bredcrumb

Anchor Rashmi: చుట్టు కొలతలు చూపిస్తోన్న రష్మీ.. చీరలోనూ హాట్ ఫోజులతో అరాచకం

By Pichuka Manoj Kumar
| Published: Saturday, February 4, 2023, 15:37 [IST]
Tollywood Actress, Anchor Rashmi Gautam Very Active in Social Media. Now She Shared Hot Photos in Instagram. టాలీవుడ్ హీరోయిన్, యాంకర్ రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈమె తన హాట్ హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
Anchor Rashmi: చుట్టు కొలతలు చూపిస్తోన్న రష్మీ.. చీరలోనూ హాట్ ఫోజులతో అరాచకం
1/10

రష్మీ గౌతమ్.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా ఈ సుందరాంగి తనదైన శైలి హోస్టింగ్‌తో అలరిస్తూ చాలా తక్కువ సమయంలోనే స్టార్‌ యాంకర్‌గా ఎదిగిపోయింది.
Anchor Rashmi: చుట్టు కొలతలు చూపిస్తోన్న రష్మీ.. చీరలోనూ హాట్ ఫోజులతో అరాచకం
2/10

యాంకర్‌గా మారడానికి ముందే రష్మీ గౌతమ్ మోడల్‌గా సత్తా చాటింది. ఈ క్రమంలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి చాలా పాత్రలను పోషించింది. అలా అరకొర అవకాశాలతో సాగిపోతోన్న ఈ బ్యూటీకి జబర్ధస్త్ యాంకర్‌గా ఛాన్స్ వచ్చింది. 
Anchor Rashmi: చుట్టు కొలతలు చూపిస్తోన్న రష్మీ.. చీరలోనూ హాట్ ఫోజులతో అరాచకం
3/10

జబర్ధస్త్ షోలోకి యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత నుంచి రష్మీ గౌతమ్ వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తోంది. ఫలితంగా వరుసగా ఆఫర్లను అందుకుంటూ తన కెరీర్‌ను జబర్ధస్త్‌గా ముందుకు తీసుకు వెళ్తోంది.
Anchor Rashmi: చుట్టు కొలతలు చూపిస్తోన్న రష్మీ.. చీరలోనూ హాట్ ఫోజులతో అరాచకం
4/10

రష్మీ గౌతమ్.. కొన్నేళ్ల క్రితమే హీరోయిన్‌గానూ పలు చిత్రాలను చేసింది. అలా ఇప్పటికే ఆమె ఎన్నో సినిమాల్లో లీడ్ రోల్ చేసినా.. వాటిలో ‘గుంటూరు టాకీస్’ మాత్రమే భారీ సక్సెస్‌ను సాధించింది. 
Anchor Rashmi: చుట్టు కొలతలు చూపిస్తోన్న రష్మీ.. చీరలోనూ హాట్ ఫోజులతో అరాచకం
5/10

కొంత కాలంగా అంత స్పీడుగా సినిమాలు చేయని రష్మీ గౌతమ్.. ఇటీవలే ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో నందూ హీరోగా నటించాడు. 
Anchor Rashmi: చుట్టు కొలతలు చూపిస్తోన్న రష్మీ.. చీరలోనూ హాట్ ఫోజులతో అరాచకం
6/10

కెరీర్ పరంగా సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోన్న రష్మీ గౌతమ్.. సోషల్ మీడియాలోనూ తన క్రేజ్‌ను పెంచుకుంటూనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తరచూ తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన విశేషాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. 
Anchor Rashmi: చుట్టు కొలతలు చూపిస్తోన్న రష్మీ.. చీరలోనూ హాట్ ఫోజులతో అరాచకం
7/10

సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా యాక్టివ్‌గా ఉంటోన్న యాంకర్ రష్మీ గౌతమ్.. అప్పుడప్పుడూ హాట్ ట్రీట్ ఇస్తూ ఓ రేంజ్‌లో సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది.
Anchor Rashmi: చుట్టు కొలతలు చూపిస్తోన్న రష్మీ.. చీరలోనూ హాట్ ఫోజులతో అరాచకం
8/10

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది.. తన గ్లామరస్ ఫొటోలను షేర్ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా అదిరిపోయే హాట్ షోతో కుర్రాళ్ల గుండెళ్లో గాయాలు చేస్తోంది. దీంతో ఈ అమ్మడు దేశ వ్యాప్తంగా యమా హైలైట్ అవుతోంది
Anchor Rashmi: చుట్టు కొలతలు చూపిస్తోన్న రష్మీ.. చీరలోనూ హాట్ ఫోజులతో అరాచకం
9/10

ఇంటర్నెట్‌లో తరచూ తనదైన ఫొటోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తోన్న ఈ హీరోయిన్.. ఇప్పుడు గ్లామర్ ట్రీట్‌ చేస్తూ ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. దీంతో ఈ పిక్‌కు భారీ స్పందన దక్కుతోంది. ఫలితంగా ఈ పిక్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+