By
Siva Kodati
| Published: Friday, February 6, 2026, 20:31 [IST]
ఇస్మార్ట్ శంకర్ ఫేమ్ నభా నటేష్ లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటారు. తాజాగా స్టైలీష్ లుక్‌లో ఆమె జరిపిన ఫోటోషూట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నది.
1/5
బ్లూ డ్రెస్‌లో నభా నటేష్ అందాల విందు... ఆ చూపుల్లో చిక్కారో అంతే! | Actress Nabha Natesh Stunning In Blue Color Dress. Her Latest Photos Here - Filmibeat Telugu
/photos/feature/actress-nabha-natesh-stunning-in-blue-color-dress-her-latest-photos-here-fb105134.html
కన్నడ నటి నభా నటేష్ ఒకప్పుడు హీరోయిన్‌గా మంచి జోరు చూపించారు. కానీ ఏం జరిగిందో ఏమో కానీ ఒక్కాసారిగా తెరకు దూరమయ్యారు. ఆ తర్వాత వరుస ఫోటో షూట్‌లతో ఉనికిని చాటుకుంటూ ఇండస్ట్రీలో అవకాశాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
2/5
బ్లూ డ్రెస్‌లో నభా నటేష్ అందాల విందు... ఆ చూపుల్లో చిక్కారో అంతే! | Actress Nabha Natesh Stunning In Blue Color Dress. Her Latest Photos Here - Filmibeat Telugu
/photos/feature/actress-nabha-natesh-stunning-in-blue-color-dress-her-latest-photos-here-fb105134.html#photos-1
తన తొలి సినిమాకే కరునాడ చక్రవర్తి శివరాజ్ కుమార్ సరసన హీరోయిన్‌గా నటించే అవకాశం దక్కించుకున్నారు నభా నటేష్. అదే వజ్రకాయ. ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ నిలవడంతో పాటు కలెక్షన్ల వర్షం కురిపించింది. దాంతో నభా నటేష్‌కు వరుసపెట్టి అవకాశాలు క్యూకట్టాయి.
3/5
బ్లూ డ్రెస్‌లో నభా నటేష్ అందాల విందు... ఆ చూపుల్లో చిక్కారో అంతే! | Actress Nabha Natesh Stunning In Blue Color Dress. Her Latest Photos Here - Filmibeat Telugu
/photos/feature/actress-nabha-natesh-stunning-in-blue-color-dress-her-latest-photos-here-fb105134.html#photos-2
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో నభా నటేష్‌కు తెలుగులో తొలి బ్రేక్ లభించింది. అయితే అంతకంటే ముందే నన్ను దోచుకుందువటే సినిమాలో తెలుగువారిని పలకరించినా ఈ ముద్దుగుమ్మకు చెప్పుకోదగ్గ గుర్తింపు లభించలేదు.
4/5
బ్లూ డ్రెస్‌లో నభా నటేష్ అందాల విందు... ఆ చూపుల్లో చిక్కారో అంతే! | Actress Nabha Natesh Stunning In Blue Color Dress. Her Latest Photos Here - Filmibeat Telugu
/photos/feature/actress-nabha-natesh-stunning-in-blue-color-dress-her-latest-photos-here-fb105134.html#photos-3
ఇస్మార్ట్ శంకర్ తర్వాత డిస్కో రాజా, సోలో బతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మ్యాస్ట్రో, డార్లింగ్ సినిమాలలో నటించారు నభా నటేష్. హీరోయిన్‌గా నిలదొక్కుకుంటున్న దశలో అనుకోకుండా జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. దాంతో కొన్నాళ్లు ఇంటికే పరిమితమయ్యారు. ఈ ప్రమాదం నభా నటేష్ జీవితాన్ని తలకిందులు చేసింది.
5/5
బ్లూ డ్రెస్‌లో నభా నటేష్ అందాల విందు... ఆ చూపుల్లో చిక్కారో అంతే! | Actress Nabha Natesh Stunning In Blue Color Dress. Her Latest Photos Here - Filmibeat Telugu
/photos/feature/actress-nabha-natesh-stunning-in-blue-color-dress-her-latest-photos-here-fb105134.html#photos-4
ప్రస్తుతం తెలుగులో నిఖిల్ హీరోగా వస్తోన్న స్వయంభూలో నటిస్తున్నారు నభా నటేష్. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. స్వయంభూలో సుందరవల్లిగా నభా నటిస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను ఇటీవల మేకర్స్ విడుదల చేశారు. అలాగే నాగబంధం అనే సినిమాలో పార్వతిగానూ నభా నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలపై ఆమె ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.