By
Siva Kodati
| Published: Tuesday, January 20, 2026, 21:20 [IST]
హీరోయిన్ అంజలి లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటారు. ఆమె తాజాగా జరిపిన ఫోటోషూట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నది. ట్రెండ్ అవుతున్న అందాల భామ ఫోటోలపై మీరు ఓ లుక్కేయండి
1/5
పండగ వైబ్‌లో రాజోలు పిల్ల... మేడపై హీరోయిన్ అంజలి అల్లరి చూశారా? | Actress Anjali Joy With Sankranti Celebrations. Her Latest Photos Here - Filmibeat Telugu
/photos/feature/actress-anjali-joy-with-sankranti-celebrations-her-latest-photos-here-fb104720.html
అచ్చ తెలుగు అమ్మాయి అంజలికి టాలీవుడ్‌లో అంతగా అవకాశాలు రాకపోవడంతో కోలీవుడ్‌లో పాగా వేసి అక్కడ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు. పండక్కో, పబ్బానికో అన్నట్లుగా అప్పుడప్పుడు తెలుగు ప్రేక్షకులను పలకరిస్తూ ఉనికిని చాటుకుంటున్నారు.
2/5
పండగ వైబ్‌లో రాజోలు పిల్ల... మేడపై హీరోయిన్ అంజలి అల్లరి చూశారా? | Actress Anjali Joy With Sankranti Celebrations. Her Latest Photos Here - Filmibeat Telugu
/photos/feature/actress-anjali-joy-with-sankranti-celebrations-her-latest-photos-here-fb104720.html#photos-1
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్‌లో అంజలి హీరోయిన్‌గా నటించారు. గతేడాది సంక్రాంతికి విడుదలైన ఈ సినిమాపై ఆమె ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలవడంతో పాటు నిర్మాతకు భారీ నష్టాలను మిగిల్చింది.
3/5
పండగ వైబ్‌లో రాజోలు పిల్ల... మేడపై హీరోయిన్ అంజలి అల్లరి చూశారా? | Actress Anjali Joy With Sankranti Celebrations. Her Latest Photos Here - Filmibeat Telugu
/photos/feature/actress-anjali-joy-with-sankranti-celebrations-her-latest-photos-here-fb104720.html#photos-2
తెలుగు ఇండస్ట్రీలో మరోసారి సౌండ్ చేయాలని ఆశించినప్పటికీ అంజలి ఆశలు నెరవేరలేదు. దాంతో పూర్తిగా కోలీవుడ్‌కే ఆమె పరిమితమయ్యారు. గతేడాది ఆమె నటించిన మదగజరాజా, పరంతు పో సినిమాలు విడుదలయ్యాయి. ప్రస్తుతం తమిళంలోనే ఈగై, మగుదమ్, యెజు కాదల్ యెజు మలైతో పాటు మలయాళంలో ఓరు పెరుమగలియట్టం అనే చిత్రంలో అంజలి నటిస్తున్నారు.
4/5
పండగ వైబ్‌లో రాజోలు పిల్ల... మేడపై హీరోయిన్ అంజలి అల్లరి చూశారా? | Actress Anjali Joy With Sankranti Celebrations. Her Latest Photos Here - Filmibeat Telugu
/photos/feature/actress-anjali-joy-with-sankranti-celebrations-her-latest-photos-here-fb104720.html#photos-3
కొద్దిరోజుల క్రితం తిరుమల శ్రీవారిని అంజలి దర్శించుకున్నారు. ఆమె వెంట నటుడు, కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి కూడా ఉండటంతో అంజలి మళ్లీ తెలుగు ఇండస్ట్రీలో ఏదైనా సినిమా చేస్తుందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఆమె మాత్రం మీడియాకు ఫోజులిచ్చి తిరిగి చెన్నై వెళ్లిపోయారు.
5/5
పండగ వైబ్‌లో రాజోలు పిల్ల... మేడపై హీరోయిన్ అంజలి అల్లరి చూశారా? | Actress Anjali Joy With Sankranti Celebrations. Her Latest Photos Here - Filmibeat Telugu
/photos/feature/actress-anjali-joy-with-sankranti-celebrations-her-latest-photos-here-fb104720.html#photos-4
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే అంజలి ఎప్పటికప్పుడు తన సినిమాలు, వ్యక్తిగత విషయాలు, షూటింగ్స్ గురించి అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని అంజలి షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. చిన్న పిల్లలా మేడపై కుక్కపిల్లతో ఆడుకుంటూ గాలిపటాలు ఎగురవేస్తూ సందడి చేశారు.