bredcrumb

Hebah Patel: కురచ బట్టల్లో అబ్బా అనిపించిన హెబ్బా.. ఆ ఫోజులు చూస్తే మెంటలే!

By Pichuka Manoj Kumar
| Published: Friday, August 11, 2023, 15:21 [IST]
Tollywood actress Hebah Patel Very Busy in Social Media. Recently She Shared Few Hot Photo in her Instagram. These Pics Gone Viral. టాలీవుడ్ హీరోయిన్ హెబ్బా పటేల్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఇటీవల ఆమె హాట్ ఫొటోను షేర్ చేసింది.
Hebah Patel: కురచ బట్టల్లో అబ్బా అనిపించిన హెబ్బా.. ఆ ఫోజులు చూస్తే మెంటలే!
1/10

టాలీవుడ్‌లో చాలా మంది ఎన్నో రకాల సినిమాలను చేస్తున్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే గుర్తుండిపోయే రోల్స్‌తో సెన్సేషన్ అవుతున్నారు. అలాంటి వారిలో హెబ్బా పటేల్ ఒకరు. 
Hebah Patel: కురచ బట్టల్లో అబ్బా అనిపించిన హెబ్బా.. ఆ ఫోజులు చూస్తే మెంటలే!
2/10

2014లో వచ్చిన ‘అధ్యక్ష’ అనే కన్నడ చిత్రంతో హెబ్బా పటేల్ హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ వెంటనే తమిళంలోనూ ఓ సినిమా చేసింది. ఈ క్రమంలోనే ‘అలా ఎలా?’ అనే చిత్రం ద్వారా తెలుగులోకి అడుగు పెట్టింది.
Hebah Patel: కురచ బట్టల్లో అబ్బా అనిపించిన హెబ్బా.. ఆ ఫోజులు చూస్తే మెంటలే!
3/10

2015లో వచ్చిన ‘కుమారి 21ఎఫ్’ మూవీతో హెబ్బా పటేల్‌కు గుర్తింపు వచ్చింది. అలాగే ఈ బ్యూటీ ఒక్కసారిగా తెలుగులో సెన్సేషన్‌గా మారిపోయింది. దీంతో ఆమెకు ఆఫర్లు కూడా భారీగా వచ్చాయి.
Hebah Patel: కురచ బట్టల్లో అబ్బా అనిపించిన హెబ్బా.. ఆ ఫోజులు చూస్తే మెంటలే!
4/10

హెబ్బా పటేల్.. ఆ తర్వాత వరుసగా ‘ఈడో రకం.. వాడో రకం’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడ’, ‘నాన్న.. నేను నా బాయ్‌ఫ్రెండ్స్’, ‘అంధగాడు,’ ‘మిస్టర్’, ‘ఏంజిల్’, ‘24 కిస్సెస్’, ‘ఒరేయ్ బుజ్జిగా’ వంటి సినిమాలు చేసింది.
Hebah Patel: కురచ బట్టల్లో అబ్బా అనిపించిన హెబ్బా.. ఆ ఫోజులు చూస్తే మెంటలే!
5/10

కెరీర్ ఆరంభంలో ఎన్నో సినిమాల్లో నటించినా.. ఈ మధ్య కాలంలో హెబ్బా పటేల్ అవకాశాలను సొంతం చేసుకోలేకపోతోంది. దీంతో ‘రెడ్’ మూవీలో స్పెషల్ సాంగ్ చేసింది. 
Hebah Patel: కురచ బట్టల్లో అబ్బా అనిపించిన హెబ్బా.. ఆ ఫోజులు చూస్తే మెంటలే!
6/10

ఇటీవలి కాలంలోనే హెబ్బా ‘ఓదెల రైల్వే స్టేషన్’ అనే సినిమాలో ఎవరూ ఊహించని పాత్రను పోషించింది. ఈ చిత్రంలో ఆమె చేసిన నటనకు మంచి స్పందన రావడంతో హెబ్బా పటేల్‌ కెరీర్‌కు బూస్ట్ వచ్చింది.
Hebah Patel: కురచ బట్టల్లో అబ్బా అనిపించిన హెబ్బా.. ఆ ఫోజులు చూస్తే మెంటలే!
7/10

ఈ మధ్య కాలంలో హెబ్బా పటేల్‌కు తెలుగుతో పాటు తమిళంలోనూ చాలా అవకాశాలు వస్తున్నాయి. దీంతో ఈ చిన్నది ‘గీత’ అనే చిత్రంతో వచ్చింది. అలాగే, ‘వ్యవస్థ’ అనే సిరీస్‌లోనూ నటించింది. 
Hebah Patel: కురచ బట్టల్లో అబ్బా అనిపించిన హెబ్బా.. ఆ ఫోజులు చూస్తే మెంటలే!
8/10

ఇప్పుడు హెబ్బా పటేల్ ‘శాసన సభ’, ‘తెలిసినవాళ్లు’ అనే మూవీలోనూ నటించింది. వీటితో పాటు తమిళంలో ‘వల్లన్’, ‘ఆద్యా’ వంటి చిత్రాలలో సైతం భాగం అయింది.
Hebah Patel: కురచ బట్టల్లో అబ్బా అనిపించిన హెబ్బా.. ఆ ఫోజులు చూస్తే మెంటలే!
9/10

కొంత కాలంగా తెలుగు, తమిళంలో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న హెబ్బా.. సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోంది.
X