సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది అమ్మాయిలు విపరీతంగా పాపులారిటీని సంపాదించుకున్నారు. తద్వారా యమ ఫోకస్ అవడంతో పాటు వరుస పెట్టి ఆఫర్లను కూడా దక్కించుకుంటున్నారు. అలాంటి వారిలో క్యూట్ అమ్మాయి శ్వేతా నాయుడు ఒకరు.
సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది అమ్మాయిలు విపరీతంగా...
సోషల్ మీడియా వల్ల సెలెబ్రిటీగా మారిపోయిన వారిలో శ్వేతా నాయుడు ఒకరు. టిక్ టాక్, మోజ్ వీడియోలతో ఎనలేని ఫాలోయింగ్‌ను దక్కించుకున్న ఈ భామ.. ‘ఖైదీ నెంబర్ 150’లోని అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు పాటకు డ్యాన్స్ చేసిన వీడియోతో వెలుగులోకి వచ్చింది.
సోషల్ మీడియా వల్ల సెలెబ్రిటీగా మారిపోయిన వారిలో శ్వేతా నాయుడు ఒకరు. టిక్ టాక్, మోజ్ వీడియోలతో...
డ్యాన్స్ వీడియోలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న తర్వాత శ్వేతా నాయుడు మరింత ఉత్సాహంగా ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగానే ఆమె వరుసగా ఎన్నో వీడియోలను వదులుతోంది.
డ్యాన్స్ వీడియోలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న తర్వాత శ్వేతా నాయుడు మరింత...
ప్రముఖ యూట్యూబర్ శ్వేతా నాయుడు షేర్ చేసే ఫొటోలు, వీడియోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ కూడా దక్కుతోంది. దీనికితోడు తనదైన అందంతో ఈ చిన్నది తెలుగు కుర్రాళ్లకు క్రష్‌గానూ మారిపోయింది.
ప్రముఖ యూట్యూబర్ శ్వేతా నాయుడు షేర్ చేసే ఫొటోలు, వీడియోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో...
సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిపోయిన శ్వేతా నాయుడుకు కొన్ని అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఆమె ప్రస్తుతం ఈటీవీలో ప్రసారం అవుతోన్న ‘ఢీ 14 డ్యాన్సింగ్ ఐకాన్’ సీజన్‌లో ఓ టీమ్‌కు మెంటర్‌గా చేస్తోంది.
సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిపోయిన శ్వేతా నాయుడుకు కొన్ని అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ...
ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ ఫేం మెహబూబ్‌తో శ్వేతా నాయుడు ప్రేమాయణం సాగిస్తోందన్న టాక్ రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. వాస్తవానికి ఆరంభంలో వేరు వేరుగా వీడియోలు చేసిన వీళ్లద్దరూ ఆ తర్వాత కలిసి పని చేశారు. దీంతో జంటగా బాగా ఫేమస్ అయిపోయారు.
ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ ఫేం మెహబూబ్‌తో శ్వేతా నాయుడు ప్రేమాయణం సాగిస్తోందన్న టాక్ రోజు...