By
Rajesh Karampoori
| Published: Thursday, February 19, 2026, 20:53 [IST]
Rukmini Vasanth Viral Photos: హీరోయిన్ రుక్మిణీ వసంత్ కాంతార చాప్టర్ 1 సినిమాలో కీలక పాత్రలో నటించింది. క్రమంగా సౌత్ లో ఆమె క్రేజీ హీరోయిన్ గా మారుతోంది, యాష్ టాక్సిక్ తో పాటు ఎన్టీఆర్ నీల్ డ్రాగన్ మూవీలో కూడా రుక్మిణి నటిస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. మీరు కూడా ఓ లూక్కేయండి.
1/6
Rukmini Vasanth: టాక్సిక్ నుంచి డ్రాగన్ వరకు… పాన్ ఇండియా రేసులో కాంతార బ్యూటీ! | Rukmini Vasanth Viral Toxic Actress Mellisa Look Creates Buzz Across Pan India - Filmibeat Telugu
/photos/feature/rukmini-vasanth-viral-photos-toxic-actress-mellisa-look-creates-buzz-across-pan-india-fb105504.html
కన్నడ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా స్థాయికి దూసుకొచ్చిన హీరోయిన్ రుక్మిణి వసంత్ (Rukmini Vasanth). ప్రస్తుతం అత్యంత డిమాండ్ ఉన్న నటీమణుల జాబితాలో నిలిచింది.
2/6
Rukmini Vasanth: టాక్సిక్ నుంచి డ్రాగన్ వరకు… పాన్ ఇండియా రేసులో కాంతార బ్యూటీ! | Rukmini Vasanth Viral Toxic Actress Mellisa Look Creates Buzz Across Pan India - Filmibeat Telugu
/photos/feature/rukmini-vasanth-viral-photos-toxic-actress-mellisa-look-creates-buzz-across-pan-india-fb105504.html#photos-1
స్టార్డమ్ కంటే నటనకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే ఆమె స్టైల్ కారణంగా.. బాలీవుడ్-సౌత్ సర్కిల్స్‌లో దూసుకెళ్తుంది. ‘సబ్‌స్టెన్స్ ఓవర్ స్టార్డమ్’ అనే ఫార్ములాతో ముందుకెళ్తూ, ఎంపిక చేసిన పాత్రలతోనే ఇండస్ట్రీలో తనదైన గుర్తింపు తెచ్చుకుంటోంది రుక్మిణి.
3/6
Rukmini Vasanth: టాక్సిక్ నుంచి డ్రాగన్ వరకు… పాన్ ఇండియా రేసులో కాంతార బ్యూటీ! | Rukmini Vasanth Viral Toxic Actress Mellisa Look Creates Buzz Across Pan India - Filmibeat Telugu
/photos/feature/rukmini-vasanth-viral-photos-toxic-actress-mellisa-look-creates-buzz-across-pan-india-fb105504.html#photos-2
ఆమె కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది సినిమా సప్త సాగరాలు దాటి. ఈ సినిమాతో నటిగా తన పరిధిని చాటిన రుక్మిణి, ఆ తర్వాత కాంతరా చాప్టర్ 1 (Kantara: Chapter 1)లో రా అండ్ ఇంటెన్స్ క్యారెక్టర్‌తో మరోసారి ప్రశంసలు అందుకుంది. ఈ రెండు ప్రాజెక్ట్స్ ఆమెను కేవలం ‘రైజింగ్ స్టార్’గానే కాదు… స్ట్రాంగ్ ఆర్టిస్ట్‌గా నిలబెట్టాయి.
4/6
Rukmini Vasanth: టాక్సిక్ నుంచి డ్రాగన్ వరకు… పాన్ ఇండియా రేసులో కాంతార బ్యూటీ! | Rukmini Vasanth Viral Toxic Actress Mellisa Look Creates Buzz Across Pan India - Filmibeat Telugu
/photos/feature/rukmini-vasanth-viral-photos-toxic-actress-mellisa-look-creates-buzz-across-pan-india-fb105504.html#photos-3
ప్రస్తుతం ఆమె నటిస్తున్న హై బడ్జెట్ పీరియాడ్ గ్యాంగ్‌స్టర్ మూవీ టాక్సిక్ (Toxic) చుట్టూ భారీ బజ్ నెలకొంది. ఇందులో ‘మెలిస్సా’పాత్రలో రుక్మిణి కనిపించనుండగా, హీరోగా యష్, కీలక పాత్రలో నయనతార నటిస్తున్నారు. మార్చి 19 న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా… రుక్మిణిని పాన్ ఇండియా స్టార్‌గా మరింత బలంగా నిలబెడుతుందన్న అంచనాలు ఉన్నాయి.
5/6
Rukmini Vasanth: టాక్సిక్ నుంచి డ్రాగన్ వరకు… పాన్ ఇండియా రేసులో కాంతార బ్యూటీ! | Rukmini Vasanth Viral Toxic Actress Mellisa Look Creates Buzz Across Pan India - Filmibeat Telugu
/photos/feature/rukmini-vasanth-viral-photos-toxic-actress-mellisa-look-creates-buzz-across-pan-india-fb105504.html#photos-4
అంతేకాదు… టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) నటిస్తున్న అప్‌కమింగ్ మూవీ డ్రాగన్ (Dragon)తో పాటు, తమిళ హీరో ధ్రువ్ విక్రమ్ తో ఓ అన్‌టైటిల్ బైలింగ్వల్ ప్రాజెక్ట్‌లో కూడా రుక్మిణి పేరు వినిపిస్తోంది. అధికారిక ప్రకటనలు రావాల్సి ఉన్నప్పటికీ… ఈ భారీ ప్రాజెక్టుల లింక్‌అప్ ఆమె కెరీర్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది.
6/6
Rukmini Vasanth: టాక్సిక్ నుంచి డ్రాగన్ వరకు… పాన్ ఇండియా రేసులో కాంతార బ్యూటీ! | Rukmini Vasanth Viral Toxic Actress Mellisa Look Creates Buzz Across Pan India - Filmibeat Telugu
/photos/feature/rukmini-vasanth-viral-photos-toxic-actress-mellisa-look-creates-buzz-across-pan-india-fb105504.html#photos-5
ఇలా ప్రేమకథల నుంచి పీరియాడ్ యాక్షన్ డ్రామాల వరకూ విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ, క్రమంగా రుక్మిణి వసంత్ తన క్రేజీ పెంచుకుంటుంది. ఈ ఏడాది ఆమెకు ఒక కీలక సంవత్సరం కానుంది. ‘టాక్సిక్’ రిలీజ్‌తో పాటు వరుస పాన్ ఇండియా అవకాశాలు… ఆమెను టాప్ లీగ్ హీరోయిన్ల సరసన నిలబెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇలా అమ్మడు ఫోటోలు నెట్టింట్లో తెగ వైరలవుతున్నాయి. మీరు కూడా ఓ లూక్కేయండి.