By
Rajesh Karampoori
| Published: Monday, September 23, 2024, 19:20 [IST]
Faria Abdullah hot photos: టాలీవుడ్ హాట్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా (Faria Abdullah)గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. జాతి రత్నాలు మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన టాలీవుడ్ హాట్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా హాట్ ఫోటోలు ప్రస్తుతం ఇన్స్‌టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నది. ట్రెండ్ అవుతున్న అందాల భామ ఫోటోలపై మీరు ఓ లుక్కేయండి
1/6
Faria Abdullah hot photos: హాట్ లుక్స్‌తో మత్తెక్కిస్తున్న ఫరియా అబ్ధుల్లా | Tollywood Actress Faria Abdullah Hot Photos Present Viral On Instagram. - Filmibeat Telugu
/photos/events/tollywood-actress-faria-abdullah-hot-photos-present-viral-on-instagram-fb96287.html
టాలీవుడ్ హాట్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా (Faria Abdullah)గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఈ అమ్మడు జాతి రత్నాలు మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది
2/6
Faria Abdullah hot photos: హాట్ లుక్స్‌తో మత్తెక్కిస్తున్న ఫరియా అబ్ధుల్లా | Tollywood Actress Faria Abdullah Hot Photos Present Viral On Instagram. - Filmibeat Telugu
/photos/events/tollywood-actress-faria-abdullah-hot-photos-present-viral-on-instagram-fb96287.html#photos-1
ఈ పొడుగు కాళ్ల సుందరి తొలి సినిమాతోనే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది.మొదటి సినిమా పాపను ఓవర్ నైట్ స్టార్ చేసిందని చెప్పొచ్చు. కానీ ఆమెకు సరైన అవకాశాలు మాత్రం రాలేదని చెప్పాలి.
3/6
Faria Abdullah hot photos: హాట్ లుక్స్‌తో మత్తెక్కిస్తున్న ఫరియా అబ్ధుల్లా | Tollywood Actress Faria Abdullah Hot Photos Present Viral On Instagram. - Filmibeat Telugu
/photos/events/tollywood-actress-faria-abdullah-hot-photos-present-viral-on-instagram-fb96287.html#photos-2
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీలో ఫరియా చిన్న క్యామియో రోల్ చేశారు. అనంతరం బంగార్రాజు మూవీలో ఐటెం సాంగ్ చేశారు. సంతోష్ శోభన్ కి జంటగా నటించిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ కనీస ఆదరణ దక్కించుకోలేదు. రావణాసుర, ఆ ఒక్కటీ అడక్కు వంటి పెద్ద పెద్ద మూవీల్లో నటించింది.
4/6
Faria Abdullah hot photos: హాట్ లుక్స్‌తో మత్తెక్కిస్తున్న ఫరియా అబ్ధుల్లా | Tollywood Actress Faria Abdullah Hot Photos Present Viral On Instagram. - Filmibeat Telugu
/photos/events/tollywood-actress-faria-abdullah-hot-photos-present-viral-on-instagram-fb96287.html#photos-3
ఈ హాట్ బ్యూటీ ఇటీవల భారీ బడ్జెట్ మూవీ కల్కి 2898 ఏడీ లో నటించే క్రేజీ ఆఫర్ కొట్టేసింది. కానీ జాతి రత్నాలు బ్యూటీకి అంతగా గుర్తింపు రావడం లేదు. ఈ బ్యూటీ ఇప్పుడు మత్తు వదలరా కు సీక్వెన్స్‌గా వస్తున్న మత్తు వదలరా 2 అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
5/6
Faria Abdullah hot photos: హాట్ లుక్స్‌తో మత్తెక్కిస్తున్న ఫరియా అబ్ధుల్లా | Tollywood Actress Faria Abdullah Hot Photos Present Viral On Instagram. - Filmibeat Telugu
/photos/events/tollywood-actress-faria-abdullah-hot-photos-present-viral-on-instagram-fb96287.html#photos-4
ఈ అమ్మడు ప్రొఫెషనల్ డాన్సర్, అంతేకాదు.. మత్తు వదలరా 2 లో ఈ బ్యూటీ సొంతంగా ఓ ర్యాప్ సాంగ్ రాసి పాడింది. పైగా ఆ పాటకు డాన్స్ కొరియోగ్రఫీ కూడా చేసిందట ఈ పొడుగు కాళ్ల బ్యూటీ
6/6
Faria Abdullah hot photos: హాట్ లుక్స్‌తో మత్తెక్కిస్తున్న ఫరియా అబ్ధుల్లా | Tollywood Actress Faria Abdullah Hot Photos Present Viral On Instagram. - Filmibeat Telugu
/photos/events/tollywood-actress-faria-abdullah-hot-photos-present-viral-on-instagram-fb96287.html#photos-5
ఇకపోతే సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.. తాజాగా స్పాట్ లైట్ వెలుగులో ఉన్న స్టిల్స్ ను సోషల్ మీడియాలో పంచుకుంది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..