By
Chetupelli Sanjivkumar
| Published: Thursday, November 3, 2022, 16:55 [IST]
Tollywood Beautiful Heroine Kajal Agarwal Latest Photoshoot Goes Viral In Social Media
1/11
Kajal Agarwal: కాటుక కళ్లతో కాజల్ అగర్వాల్ అందాలు.. త్వరలో వస్తున్నానంటూ పోస్ట్ | Kajal Agarwal Latest Photoshoot In Goes Viral - Filmibeat Telugu
/photos/feature/kajal-agarwal-latest-photoshoot-in-goes-viral-fb84764.html
లక్ష్మీ కల్యాణం సినిమాలో కాజల్ అగర్వాల్ నటన ఆకట్టుకోవడంతో వరుసగా అవకాశాలను వచ్చాయి. ఫలితంగా చందమామ, మగధీర, మిస్టర్ పర్ ఫెక్ట్, బిజినెస్ మ్యాన్ వంటి తదితర ఎన్నో హిట్ చిత్రాల్లో భాగమై టాలీవుడ్‌లో ఫుల్ ఫేమస్ అయిపోయింది.
2/11
Kajal Agarwal: కాటుక కళ్లతో కాజల్ అగర్వాల్ అందాలు.. త్వరలో వస్తున్నానంటూ పోస్ట్ | Kajal Agarwal Latest Photoshoot In Goes Viral - Filmibeat Telugu
/photos/feature/kajal-agarwal-latest-photoshoot-in-goes-viral-fb84764.html#photos-1
ప్రస్తుతం సోషల్ మీడియాలో తన ఫొటోలను పోస్ట్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటుంది చందమామ కాజల్ అగర్వాల్. తాజాగా డిఫరెంట్ డ్రెస్ లో దర్శనమిచ్చిన కాజల్ దెయ్యం త్వరలో వస్తుంది అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫొటోల్లో కాజల్ కాటుక కళ్లతో మత్తెక్కేలా చూస్తూ థైస్ అందాలతో ఆకట్టుకుంది.
3/11
Kajal Agarwal: కాటుక కళ్లతో కాజల్ అగర్వాల్ అందాలు.. త్వరలో వస్తున్నానంటూ పోస్ట్ | Kajal Agarwal Latest Photoshoot In Goes Viral - Filmibeat Telugu
/photos/feature/kajal-agarwal-latest-photoshoot-in-goes-viral-fb84764.html#photos-2
సినిమాలకు దూరంగా ఉన్న సమయంలో సోషల్ మీడియాకు మాత్రం దగ్గరగా ఉంది. ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తోంది ఈ బ్యూటి. అప్పుడప్పుడు ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలు పెడుతుంది.
4/11
Kajal Agarwal: కాటుక కళ్లతో కాజల్ అగర్వాల్ అందాలు.. త్వరలో వస్తున్నానంటూ పోస్ట్ | Kajal Agarwal Latest Photoshoot In Goes Viral - Filmibeat Telugu
/photos/feature/kajal-agarwal-latest-photoshoot-in-goes-viral-fb84764.html#photos-3
పెళ్లి, ప్రెగ్నెన్సీతో సినిమాలకు దూరమైన కాజల్ అగర్వాల్ మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనుంది. యూనివర్శల్ స్టార్ కమల్ హాసన్ ప్రతిష్టాత్మక చిత్రం భారతీయుడు 2 (ఇండియన్ 2)లో కాజల్ అగర్వాల్ నటించనుంది.
5/11
Kajal Agarwal: కాటుక కళ్లతో కాజల్ అగర్వాల్ అందాలు.. త్వరలో వస్తున్నానంటూ పోస్ట్ | Kajal Agarwal Latest Photoshoot In Goes Viral - Filmibeat Telugu
/photos/feature/kajal-agarwal-latest-photoshoot-in-goes-viral-fb84764.html#photos-4
కాజల్ ప్రెగ్నెంట్ కావడంతో నాగార్జున 'ది ఘోస్ట్' సహా పలు చిత్రాల నుంచి తప్పుకుంది. ఇక ఏప్రిల్ 19వ తేదీన ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లూ దంపతులు తమ బిడ్డకు 'నీల్ కిచ్లూ' అని పేరు పెట్టారు.
6/11
Kajal Agarwal: కాటుక కళ్లతో కాజల్ అగర్వాల్ అందాలు.. త్వరలో వస్తున్నానంటూ పోస్ట్ | Kajal Agarwal Latest Photoshoot In Goes Viral - Filmibeat Telugu
/photos/feature/kajal-agarwal-latest-photoshoot-in-goes-viral-fb84764.html#photos-5
గౌతమ్ కిచ్లూతో పెళ్లి తర్వాత నుంచి సినిమాల వేగాన్ని కూడా అమాంతం తగ్గించేసింది బ్యూటిఫుల్ భామ కాజల్ అగర్వాల్. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. పెళ్లి తర్వాత కాజల్ అగర్వాల్ కొన్ని నెలల క్రితం గర్భవతి అయింది.
7/11
Kajal Agarwal: కాటుక కళ్లతో కాజల్ అగర్వాల్ అందాలు.. త్వరలో వస్తున్నానంటూ పోస్ట్ | Kajal Agarwal Latest Photoshoot In Goes Viral - Filmibeat Telugu
/photos/feature/kajal-agarwal-latest-photoshoot-in-goes-viral-fb84764.html#photos-6
సినిమాలతో ఎంటర్టైన్ చేసిన కాజల్ అగర్వాల్ గౌతమ్ కిచ్లూ అనే బిజినెస్‌మ్యాన్‌తో సీక్రెట్‌గా ప్రేమాయణం సాగించింది. ఇలా ఏళ్ల పాటు అతడితో లవ్ ట్రాక్ నడిపిన తర్వాత లాక్‌డౌన్ సమయంలో పెళ్లి చేసుకుంది.
8/11
Kajal Agarwal: కాటుక కళ్లతో కాజల్ అగర్వాల్ అందాలు.. త్వరలో వస్తున్నానంటూ పోస్ట్ | Kajal Agarwal Latest Photoshoot In Goes Viral - Filmibeat Telugu
/photos/feature/kajal-agarwal-latest-photoshoot-in-goes-viral-fb84764.html#photos-7
కాజల్ అగర్వాల్ తనకంటే ఏజ్ లో తక్కు వయసున్న హీరోల సరసన కూడా నటించింది. కాజల్ అగర్వాల్ తెలుగులోనే కాదు.. పలు భాషల్లోనూ సినిమాలు చేసి దేశ వ్యాప్తంగా పాపులర్ అయింది.
9/11
Kajal Agarwal: కాటుక కళ్లతో కాజల్ అగర్వాల్ అందాలు.. త్వరలో వస్తున్నానంటూ పోస్ట్ | Kajal Agarwal Latest Photoshoot In Goes Viral - Filmibeat Telugu
/photos/feature/kajal-agarwal-latest-photoshoot-in-goes-viral-fb84764.html#photos-8
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా పరిచయమైన చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయిన కాజల్.. సుదీర్ఘ కాలం పాటు వరుసగా సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే ఎంతో మంది స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది.