bredcrumb

Ayesha Khan: సన్నని చీరలో సంపెగ పువ్వులాంటి అందాలు.. ఓం భీమ్ బుష్ బ్యూటీని గర్తించారా?

By Joudi Jyothi
| Published: Saturday, March 23, 2024, 20:23 [IST]
ఓం భీమ్ బుష్ సినిమాలో హీరోయిన్ గా చేసిన అయేషా ఖాన్ గురించి ఆమె అందాల గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈమె తాజాగా అదిరిపోయే చీర కట్టుకుని వయ్యారాలు ఒలకబోసింది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

Ayesha Khan Stunning Pics
1/10

ఓం భీమ్ బుష్ సినిమాలో హీరోయిన్ గా చేసిన అయేషా ఖాన్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేతంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Ayesha Khan Stunning Images
2/10

అద్భుతమైన అందాలు కల్గిన ఈ ముద్దుగుమ్మ ముంబైకి చెందనది కాగా.. ప్రస్తుతం టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది.
Ayesha Khan Sizzling Look
3/10

మోడల్ గా కెరియర్ ప్రారంభించిన పలు టీవీ షోలు కూడా చేస్తూ సందడి చేసింది.
Ayesha Khan Sizzling Photos
4/10

అలా వచ్చిన గుర్తింపుతోనే బిగ్ బాస్ హిందీ 17వ సీజన్ కు వెళ్లి తన ఆట తీరుతో అందరినీ మెస్మరైజ్ చేసింది.
Ayesha Khan Crazy Look
5/10

బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత వరుసగా సినిమాలు, టీవీ షోలు చేసుకుంటూ వస్తోంది.
Ayesha Khan Crazy Photos
6/10

కేవలం ఓం భీమ్ బుష్ సినిమా మాత్రమే కాకుండా తెలుగులో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, లక్కీ భాస్కర్ వంటి సినిమాల్లో కూడా ప్రత్యేక నృత్య గీతం చేస్తోంది.
Ayesha Khan Crazy Images
7/10

అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేదికగా చీర కట్టుకుని మరీ అందాలు ఆరబోసింది.
Ayesha Khan Crazy Pics
8/10

అందులో పింక్ కలర్ చీర, గ్రీన్ కలర్ బ్లౌజులో కనిపించి కుర్రాళ్ల హృదయాలు కొల్లగొడుతోంది.
Ayesha Khan Stunning Look
9/10

ఈ ఫొటోలు చూసిన ప్రతీ ఒక్కరూ అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
X