bredcrumb

బికినీలో చెమటలు పట్టిస్తున్న బిగ్ బాస్ పాప.. ఈ బ్యూటీ చాలా హాట్ గురూ..

By Rajesh Karampoori
| Published: Friday, December 12, 2025, 21:30 [IST]

Divi Vadthya: బిగ్ బాస్ ఫేమ్ దివి వాద్యా తాజా బికినీ బీచ్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హాట్ అండ్ గ్లామరస్ లుక్స్‌తో నెటిజన్లను కట్టిపడేసిన దివి ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి. ట్రెండీ లుక్స్, గ్లామర్ అటిట్యూడ్‌తో దివి మరోసారి ఫాలోవర్స్‌ను ఆకట్టుకుంది. మీరూ ఓ లూక్కేయండి. 

Divi Vadthya bikini photos
1/6

Bigg Boss Divi: బిగ్ బాస్ 4 ద్వారా యూత్‌లో భారీ ఫాలోయింగ్ సంపాదించిన దివి వాద్యా (Divi Vadthya) సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుకుగా ఉంటుంది. ట్రెండ్స్ ఫాలో అవుతూ, రెగ్యులర్‌గా తన ఫ్రెష్ లుక్స్‌ను షేర్ చేస్తూ కుర్రకారిలో క్రేజ్ పెంచుకుంటోంది. తాజాగా షేర్ చేసిన హాట్ అండ్ క్యూట్ స్టిల్స్‌తో మరోసారి ఇంటర్నెట్‌ను కదిలించింది.

Divi Vadthya bikini photos
2/6

బీచ్ ఒడ్డున టూ-పీస్ బికినీలో ఇచ్చిన స్టన్నింగ్ పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. లేలేత అందాలతో, రొమాంటిక్ లుక్స్‌తో దివి కుర్ర అభిమానుల్లో సెగలు రేపింది. ‘See Me’అని క్యాప్షన్ పెట్టడంతో ఈ ఫొటోలకు హైప్ మరింత పెరిగింది. నెటిజన్లు ఆమెపై రొమాంటిక్ కామెంట్స్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. 

Divi Vadthya bikini photos
3/6

మోడలింగ్ రంగం నుంచి సినిమా దిశగా అడుగుపెట్టిన దివి వాద్యా, ‘లెట్స్ గో’, ‘సీన్ నెంబర్ 72’ వంటి సినిమాల్లో కనిపించినా పెద్ద గుర్తింపు రాలేదు. అయితే బిగ్ బాస్ ఆమె కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. హాట్ అవతారంతో, తన ఓపెన్ మైండ్‌తో హౌస్‌లో దివి సెన్సేషన్ అయిపోయింది.

Divi Vadthya bikini photos
4/6

మహేష్ బాబు ‘మహర్షి’ సినిమాలో చిన్న పాత్ర చేసినప్పటికీ, స్టార్ సినిమా కావడంతో ఆమెపై ప్రత్యేక దృష్టి పడింది. ఆ తర్వాత బిగ్ బాస్ ద్వారా వచ్చిన ఫేమ్‌తో దివికి వరుస అవకాశాలు చేరాయి. ఇందులో వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్స్, మ్యూజిక్ ఆల్బమ్‌లు కూడా ఉన్నాయి.

Divi Vadthya bikini photos
5/6

బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక దివి కెరీర్ జోరు అందుకుంది. ఆఫర్లు పెరగడంతో బిజీ షెడ్యూల్‌లో కొనసాగుతోంది. గ్లామర్, నటన రెండు కలిపిన కాంబినేషన్‌గా దివి టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదిస్తోంది.

Divi Vadthya bikini photos
6/6

అంతేకాకుండా.. దివి నిత్యం ఫోటోషూట్‌లతో అభిమానులను ఆకట్టుకుంటోంది. రోజుకో కొత్త యాంగిల్, నూతన గ్లామర్‌టచ్‌తో రచ్చ చేస్తూ సోషల్ మీడియాలో కంటెంట్ క్వీన్‌గా నిలుస్తోంది. తగ్గేదే లే అన్నట్లుగా దివి అందాల హవా కొనసాగుతూనే ఉంది.

X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+