By
Siva Kodati
| Published: Saturday, July 4, 2026, 20:49 [IST]
సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన మూవీ రావు బహదూర్. వెంకటేష్ మహా దర్శకత్వం వహించగా దీపా థోమస్ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ హైదరాబాద్‌లో జరిగాయి
1/5
డిజప్పాయింట్‌మెంట్ కొత్త కాదు... సక్సెస్ చాలా కొత్త.. సత్యదేవ్ ఎమోషనల్ | Rao Bahadur Movie Success Celebrations: Satya Dev Gets Emotional At Event - Filmibeat Telugu
/photos/feature/rao-bahadur-movie-success-celebrations-satya-dev-gets-emotional-at-event-fb108680.html
హీరో సత్యదేవ్ మాట్లాడుతూ.. మహా మాత్రమే ఇలాంటి కథను రాయగలరు. మన తెలుగు సినిమాను రిప్రెజెంట్ చేసేటప్పుడు ఒక బాహుబలి, ఇక ఆర్ఆర్ఆర్, ఒక రావు బహదూర్ అంటారు అని ముందు నుంచి చెప్పాను. ఇప్పుడు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో అదే కామెంట్స్ చూస్తున్నాను. మా సినిమా రికమెండేషన్‌లో ఉంటుందని చెప్పాను. చాలా సినిమాలకు ఇంతకంటే ఎక్కువ కష్టపడ్డాను, ఓఆర్ఆర్ దగ్గర పదెకరాలు కొనొచ్చు అని అందరూ చెప్పేవారు. అలా ప్రతిసారి నాకు రిజల్ట్ వేరేలాగే వచ్చేది. డిజప్పాయింట్‌మెంట్ అనేది నాకు కొత్త కాదు, సక్సెస్ అనేది చాలా కొత్త అని సత్యదేవ్ అన్నారు.
2/5
డిజప్పాయింట్‌మెంట్ కొత్త కాదు... సక్సెస్ చాలా కొత్త.. సత్యదేవ్ ఎమోషనల్ | Rao Bahadur Movie Success Celebrations: Satya Dev Gets Emotional At Event - Filmibeat Telugu
/photos/feature/rao-bahadur-movie-success-celebrations-satya-dev-gets-emotional-at-event-fb108680.html#photos-1
రావు బహదూర్ సక్సెస్ సెలబ్రేషన్స్‌కు హీరో సత్యదేవ్, హీరోయిన్ దీపా థోమస్, దర్శకుడు వెంకటేష్ మహా తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకుంది. ఈ రోజు సత్యదేవ్ పుట్టినరోజు కావడంతో ఆయనతో కేక్ కట్ చేయించి విషెస్ తెలియజేశారు.
3/5
డిజప్పాయింట్‌మెంట్ కొత్త కాదు... సక్సెస్ చాలా కొత్త.. సత్యదేవ్ ఎమోషనల్ | Rao Bahadur Movie Success Celebrations: Satya Dev Gets Emotional At Event - Filmibeat Telugu
/photos/feature/rao-bahadur-movie-success-celebrations-satya-dev-gets-emotional-at-event-fb108680.html#photos-2
వెంకటేష్ మహా దర్శకత్వంలో సత్యదేవ్, దీపా థోమస్ జంటగా నటించిన మూవీ రావు బహదూర్. పీరియాడికల్ ఎలిమెంట్స్‌తో సైకాలజీకల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా జూలై 3వ తేదీన వరల్డ్ వైడ్‌గా విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో చిత్ర యూనిట్ జూలై 4న హైదరాబాద్‌లో సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది.
4/5
డిజప్పాయింట్‌మెంట్ కొత్త కాదు... సక్సెస్ చాలా కొత్త.. సత్యదేవ్ ఎమోషనల్ | Rao Bahadur Movie Success Celebrations: Satya Dev Gets Emotional At Event - Filmibeat Telugu
/photos/feature/rao-bahadur-movie-success-celebrations-satya-dev-gets-emotional-at-event-fb108680.html#photos-3
సినిమా బాగుందని చాలామంది నాకు నైట్ మెసేజ్‌లు పెడుతున్నారు. పెట్టిన మెసేజ్‌లను ఎడిట్ చేసి పేజీలకొద్దీ కామెంట్స్ పెడుతున్నారు. మా ఫ్రెండ్ ఒక నటుడు ఫోన్ చేసి 75 శాతం మందికి సినిమా బాగా నచ్చింది, మరో 25 శాతం మందికి ఇప్పుడు నచ్చకపోయినా రెండ్రోజుల తర్వాత వాళ్లే అందరికీ చెప్పి థియేటర్లకు పట్టుకుని వస్తారని అన్నాడు. అతను చెప్పినట్లుగానే జరుగుతోందని సత్యదేవ్ అన్నారు.
5/5
డిజప్పాయింట్‌మెంట్ కొత్త కాదు... సక్సెస్ చాలా కొత్త.. సత్యదేవ్ ఎమోషనల్ | Rao Bahadur Movie Success Celebrations: Satya Dev Gets Emotional At Event - Filmibeat Telugu
/photos/feature/rao-bahadur-movie-success-celebrations-satya-dev-gets-emotional-at-event-fb108680.html#photos-4
దర్శకుడు వెంకటేష్ మహా మాట్లాడుతూ... రావ్ బహదూర్ సినిమా 2 గంటల 43 నిమిషాల నిడివి అయితే అందులో కేవలం 20 నిమిషాలు నా ఫిల్మ్ మేకింగ్‌కి తీసుకున్నాను, మిగిలినదంతా ఎంటర్‌టైన్‌మెంటే. కంచరపాలెం సమయంలో ఈ ఆలోచన రావడానికి కారణం ఒక మనిషి. వేల ఏళ్ల క్రితం ఆఫ్రికా నుంచి బయల్దేరిన మనిషి ఎక్కడెక్కడికో ప్రయాణించడంతో మానవ జాతి కలగాపులగం అయిపోయింది. అన్ని చోట్లా ఆల్ ఫ్రూట్ జ్యూస్.. అలాంటప్పుడు ఎందుకు కొట్టుకు చస్తున్నాం అనే ఆలోచన దగ్గర ఈ కథ మొదలైందని చెప్పారు.