bredcrumb

Anchor Rashmi: కైపెక్కించేలా రష్మీ అందాల విందు.. ఫ్రంట్, బ్యాక్ షో చేస్తూ అరాచకంగా!

By Pichuka Manoj Kumar
| Published: Wednesday, January 31, 2024, 15:01 [IST]
Tollywood Actress, Anchor Rashmi Gautam Very Active in Social Media. Now She Shared Hot Photos in Instagram. టాలీవుడ్ హీరోయిన్, యాంకర్ రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈమె తన హాట్ హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
Anchor Rashmi: కైపెక్కించేలా రష్మీ అందాల విందు.. ఫ్రంట్, బ్యాక్ షో చేస్తూ అరాచకంగా!
1/10

బుల్లితెరపై చాలా కాలం నుంచి ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా సందడి చేస్తున్నారు. కానీ, ఇప్పుడు వారిలో కొందరు మాత్రమే హవాను చూపిస్తున్నారు. అందులో బోల్డు బ్యూటీ రష్మీ గౌతమ్ ఒకరు.
Anchor Rashmi: కైపెక్కించేలా రష్మీ అందాల విందు.. ఫ్రంట్, బ్యాక్ షో చేస్తూ అరాచకంగా!
2/10

సాదాసీదాగానే టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టిన రష్మీ గౌతమ్.. అందంతో పాటు టాలెంట్‌తో ఆకట్టుకుంది. ఫలితంగా వరుసగా టీవీ షోలు, సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతోంది.
Anchor Rashmi: కైపెక్కించేలా రష్మీ అందాల విందు.. ఫ్రంట్, బ్యాక్ షో చేస్తూ అరాచకంగా!
3/10

రష్మీ గౌతమ్ యాంకర్‌గా ఎంట్రీ ఇవ్వడానికి ముందే రష్మీ గౌతమ్ సినిమాల్లోకి వచ్చింది. అలా చాలా చిత్రాల్లో అదిరిపోయే పాత్రలను చేసింది. ఈ క్రమంలోనే బుల్లితెరపైకి అడుగు పెట్టి జబర్ధస్త్ షోతో యాంకర్‌గా ఎంటరైంది.
Anchor Rashmi: కైపెక్కించేలా రష్మీ అందాల విందు.. ఫ్రంట్, బ్యాక్ షో చేస్తూ అరాచకంగా!
4/10

బుల్లితెరపై సుందీర్ఘ కాలంగా హవాను చూపిస్తోన్న రష్మీ గౌతమ్.. ఆఫర్లు వచ్చినప్పుడల్లా హీరోయిన్‌గానూ నటిస్తూ వస్తోంది. అలా ఇప్పటికే ఆమె ఎన్నో చిత్రాల్లో ఈ అమ్మడు ఫీమేల్ లీడ్ రోల్‌లో కనిపించింది.
Anchor Rashmi: కైపెక్కించేలా రష్మీ అందాల విందు.. ఫ్రంట్, బ్యాక్ షో చేస్తూ అరాచకంగా!
5/10

రష్మీ గౌతమ్ నటించిన వాటిలో ‘గుంటూరు టాకీస్’ మాత్రమే భారీ విజయాన్ని అందించింది. ఆ తర్వాత ఆమె చాలా మూవీల్లో నటించినా.. హిట్లు మాత్రం పెద్దగా దక్కించుకోలేదు.
Anchor Rashmi: కైపెక్కించేలా రష్మీ అందాల విందు.. ఫ్రంట్, బ్యాక్ షో చేస్తూ అరాచకంగా!
6/10

ఒకప్పుడు సినిమాలు, షోలు చేసిన రష్మీ గౌతమ్.. చాలా కాలం పాటు వేగం తగ్గించేసింది. అయితే, ఇప్పుడు బుల్లితెరపై ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’, ‘ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్’ షోలను కూడా హోస్ట్ చేసింది.
Anchor Rashmi: కైపెక్కించేలా రష్మీ అందాల విందు.. ఫ్రంట్, బ్యాక్ షో చేస్తూ అరాచకంగా!
7/10

బుల్లితెరపై రష్మీ తనదైన రీతిలో సందడి చేయడంతో పాటు గతంలో కంటే ఎక్కువగా హడావిడి చేస్తోంది. ఇలా ‘భోళా శంకర్’, ‘బాయ్స్ హాస్టల్’ వంటి చిత్రాల్లోనూ రష్మీ మెరిసింది.
Anchor Rashmi: కైపెక్కించేలా రష్మీ అందాల విందు.. ఫ్రంట్, బ్యాక్ షో చేస్తూ అరాచకంగా!
8/10

ఏమాత్రం గ్యాప్ లేకుండా టీవీ షోలు, స్పెషల్ ఈవెంట్లు, అప్పుడప్పుడూ సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా విజయవంతంగా ముందుకు సాగుతోన్న యాంకర్ రష్మీ గౌతమ్.. సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది.
Anchor Rashmi: కైపెక్కించేలా రష్మీ అందాల విందు.. ఫ్రంట్, బ్యాక్ షో చేస్తూ అరాచకంగా!
9/10

సినిమాల్లోనూ గ్లామర్ రోల్స్ చేస్తోన్న రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో సైతం సుదీర్ఘ కాలంగా తెగ హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ ఓ రేంజ్‌లో రచ్చ చేస్తోంది.
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+