తమిళ భామ ప్రీతీ ముకుందన్ ప్రస్తుతం దక్షిణాదిలో రాణించేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకొంటున్నది.


Click it and Unblock the Notifications
తమిళ సినిమా పరిశ్రమలో వర్థమాన తారగా రాణిస్తున్న హీరోయిన్ ప్రీతి ముకుందన్. తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకొంటున్నది. ఓం భీం బుష్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం కన్నప్ప చిత్రంలో నటిస్తున్నది. ఆమె తాజా ఫోటోషూట్ ట్రెండింగ్ అవుతున్నది.
తమిళ భామ ప్రీతీ ముకుందన్ ప్రస్తుతం దక్షిణాదిలో రాణించేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకొంటున్నది.
తెలుగులో మంచు విష్ణు రూపొందిస్తున్న కన్నప్ప చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రం ద్వారా మరింత పాపులారిటీని సొంతం చేసుకొనే ప్రయత్నంలో ఉంది ఆ అందాల భామ
స్టార్ అనే సినిమా ద్వారా తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ చిత్రంలో ఆమె నటన, అందం, అభినయం చూసి వరుసగా ఆఫర్లు చేజిక్కించుకొన్నది.
ఇటీవల సక్సెస్‌ఫుల్ చిత్రం ఓం భీమ్ బుష్ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.
ప్రకృతి సౌందర్యంలో ఒదిగిపోయి.. స్లీవ్ లెస్ జాకెట్‌లో ఎద అందాలను ప్రదర్శిస్తూ చేసిన ఫోటోషూట్ అందర్నీ ఆకట్టుకొంటున్నది.
కన్నప్ప హీరోయిన్ క్లీవేజ్ షోతో హాట్ హాట్‌గా ఫోటోలకు ఫోజులిచ్చిన దృశ్యం.
నా అందం, సొగసు చూడతరమా అనే విధంగా గ్లామర్ ట్రీట్ ఇచ్చిన ప్రీతి ముకుందన్