By
Joudi Jyothi
| Published: Tuesday, January 2, 2024, 22:03 [IST]
Bollywood Beauty Nora Fatehi is Very Active on Social Media. She Recently Shared Her Hot Looking Phots on Instagram. బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈమె ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన హాట్ ఫొటోలను షేర్ చేసింది.
1/10
Nora Fatehi: కైపెక్కించే కంటి చూపుతో నోరా ఫతేహి కవ్వింతలు.. మిర్చి కంటే హాట్‌గా గ్లామర్ ట్రీట్ | Bollywood Beauty Nora Fatehi Stunning Bikini Look Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/bollywood-beauty-nora-fatehi-stunning-bikini-look-photos-goes-viral-fb92391.html
కెనడాకు చెందిన హాట్ బ్యూటీ నోరా ఫతేహి గురించి దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
2/10
Nora Fatehi: కైపెక్కించే కంటి చూపుతో నోరా ఫతేహి కవ్వింతలు.. మిర్చి కంటే హాట్‌గా గ్లామర్ ట్రీట్ | Bollywood Beauty Nora Fatehi Stunning Bikini Look Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/bollywood-beauty-nora-fatehi-stunning-bikini-look-photos-goes-viral-fb92391.html#photos-1
మోడల్ గా కెరియర్ ప్రారంభించన ఈమె ప్రొఫెషనల్ డ్యాన్సర్ గా, సింగర్ గా కూడా కెరియర్ కొనసాగించింది.
3/10
Nora Fatehi: కైపెక్కించే కంటి చూపుతో నోరా ఫతేహి కవ్వింతలు.. మిర్చి కంటే హాట్‌గా గ్లామర్ ట్రీట్ | Bollywood Beauty Nora Fatehi Stunning Bikini Look Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/bollywood-beauty-nora-fatehi-stunning-bikini-look-photos-goes-viral-fb92391.html#photos-2
ఈ మల్డీ టాలెంటెడ్ హాట్ బ్యూటీ ఇండియాపై ప్రేమతో... బాలీవుడ్ లో అడుగు పెట్టింది.
4/10
Nora Fatehi: కైపెక్కించే కంటి చూపుతో నోరా ఫతేహి కవ్వింతలు.. మిర్చి కంటే హాట్‌గా గ్లామర్ ట్రీట్ | Bollywood Beauty Nora Fatehi Stunning Bikini Look Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/bollywood-beauty-nora-fatehi-stunning-bikini-look-photos-goes-viral-fb92391.html#photos-3
డ్యాన్స్ తో పాటు చూసేందుకు హాట్ గా ఉండడంతో.. నోరా ఫతేహిని ఐటం భామగా మార్చేశారు.
5/10
Nora Fatehi: కైపెక్కించే కంటి చూపుతో నోరా ఫతేహి కవ్వింతలు.. మిర్చి కంటే హాట్‌గా గ్లామర్ ట్రీట్ | Bollywood Beauty Nora Fatehi Stunning Bikini Look Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/bollywood-beauty-nora-fatehi-stunning-bikini-look-photos-goes-viral-fb92391.html#photos-4
ఇప్పటి వరకు 15కి పైగా ఐటం సాంగ్స్ లో నటించి బాలీవుడ్ ను ఓ ఊపు ఊపిన ఈమె మనోహరి సాంగ్ లో కూడా కనిపించింది.
6/10
Nora Fatehi: కైపెక్కించే కంటి చూపుతో నోరా ఫతేహి కవ్వింతలు.. మిర్చి కంటే హాట్‌గా గ్లామర్ ట్రీట్ | Bollywood Beauty Nora Fatehi Stunning Bikini Look Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/bollywood-beauty-nora-fatehi-stunning-bikini-look-photos-goes-viral-fb92391.html#photos-5
అలాగే టెంపర్, కిక్2, లోఫర్, ఊపిరి చిత్రాల్లో కూడా ఆడిపడి తెలుగు సినీ ప్రేక్షకులను ఓ ఊపు ఊపింది.
7/10
Nora Fatehi: కైపెక్కించే కంటి చూపుతో నోరా ఫతేహి కవ్వింతలు.. మిర్చి కంటే హాట్‌గా గ్లామర్ ట్రీట్ | Bollywood Beauty Nora Fatehi Stunning Bikini Look Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/bollywood-beauty-nora-fatehi-stunning-bikini-look-photos-goes-viral-fb92391.html#photos-6
ఓవైపు సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.
8/10
Nora Fatehi: కైపెక్కించే కంటి చూపుతో నోరా ఫతేహి కవ్వింతలు.. మిర్చి కంటే హాట్‌గా గ్లామర్ ట్రీట్ | Bollywood Beauty Nora Fatehi Stunning Bikini Look Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/bollywood-beauty-nora-fatehi-stunning-bikini-look-photos-goes-viral-fb92391.html#photos-7
తనకు సంబంధించిన హాట్ హాట్ ఫొటోలను నెట్టింట షేర్ చేస్తూ కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తుంది.
9/10
Nora Fatehi: కైపెక్కించే కంటి చూపుతో నోరా ఫతేహి కవ్వింతలు.. మిర్చి కంటే హాట్‌గా గ్లామర్ ట్రీట్ | Bollywood Beauty Nora Fatehi Stunning Bikini Look Photos Goes Viral - Filmibeat Telugu
/photos/feature/bollywood-beauty-nora-fatehi-stunning-bikini-look-photos-goes-viral-fb92391.html#photos-8
తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేధికగా తన అందమైన హాట్ హాట్ ఫొటోలను పోస్ట్ చేసింది.