bredcrumb

Shriya Saran: శ్రీయ సరన్ హాట్ ట్రీట్.. కొంటె చూపులతో అందాలను ఎరగా వేస్తూ పోజులు

By Chetupelli Sanjivkumar
| Published: Friday, December 2, 2022, 21:43 [IST]
South Indian Actress Shriya Saran Latest Hot Photos In Red And Light Cream Colour Saree Goes Viral In Social Media.

Shriya Saran: శ్రీయ సరన్ హాట్ ట్రీట్.. కొంటె చూపులతో అందాలను ఎరగా వేస్తూ పోజులు
1/13

శ్రీయ సరన్ ఇటీవల హిందీ దృశ్యం 2 చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా హిందీలో సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. అలాగే కలెక్షన్ల పరంగా కూడా సత్తా చాటుతోంది. 
Shriya Saran: శ్రీయ సరన్ హాట్ ట్రీట్.. కొంటె చూపులతో అందాలను ఎరగా వేస్తూ పోజులు
2/13

ప్రస్తుతం సోషల్ మీడియాలో శ్రీయ సరన్ చీరకట్టు ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. బిడ్డకు తల్లైన కూడా శ్రీయ సరన్ అందాలు ఏమాత్రం తరగలేదని, మరింత అందగా ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 

Shriya Saran: శ్రీయ సరన్ హాట్ ట్రీట్.. కొంటె చూపులతో అందాలను ఎరగా వేస్తూ పోజులు
3/13

శ్రీయ సరన్ మరొక అవుట్ ఫిట్ లో ఆకట్టుకుంది. లైట్ కలర్ చీరలో డిఫరెంట్ పోజులతో ఆకట్టుకుంది. ఈ ఫొటోల్లో కూడా తన ఎద అందాలతో కొంటెగా చూస్తూ తనవైపుకు అట్రాక్ట్ చేస్తోంది ఈ బ్యూటి.
Shriya Saran: శ్రీయ సరన్ హాట్ ట్రీట్.. కొంటె చూపులతో అందాలను ఎరగా వేస్తూ పోజులు
4/13

శ్రీయ సరన్ తాజాగా రెడ్ కలర్ సారీలో వయ్యారంగా పోజులిచ్చింది. రెడ్ కలర్ చీరలో తన ఎద అందాలను అడ్డు లేకుండా ఆరబోసింది. మత్తెక్కించే చూపులతో కుర్రాళ్లకు వలపు గాలం వేసింది ఈ బ్యూటి. 
Shriya Saran: శ్రీయ సరన్ హాట్ ట్రీట్.. కొంటె చూపులతో అందాలను ఎరగా వేస్తూ పోజులు
5/13

సినిమాల పరంగా కాకున్న సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తెగ హైలెట్ అవుతోంది ఈ బ్యూటి. ఎప్పటిలానే తాజాగా మరికొన్ని హాట్ ఫొటోలను వదిలింది ఈ ముద్దుగుమ్మ. 
Shriya Saran: శ్రీయ సరన్ హాట్ ట్రీట్.. కొంటె చూపులతో అందాలను ఎరగా వేస్తూ పోజులు
6/13

ఆండ్రీ కోషివ్ ను పెళ్లి చేసుకున్న మూడేళ్ల తర్వాత శ్రీయ బేబీ గర్ల్ కు జన్మనిచ్చినట్లు ప్రకటించి అభిమానులకు శుభవార్త తెలిపింది.  అప్పటినుంచి తన కుమార్తెకు సంబంధించిన ఫొటోలను పెడుతూ అభిమానులకు టచ్ లో ఉంది. 
Shriya Saran: శ్రీయ సరన్ హాట్ ట్రీట్.. కొంటె చూపులతో అందాలను ఎరగా వేస్తూ పోజులు
7/13

కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న శ్రీయ సరన్.. ఆండ్రీ కోషివ్ అనే బిజినెస్ మ్యాన్ తో డేటింగ్ చేసింది. అలా చాలా కాలం పాటు డేటింగ్ తర్వాత 2018లో పెద్దల సమక్షంలో అతన్ని పెళ్లి చేసుకుంది. 
Shriya Saran: శ్రీయ సరన్ హాట్ ట్రీట్.. కొంటె చూపులతో అందాలను ఎరగా వేస్తూ పోజులు
8/13

దక్షిణాది భాషల్లోనూ అనేక సినిమాల్లో నటించి క్రేజీ హీరోయిన్ గా రికార్డుకెక్కింది శ్రీయ సరన్. అలాగే, బాలీవుడ్‌లోనూ పలు మూవీలు చేసి నేషనల్ రేంజ్‌కు ఎదిగింది శ్రీయ సరన్.  

Shriya Saran: శ్రీయ సరన్ హాట్ ట్రీట్.. కొంటె చూపులతో అందాలను ఎరగా వేస్తూ పోజులు
9/13

ఇష్టం తర్వాత నాగార్జునతో  'సంతోషం' సినిమాలో నటించి కెరీర్‌లో మొదటి విజయాన్ని అందుకుంది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడని ఈ సొట్టల బుగ్గల సుందరి వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకెళ్లింది. 
X