By
Rajababu A
| Published: Sunday, January 18, 2026, 17:11 [IST]
దురంధర్ సినిమాతో దేశవ్యాప్తంగా యంగ్ సెన్సేషన్‌గా మారిన సారా ఆర్జున్ ప్రస్తుతం తెలుగు చిత్రం యుఫోరియాలో నటిస్తున్నది. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ రూపొందించిన ఈ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో సారా ఆర్జున్ సందడి చేశారు. ఆమె లేటేస్ట్ ఫోటోలు వైరల్ అయ్యాయి.
1/8
యుఫోరియా ఈవెంట్‌లో మెరిసన దురంధర్ బ్యూటీ.. లంగా ఓణిలో తెలుగు అందాలతో | Dhurandhar Fame Sara Arjun Cute Euphoria Created Young Actress - Filmibeat Telugu
/photos/feature/dhurandhar-fame-sara-arjun-cute-photos-euphoria-created-young-actress-fb104678.html
హిందీ నటుడు రాజ్ అర్జున్ కూతురుగా బాల నటిగా సినిమా పరిశ్రమలోకి ప్రవేశించింది. చిన్నతనంలోనే తన ప్రతిభతో అగ్ర దర్శకులను ఆకర్షించింది.
2/8
యుఫోరియా ఈవెంట్‌లో మెరిసన దురంధర్ బ్యూటీ.. లంగా ఓణిలో తెలుగు అందాలతో | Dhurandhar Fame Sara Arjun Cute Euphoria Created Young Actress - Filmibeat Telugu
/photos/feature/dhurandhar-fame-sara-arjun-cute-photos-euphoria-created-young-actress-fb104678.html#photos-1
మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియన్ సినిమా ద్వారా ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ చిత్రంలో యంగ్ నందినిగా తన వయసుకు మించిన టాలెంట్‌ను ప్రదర్శించింది.
3/8
యుఫోరియా ఈవెంట్‌లో మెరిసన దురంధర్ బ్యూటీ.. లంగా ఓణిలో తెలుగు అందాలతో | Dhurandhar Fame Sara Arjun Cute Euphoria Created Young Actress - Filmibeat Telugu
/photos/feature/dhurandhar-fame-sara-arjun-cute-photos-euphoria-created-young-actress-fb104678.html#photos-2
అయితే పొన్నియన్ సెల్వన్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతున్న దురంధర్ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. సినిమాలోని కీలకంగా వ్యవహరించే పాత్రలో అందం, అభినయంతో అందర్నీ మెస్మరైజ్ చేసింది.
4/8
యుఫోరియా ఈవెంట్‌లో మెరిసన దురంధర్ బ్యూటీ.. లంగా ఓణిలో తెలుగు అందాలతో | Dhurandhar Fame Sara Arjun Cute Euphoria Created Young Actress - Filmibeat Telugu
/photos/feature/dhurandhar-fame-sara-arjun-cute-photos-euphoria-created-young-actress-fb104678.html#photos-3
సీనియర్ హీరో రణ్‌వీర్ సింగ్‌కు జంటగా నటించింది. అయితే తనకంటే వయసులో సుమారు 20 ఏళ్లు పెద్దవాడైన ఆయనతో నటించడంపై విమర్శకులు చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.
5/8
యుఫోరియా ఈవెంట్‌లో మెరిసన దురంధర్ బ్యూటీ.. లంగా ఓణిలో తెలుగు అందాలతో | Dhurandhar Fame Sara Arjun Cute Euphoria Created Young Actress - Filmibeat Telugu
/photos/feature/dhurandhar-fame-sara-arjun-cute-photos-euphoria-created-young-actress-fb104678.html#photos-4
ప్రస్తుతం తెలుగు దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన యుఫోరియా అనే చిత్రంలో భూమికతో కలిసి సారా అర్జున్ నటిస్తున్నది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో తన అందంతో ఆకట్టుకొన్నది.
6/8
యుఫోరియా ఈవెంట్‌లో మెరిసన దురంధర్ బ్యూటీ.. లంగా ఓణిలో తెలుగు అందాలతో | Dhurandhar Fame Sara Arjun Cute Euphoria Created Young Actress - Filmibeat Telugu
/photos/feature/dhurandhar-fame-sara-arjun-cute-photos-euphoria-created-young-actress-fb104678.html#photos-5
సారా అర్జున్ నటించిన కొటేషన్ గ్యాంగ్ పార్ట్ 1, యూఫోరియా, దురంధర్ 2 చిత్రాలు రిలీజ్ కావాల్సి ఉన్నాయి.
7/8
యుఫోరియా ఈవెంట్‌లో మెరిసన దురంధర్ బ్యూటీ.. లంగా ఓణిలో తెలుగు అందాలతో | Dhurandhar Fame Sara Arjun Cute Euphoria Created Young Actress - Filmibeat Telugu
/photos/feature/dhurandhar-fame-sara-arjun-cute-photos-euphoria-created-young-actress-fb104678.html#photos-6
యుఫోరియా మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో భాగంగా జరిగిన ఫోటోషూట్‌లో అందాలు ఆరబోస్తున్న సారా అర్జున్
8/8
యుఫోరియా ఈవెంట్‌లో మెరిసన దురంధర్ బ్యూటీ.. లంగా ఓణిలో తెలుగు అందాలతో | Dhurandhar Fame Sara Arjun Cute Euphoria Created Young Actress - Filmibeat Telugu
/photos/feature/dhurandhar-fame-sara-arjun-cute-photos-euphoria-created-young-actress-fb104678.html#photos-7
తెలుగు మీడియా ఫోటోగ్రాఫర్లకు ఫోజులిస్తున్న సారా అర్జున్