ మూవీ ఖాలీ పీలీ సినిమాలో ఇషాన్ ఖట్టర్ తో కలిసి నటించింది.
8/16
Ananya Panday: అనన్య పాండే హాట్ ఫొటోషూట్.. పై నుంచి థైస్ దాకా మొత్తం చూపిస్తూ! | Ananya Panday Latest Photoshoot With Aditya Roy Kapoor Goes Viral - Filmibeat Telugu
/photos/ananya-panday-latest-photoshoot-with-aditya-roy-kapoor-goes-viral-fb87763.html#photos-7
సోషల్ మీడియాలో తరచుగా బికినీ ఫొటోలతోపాటు స్విమ్ సూట్, తదితర డ్రెస్సులో దిగిన పిక్స్ పెడుతూ యూత్ ను అట్రాక్ట్ చేస్తోంది అనన్య పాండే. దీంతో సోషల్ మీడియాలో తెగ హైలెట్ అవుతూ వైరల్ అవుతోంది.
9/16
Ananya Panday: అనన్య పాండే హాట్ ఫొటోషూట్.. పై నుంచి థైస్ దాకా మొత్తం చూపిస్తూ! | Ananya Panday Latest Photoshoot With Aditya Roy Kapoor Goes Viral - Filmibeat Telugu
/photos/ananya-panday-latest-photoshoot-with-aditya-roy-kapoor-goes-viral-fb87763.html#photos-8
స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో హిందీలో హీరోయిన్ గా డెబ్యూ ఎంట్రీ ఇచ్చిన అనన్య పాండే మొదటి సినిమాకే ఉత్తమ ఫిలింఫేర్ డెబ్యూ యాక్ట్రెస్ అవార్డుతోపాటు ఉత్తమ డెబ్యూ యాక్ట్రెస్ జీ సినీ అవార్డులు కూడా సాధించింది.