bredcrumb

Anchor Rashmi Gautam: అదిరిపోయే ఫోజులతో రష్మీ రచ్చ.. చీరలోనూ సెగలు రేపేలా!

By Pichuka Manoj Kumar
| Published: Sunday, October 2, 2022, 09:49 [IST]
Tollywood Actress, Anchor Rashmi Gautam Very Active in Social Media. Now She Shared Hot Photos in Instagram. టాలీవుడ్ హీరోయిన్, యాంకర్ రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈమె తన హాట్ హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
Anchor Rashmi Gautam: అదిరిపోయే ఫోజులతో రష్మీ రచ్చ.. చీరలోనూ సెగలు రేపేలా!
1/10

రష్మీ గౌతమ్.. తెలుగు బుల్లితెర ప్రియులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా సుదీర్ఘ కాలం ఈ అమ్మడు తనదైన అందం, అభినయం, యాంకరింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. అదే సమయంలో వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ హవాను చూపిస్తోంది. 
Anchor Rashmi Gautam: అదిరిపోయే ఫోజులతో రష్మీ రచ్చ.. చీరలోనూ సెగలు రేపేలా!
2/10

మోడలింగ్ రంగంలో సందడి చేస్తోన్న సమయంలోనే రష్మీ గౌతమ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇలా ఎన్నో చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలను చేసింది. అలా చాలా కాలం పాటు ప్రేక్షకులను అలరించిన ఈ భామ.. ఆ తర్వాత యాంకర్‌గా మారి ‘జబర్ధస్త్’ షోలోకి అడుగు పెట్టింది.
Anchor Rashmi Gautam: అదిరిపోయే ఫోజులతో రష్మీ రచ్చ.. చీరలోనూ సెగలు రేపేలా!
3/10

జబర్ధస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది సమయంలోనే అందరి దృష్టినీ ఆకర్షించిన రష్మీ గౌతమ్.. తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను సొంతం చేసుకుంది. తద్వారా క్రమంగా క్రేజ్‌ను పెంచుకుంటూ వచ్చింది.
Anchor Rashmi Gautam: అదిరిపోయే ఫోజులతో రష్మీ రచ్చ.. చీరలోనూ సెగలు రేపేలా!
4/10

యాంకర్‌గా ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకున్న రష్మీ గౌతమ్.. వరుసగా ఆఫర్లను అందుకుంటూ హవాను చూపించింది. ఇలాంటి పరిస్థితుల్లోనే జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్‌తో ఈ అమ్మడు ప్రేమాయణం సాగిస్తుందన్న వార్తలు వచ్చాయి. దీంతో ఈ బ్యూటీ క్రేజ్ రెట్టింపు అయిపోయింది. 
Anchor Rashmi Gautam: అదిరిపోయే ఫోజులతో రష్మీ రచ్చ.. చీరలోనూ సెగలు రేపేలా!
5/10

కెరీర్ ఆరంభంలో మూవీల్లో సపోర్టింగ్ రోల్స్ చేసిన రష్మీ గౌతమ్.. ఆ తర్వాత హీరోయిన్‌గానూ ఎంట్రీ ఇచ్చింది. అలా ఇప్పటికే ఆమె ఎన్నో సినిమాల్లో లీడ్ రోల్ చేసినా.. వాటిలో ‘గుంటూరు టాకీస్’ మాత్రమే భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత రష్మీ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసినా అవన్నీ నిరాశనే మిగిల్చాయి.
Anchor Rashmi Gautam: అదిరిపోయే ఫోజులతో రష్మీ రచ్చ.. చీరలోనూ సెగలు రేపేలా!
6/10

ఈ మధ్య కాలంలో రష్మీ గౌతమ్ సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. అదే సమయంలో షోలు కూడా పెద్దగా చేయడం లేదు. దీంతో ఆమెకు ఆఫర్లు రావడం లేదన్న టాక్ వినిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే రష్మీ ‘జబర్ధస్త్’, ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షోలకు కూడా యాంకర్‌గా మారింది. 
Anchor Rashmi Gautam: అదిరిపోయే ఫోజులతో రష్మీ రచ్చ.. చీరలోనూ సెగలు రేపేలా!
7/10

వరుసగా సినిమాలు, టీవీ షోలు, స్పెషల్ ఈవెంట్లు చేస్తూ కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ.. రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన విశేషాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది.
Anchor Rashmi Gautam: అదిరిపోయే ఫోజులతో రష్మీ రచ్చ.. చీరలోనూ సెగలు రేపేలా!
8/10

సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా హడావిడి చేస్తోన్న రష్మీ గౌతమ్.. అప్పుడప్పుడూ అందాలను కూడా ఆరబోస్తూ ట్రీట్ ఇస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ తీసుకున్న ఫొటోషూట్లను షేర్ చేస్తోంది. 
Anchor Rashmi Gautam: అదిరిపోయే ఫోజులతో రష్మీ రచ్చ.. చీరలోనూ సెగలు రేపేలా!
9/10

యాంకర్ రష్మీ గౌతమ్ తాజాగా కొన్ని హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో ఆమె చీర కట్టుకుని, స్లీవ్‌లెస్ బ్లౌజ్ వేసుకుంది. అంతేకాదు, ఘాటు ఫోజులతో కుర్రకారును రెచ్చగొడుతోంది. ఫలితంగా ఆమె అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. 
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+