By
Siva Kodati
| Updated: Monday, February 3, 2025, 22:49 [IST]
సినీనటి భావన సామంతుల లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటారు. తాజాగా నలుపు రంగు హాఫ్ శారీ ధరించి ఆమె జరిపిన ఫోటోషూట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నది. ట్రెండ్ అవుతున్న అందాల భామ ఫోటోలపై మీరు ఓ లుక్కేయండి
1/5
Bhavana : 40 ప్లస్‌లోనూ తరగని అందం.. హాఫ్ శారీలో రెచ్చగొడుతున్న బుల్లితెర బ్యూటీ | Bhavana Samanthula Photoshoot With Black Color Half Saree . Her Latest Photos Here - Filmibeat Telugu
/photos/feature/bhavana-samanthula-photoshoot-with-black-color-half-saree-her-latest-photos-here-fb99745.html
దశాబ్ధాలుగా తెలుగు బుల్లితెరను షేక్ చేస్తున్నారు భావన సామంతుల. ఈటీవీలో ప్రసారమైన అందం అనే సీరియల్‌తో తెలుగు టెలివిజన్ రంగంలో పాపులర్ అయ్యారు భావన. నాటి నుంచి నేటి వరకు ఆమె తెలుగు తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నారు.
2/5
Bhavana : 40 ప్లస్‌లోనూ తరగని అందం.. హాఫ్ శారీలో రెచ్చగొడుతున్న బుల్లితెర బ్యూటీ | Bhavana Samanthula Photoshoot With Black Color Half Saree . Her Latest Photos Here - Filmibeat Telugu
/photos/feature/bhavana-samanthula-photoshoot-with-black-color-half-saree-her-latest-photos-here-fb99745.html#photos-1
అందంతో బాగా పాపులర్ అయిన భావన.. అనంతరం యమలీల, పాపే నా ప్రాణం, కలిసుంటే కలదు సుఖం , ఆత్మకథలు, పుత్తడి బొమ్మ, ప్రియమైన శత్రువు, స్నేహ, నా మొగుడు నాకే సొంతం, భాగవతం, సుఖదు:ఖాలు, సీతామహాలక్ష్మీ వంటి సీరియల్స్‌తో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. టెలివిజన్ రంగంలో వచ్చిన పాపులారిటీతో సినిమాల్లోనూ ఆమెకు అవకాశాలు దక్కాయి.
3/5
Bhavana : 40 ప్లస్‌లోనూ తరగని అందం.. హాఫ్ శారీలో రెచ్చగొడుతున్న బుల్లితెర బ్యూటీ | Bhavana Samanthula Photoshoot With Black Color Half Saree . Her Latest Photos Here - Filmibeat Telugu
/photos/feature/bhavana-samanthula-photoshoot-with-black-color-half-saree-her-latest-photos-here-fb99745.html#photos-2
సుప్రభాతం, అందగాడుతో పాటు కొన్ని తమిళ్, మలయాళ చిత్రాల్లోనూ భావన నటించారు. ఈ క్రమంలో సీరియల్ దర్శకుడు విజయ్ కృష్ణను పెళ్లి చేసుకున్న ఆమె .. వివాహం తర్వాత కొన్నాళ్లు గ్యాప్ ఇచ్చారు. అయితే తిరిగి మళ్లీ యాక్టీవ్ అయిన భావన ఈటీవీ, స్టార్ మా, జీ టీవీలలో వచ్చిన సీరియల్స్‌లో కనిపిస్తున్నారు.
4/5
Bhavana : 40 ప్లస్‌లోనూ తరగని అందం.. హాఫ్ శారీలో రెచ్చగొడుతున్న బుల్లితెర బ్యూటీ | Bhavana Samanthula Photoshoot With Black Color Half Saree . Her Latest Photos Here - Filmibeat Telugu
/photos/feature/bhavana-samanthula-photoshoot-with-black-color-half-saree-her-latest-photos-here-fb99745.html#photos-3
ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్న భావన క్యాస్టింగ్ కౌచ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. నటనా రంగంలో అవకాశం దొరకాలంటే చాలా విషయాలు ఉంటాయని పరోక్ష వ్యాఖ్యలు చేశారు భావన. కానీ తనకెప్పుడూ అలాంటి పరిస్ధితులు ఎదురుకాలేదన్నారు.
5/5
Bhavana : 40 ప్లస్‌లోనూ తరగని అందం.. హాఫ్ శారీలో రెచ్చగొడుతున్న బుల్లితెర బ్యూటీ | Bhavana Samanthula Photoshoot With Black Color Half Saree . Her Latest Photos Here - Filmibeat Telugu
/photos/feature/bhavana-samanthula-photoshoot-with-black-color-half-saree-her-latest-photos-here-fb99745.html#photos-4
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే భావన ఎప్పటికప్పుడు సినిమాలు, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా బ్లాక్ కలర్ హాఫ్ శారీలో ఆమె చేసిన ఫోటో షూట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది.