By
Siva Kodati
| Published: Friday, November 21, 2025, 21:41 [IST]
హీరోయిన్ నేహా శెట్టి లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటారు. ఆమె తాజాగా జరిపిన ఫోటోషూట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నది. ట్రెండ్ అవుతున్న అందాల భామ ఫోటోలపై మీరు ఓ లుక్కేయండి
1/5
చెట్ల చాటున నేహా శెట్టి కవ్వింపులు.. రొమాంటిక్ లుక్‌లో టిల్లూగాడి లవర్ గ్లామర్ ట్రీట్ | DJ Tillu Fame Neha Shetty Stunning In White Dress. Her Latest Photos Here - Filmibeat Telugu
/photos/feature/dj-tillu-fame-neha-shetty-stunning-in-white-dress-her-latest-photos-here-fb104031.html
అందం, అభినయం ఉన్నప్పటికీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉంటుంది కొంతమంది హీరోయిన్ల పరిస్ధితి. ఈ కోవలోకే వస్తారు నేహా శెట్టి. అందం, లుక్ పరంగా ఎలాంటి వంక పెట్టడానికి లేనప్పటికీ ఆమెకు అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు.
2/5
చెట్ల చాటున నేహా శెట్టి కవ్వింపులు.. రొమాంటిక్ లుక్‌లో టిల్లూగాడి లవర్ గ్లామర్ ట్రీట్ | DJ Tillu Fame Neha Shetty Stunning In White Dress. Her Latest Photos Here - Filmibeat Telugu
/photos/feature/dj-tillu-fame-neha-shetty-stunning-in-white-dress-her-latest-photos-here-fb104031.html#photos-1
కర్ణాటకలోని మంగుళూరులో పుట్టిన నెహాశెట్టి అక్కడే పెరిగారు. తల్లి వైద్యురాలు కాగా, తండ్రి వ్యాపారవేత్త. ఈమెకు ఒక చెల్లి కూడా ఉంది. టీనేజ్‌లోనే మోడలింగ్‌లో దిగిన నేహా శెట్టి 2014లో మిస్ మంగళూరు టైటిల్ గెలిచి శెభాష్ అనిపించుకున్నారు. ఆ తర్వాత 2015లో మిస్ సౌతిండియా పోటీల్లో రన్నరప్‌గా నిలిచారు .
3/5
చెట్ల చాటున నేహా శెట్టి కవ్వింపులు.. రొమాంటిక్ లుక్‌లో టిల్లూగాడి లవర్ గ్లామర్ ట్రీట్ | DJ Tillu Fame Neha Shetty Stunning In White Dress. Her Latest Photos Here - Filmibeat Telugu
/photos/feature/dj-tillu-fame-neha-shetty-stunning-in-white-dress-her-latest-photos-here-fb104031.html#photos-2
మోడల్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నేహాశెట్టి సినీ పరిశ్రమలోనూ అదృష్టం పరీక్షించుకున్నారు. తొలుత కన్నడ చిత్రం ముంగరు మేల్ 2 చిత్రం ద్వారా వెండితెరపై అడుగుపెట్టిన నేహా శెట్టి మంచి మార్కులు వేయించుకున్నారు. ఈ దశలో టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కళ్లలో నేహ పడింది.
4/5
చెట్ల చాటున నేహా శెట్టి కవ్వింపులు.. రొమాంటిక్ లుక్‌లో టిల్లూగాడి లవర్ గ్లామర్ ట్రీట్ | DJ Tillu Fame Neha Shetty Stunning In White Dress. Her Latest Photos Here - Filmibeat Telugu
/photos/feature/dj-tillu-fame-neha-shetty-stunning-in-white-dress-her-latest-photos-here-fb104031.html#photos-3
దీంతో ఆయన దర్శకత్వంలో వచ్చిన మెహబూబాలో నెహాశెట్టికి హీరోయిన్‌గా అవకాశం కల్పించారు పూరి. ఆ తర్వాత అఖిల్ అక్కినేని హీరోగా వచ్చిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్‌లో సెకండ్ హీరోయిన్ రోల్‌లో నటించారు నేహా. ఈ దశలో సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా విమల్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన డీజే టిల్లూ మూవీ నేహా శెట్టికి బ్రేక్ ఇచ్చింది.
5/5
చెట్ల చాటున నేహా శెట్టి కవ్వింపులు.. రొమాంటిక్ లుక్‌లో టిల్లూగాడి లవర్ గ్లామర్ ట్రీట్ | DJ Tillu Fame Neha Shetty Stunning In White Dress. Her Latest Photos Here - Filmibeat Telugu
/photos/feature/dj-tillu-fame-neha-shetty-stunning-in-white-dress-her-latest-photos-here-fb104031.html#photos-4
అనంతరం బెదురులంక, రూల్స్ రంజన్ సినిమాలలో నటించినా అవి నిరాశపరిచాయి. డీజే టిల్లూకు సీక్వెల్‌గా తెరకెక్కిన టిల్లూ స్వ్కేర్‌లో అవకాశం వచ్చినప్పటికీ అది గెస్ట్ రోల్ లాంటి పాత్ర కావడంతో నేహా శెట్టి డిజప్పాయింట్ అయ్యారు. తర్వాత విష్వక్‌సేన్ హీరోగా వచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిపై నేహాశెట్టి ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ నిరాశే ఎదురైంది.