By
Chetupelli Sanjivkumar
| Updated: Sunday, October 23, 2022, 10:03 [IST]
Mollywood Beautiful Actress Malavika Mohanan Latest Spicy Photoshoot And Showing Her Cleavage.
1/13
Malavika Mohanan: హాట్ షోతో మాళవిక మోహనన్ అరాచకం.. అట్రాక్ట్ చేస్తున్న సోయగం | Malavika Mohanan Latest Hot Photoshoot Goes Viral - Filmibeat Telugu
/photos/feature/malavika-mohanan-latest-hot-photoshoot-goes-viral-fb84585.html
మాళవిక మోహనన్ నిర్వహించిన ఆస్క్ మీ సెషన్లో మారన్ సినిమాలో బెడ్ సీన్ కోసం ఎన్నిసార్లు షూట్ చేశారు అని ఈ బ్యూటీఫుల్ హీరోయిన్ ను ఓ నెటిజన్ అడిగాడు.
2/13
Malavika Mohanan: హాట్ షోతో మాళవిక మోహనన్ అరాచకం.. అట్రాక్ట్ చేస్తున్న సోయగం | Malavika Mohanan Latest Hot Photoshoot Goes Viral - Filmibeat Telugu
/photos/feature/malavika-mohanan-latest-hot-photoshoot-goes-viral-fb84585.html#photos-1
మాళవిక మోహనన్ తాజాగా వదిలిన ఫొటోల్లో.. చాలా వయ్యారంగా పోజులచ్చి.. తన ఎద అందాలను చాలా ఘాటుగా ప్రదర్శించింది. ప్రస్తుతం ఈ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి.
3/13
Malavika Mohanan: హాట్ షోతో మాళవిక మోహనన్ అరాచకం.. అట్రాక్ట్ చేస్తున్న సోయగం | Malavika Mohanan Latest Hot Photoshoot Goes Viral - Filmibeat Telugu
/photos/feature/malavika-mohanan-latest-hot-photoshoot-goes-viral-fb84585.html#photos-2
సోషల్ మీడియా వేదికగా మాళవిక మోహనన్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఎప్పుడూ హాట్ ఫొటోలతో కుర్రకారు గుండెళ్లో గుబులు పుట్టుస్తోంది. తాజాగా మరికొన్ని హాట్ ఫొటోలను వదిలింది.
4/13
Malavika Mohanan: హాట్ షోతో మాళవిక మోహనన్ అరాచకం.. అట్రాక్ట్ చేస్తున్న సోయగం | Malavika Mohanan Latest Hot Photoshoot Goes Viral - Filmibeat Telugu
/photos/feature/malavika-mohanan-latest-hot-photoshoot-goes-viral-fb84585.html#photos-3
మాళవిక మోహనన్ ప్రస్తుతం తమిళ, మలయాళీ చిత్రాల్లో నటిస్తూ చాలా బిజీగా ఉంది. కానీ, అంతకంటే ఎక్కువ బిజీగా సోషల్ మీడియాలో గడుపుతూ ఉంటోంది.
5/13
Malavika Mohanan: హాట్ షోతో మాళవిక మోహనన్ అరాచకం.. అట్రాక్ట్ చేస్తున్న సోయగం | Malavika Mohanan Latest Hot Photoshoot Goes Viral - Filmibeat Telugu
/photos/feature/malavika-mohanan-latest-hot-photoshoot-goes-viral-fb84585.html#photos-4
హీరో పేరుతో ప్రారంభమైన ఈ మూవీ పూజా కార్యక్రమాలు జరుపుకుంది. అనంతరం కొంతమేర షూటింగ్ జరుపుకుని ఆగిపోయింది. అందుకు కారణాలు ఇంకా తెలియరాలేదు.
6/13
Malavika Mohanan: హాట్ షోతో మాళవిక మోహనన్ అరాచకం.. అట్రాక్ట్ చేస్తున్న సోయగం | Malavika Mohanan Latest Hot Photoshoot Goes Viral - Filmibeat Telugu
/photos/feature/malavika-mohanan-latest-hot-photoshoot-goes-viral-fb84585.html#photos-5
విజయ్ దేవరకొండతో రొమాంటిక్ కామెడీ గానీ, లేదా పూర్తి రొమాంటిక్ జోనర్లో ఓ సినిమా చేయాలని ఉందని తెలిపింది మాళవిక మోహనన్. అయితే వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా చేయాల్సి ఉంది.
7/13
Malavika Mohanan: హాట్ షోతో మాళవిక మోహనన్ అరాచకం.. అట్రాక్ట్ చేస్తున్న సోయగం | Malavika Mohanan Latest Hot Photoshoot Goes Viral - Filmibeat Telugu
/photos/feature/malavika-mohanan-latest-hot-photoshoot-goes-viral-fb84585.html#photos-6
మాళవిక మోహనన్‌కు బాలీవుడ్ సీనియర్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ బయోపిక్‌లో నటించాలని ఉందని సోషల్ మీడియా వేదికగా బయటపెట్టింది.
8/13
Malavika Mohanan: హాట్ షోతో మాళవిక మోహనన్ అరాచకం.. అట్రాక్ట్ చేస్తున్న సోయగం | Malavika Mohanan Latest Hot Photoshoot Goes Viral - Filmibeat Telugu
/photos/feature/malavika-mohanan-latest-hot-photoshoot-goes-viral-fb84585.html#photos-7
నెటిజన్ అడిగిన ఆ ప్రశ్నకు నీ తలలో ఏదో పాడైనట్టుంది. అందుకే ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అనే విధంగా గట్టి కౌంటర్ ఇచ్చి నోరు మెదపకుండా చేసింది ఈ బ్యూటి.
9/13
Malavika Mohanan: హాట్ షోతో మాళవిక మోహనన్ అరాచకం.. అట్రాక్ట్ చేస్తున్న సోయగం | Malavika Mohanan Latest Hot Photoshoot Goes Viral - Filmibeat Telugu
/photos/feature/malavika-mohanan-latest-hot-photoshoot-goes-viral-fb84585.html#photos-8
మాళవిక మోహనన్ ఇటీవల ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆస్క్ మీ సెషన్ నిర్వహించింది. అందులో ఓ నెటిజన్ ఈ ఇంటిమేట్ సీన్ గురించి అడిగాడు. అందుకు ఆమె స్ట్రాంగ్ గానే రిప్లై ఇచ్చింది.