bredcrumb

Nabha Natesh Photos: టైట్ ఫిట్‌లో నభా నటేష్ ... గుండెల్ని పిండేలా ఇస్మార్ట్ పోరి ఫోజులు

By Siva Kodati
| Published: Friday, September 20, 2024, 18:49 [IST]

ఇస్మార్ట్ శంకర్ ఫేమ్ నభా నటేష్ లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటారు. తాజాగా టైట్ ఫిట్‌ ధరించి స్టైలీష్ లుక్‌లో ఆమె తాజాగా జరిపిన ఫోటోషూట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నది. ట్రెండ్ అవుతున్న అందాల భామ ఫోటోలపై మీరు ఓ లుక్కేయండి

Nabha Natesh Sizzling Photos
1/5

ఇటీవల డార్లింగ్ అనే సినిమాలో నటించిన నభా నటేష్‌కు చేదు అనుభవం ఎదురైంది. ప్రస్తుతం నిఖిల్ హీరోగా స్వయంభు అనే సినిమాలో నటిస్తోంది. ఆమె కెరీర్‌ నిలబడాలంటే హిట్ చాలా అవసరం. ఇందుకోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది నభా నటేష్.
Nabha Natesh Sizzling Photos
2/5

సోలో బ్రతుకే సో బెటర్, రవితేజతో నటించిన డిస్కో రాజాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. కొద్దిరోజుల క్రితం ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నభా.. సర్జరీ కూడా చేయించుకుందని వినికిడి. ఈ కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన నభా తిరిగి అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది.
Nabha Natesh Sizzling Photos
3/5

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంతో రామ్ పోతినేని హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్‌ ఆమెకు బ్రేక్ ఇచ్చింది. ఇందులో నభా నటన, డైలాగ్స్, డ్యాన్స్‌కు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో నభా నటేష్‌కు టాలీవుడ్‌లో వరుస అవకాశాలు క్యూ కట్టాయి.
Nabha Natesh Sizzling Photos
4/5

సుధీర్ బాబు హీరోగా నటించిన నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగువారిని పలకరించారు నభా నటేష్. కానీ తొలి సినిమాతోనే ఆమె దారుణ పరాజయాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ తర్వాత మరో రెండు టాలీవుడ్ చిత్రాల్లో నటించినా సేమ్ రిజల్ట్.
Nabha Natesh Sizzling Photos
5/5

మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన కన్నడ భామ నటేష్ తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టారు. కర్ణాటకలోని చిక్‌మగ్‌ళూర్ జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం శృంగేరిలో నభా జన్మించారు. మూవీ అప్‌డేట్స్, తన వ్యక్తిగత వివరాలను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తుంటారు.
X