By
Pichuka Manoj Kumar
| Published: Sunday, April 2, 2023, 12:28 [IST]
Bollywood Hot Heroine Disha Patani Very Active in Social Media. Now She Shared Hot Photos in her Instagram. బాలీవుడ్ హాట్ హీరోయిన్ దిశా పటానీ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. తాజాగా ఆమె కొన్ని హాట్ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.
1/10
Disha Patani: అందాలు మొత్తం బయటపెట్టిన దిశా.. బాడీలోని అన్ని దిక్కులూ చూపిస్తూ! | Bollywood Heroine Disha Patani Latest Photos Viral - Filmibeat Telugu
/photos/feature/bollywood-heroine-disha-patani-latest-photos-viral-fb88129.html
మామూలు ఆర్టిస్టులతో పాటు స్టార్ హీరోయిన్లు కూడా సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో రచ్చ చేస్తోన్నారు. తద్వారా ఫాలోయింగ్‌ను పెంచుకోవడంతో పాటు మరిన్ని అవకాశాలను సొంతం చేసుకుంటోన్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ హాట్ హీరోయిన్ దిశా పటానీ ఒకరు.
2/10
Disha Patani: అందాలు మొత్తం బయటపెట్టిన దిశా.. బాడీలోని అన్ని దిక్కులూ చూపిస్తూ! | Bollywood Heroine Disha Patani Latest Photos Viral - Filmibeat Telugu
/photos/feature/bollywood-heroine-disha-patani-latest-photos-viral-fb88129.html#photos-1
మోడలింగ్ రంగంలో సత్తా చాటుతోన్న సమయంలోనే దిశా పటానీ అందానికి ఎంతో మంది ఫిల్మ్ మేకర్లు ఫిదా అయిపోయారు. ఈ క్రమంలోనే పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో వరుణ్ తేజ్ నటించిన ‘లోఫర్’ మూవీతో ఆమె హీరోయిన్‌గా కెరీర్‌ను మొదలెట్టింది.
3/10
Disha Patani: అందాలు మొత్తం బయటపెట్టిన దిశా.. బాడీలోని అన్ని దిక్కులూ చూపిస్తూ! | Bollywood Heroine Disha Patani Latest Photos Viral - Filmibeat Telugu
/photos/feature/bollywood-heroine-disha-patani-latest-photos-viral-fb88129.html#photos-2
తెలుగు చిత్రంతో మంచి ఎంట్రీని అందుకోలేని దిశా పటానీ.. ఆ వెంటనే ‘MS Dhoni’ చిత్రంతో బాలీవుడ్‌లోకి ప్రవేశించింది. ఇది భారీ సక్సెస్ అయింది. దీంతో ఆమెకు బాలీవుడ్‌లో ఆఫర్లు పెరిగి.. స్టార్‌డమ్ కూడా లభించింది.
4/10
Disha Patani: అందాలు మొత్తం బయటపెట్టిన దిశా.. బాడీలోని అన్ని దిక్కులూ చూపిస్తూ! | Bollywood Heroine Disha Patani Latest Photos Viral - Filmibeat Telugu
/photos/feature/bollywood-heroine-disha-patani-latest-photos-viral-fb88129.html#photos-3
బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే స్టార్‌గా ఎదిగిన దిశా పటానీ.. ఆ తర్వాత వరుసగా ‘కుంగ్‌పూ యోగా’, ‘వెల్‌కం టు న్యూయార్క్’, ‘భాగీ 2’, ‘భారత్’, ‘మలాంగ్’, ‘భాగీ 3’, ‘రాధే’ వంటి చిత్రాలు చేసింది.
5/10
Disha Patani: అందాలు మొత్తం బయటపెట్టిన దిశా.. బాడీలోని అన్ని దిక్కులూ చూపిస్తూ! | Bollywood Heroine Disha Patani Latest Photos Viral - Filmibeat Telugu
/photos/feature/bollywood-heroine-disha-patani-latest-photos-viral-fb88129.html#photos-4
దిశా పటానీ బాలీవుడ్‌లో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. దీంతో వరుస పెట్టి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ఇప్పుడీమె ప్రభాస్ క్రేజీ మూవీ ‘ప్రాజెక్ట్ K’లో కీలక పాత్రను పోషిస్తోంది.
6/10
Disha Patani: అందాలు మొత్తం బయటపెట్టిన దిశా.. బాడీలోని అన్ని దిక్కులూ చూపిస్తూ! | Bollywood Heroine Disha Patani Latest Photos Viral - Filmibeat Telugu
/photos/feature/bollywood-heroine-disha-patani-latest-photos-viral-fb88129.html#photos-5
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పటానీ ప్రస్తుతం తమిళంలో శివ దర్శకత్వంలో ఓ మూవీలో నటిస్తోంది. అంతేకాదు, బాలీవుడ్‌లో ‘యోధా’ మూవీ చేస్తోంది. వీటితో పాటు స్పెషల్ ఈవెంట్లలోనూ భాగం అవుతోంది.
7/10
Disha Patani: అందాలు మొత్తం బయటపెట్టిన దిశా.. బాడీలోని అన్ని దిక్కులూ చూపిస్తూ! | Bollywood Heroine Disha Patani Latest Photos Viral - Filmibeat Telugu
/photos/feature/bollywood-heroine-disha-patani-latest-photos-viral-fb88129.html#photos-6
తమిళంలో శివ దర్శకత్వంలో ఓ మూవీలో నటిస్తోంది. అంతేకాదు, బాలీవుడ్‌లో ‘యోధా’ మూవీ చేస్తోంది. వీటితో పాటు స్పెషల్ ఈవెంట్లలోనూ భాగం అవుతోంది.
8/10
Disha Patani: అందాలు మొత్తం బయటపెట్టిన దిశా.. బాడీలోని అన్ని దిక్కులూ చూపిస్తూ! | Bollywood Heroine Disha Patani Latest Photos Viral - Filmibeat Telugu
/photos/feature/bollywood-heroine-disha-patani-latest-photos-viral-fb88129.html#photos-7
ఏకధాటిగా సినిమాల మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ ఆల్బమ్‌లు, ప్రైవేట్ ఈవెంట్లు చేస్తూ కెరీర్ పరంగా తీరిక లేకుండానే గడుపుతోన్న దిశా పటానీ.. సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్‌గా ఉంటోంది.
9/10
Disha Patani: అందాలు మొత్తం బయటపెట్టిన దిశా.. బాడీలోని అన్ని దిక్కులూ చూపిస్తూ! | Bollywood Heroine Disha Patani Latest Photos Viral - Filmibeat Telugu
/photos/feature/bollywood-heroine-disha-patani-latest-photos-viral-fb88129.html#photos-8
దిశా పటానీ ఏ రేంజ్‌లో హాట్ షో చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతూ ఉంటోంది. వీటిలో హద్దు దాటేసి మరీ అందాలను చూపిస్తూ హాట్ షో అంటే ఇదే అని నిరూపిస్తోంది.