By
Rajesh Karampoori
| Published: Thursday, October 9, 2025, 21:29 [IST]
Samantha Ruth Prabhu: స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటారు. స్టైలీష్ లుక్‌లో ఆమె తాజాగా జరిపిన ఫోటోషూట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నది. ట్రెండ్ అవుతున్న అందాల భామ ఫోటోలపై మీరు ఓ లుక్కేయండి.
1/6
Samantha Ruth Prabhu: సమంత అందాల జాతర.. ఇది చాలా హాట్ గురూ.. | Samantha Ruth Prabhu's Endless Elegance Via Trendy Outfit. Her Latest photos here - Filmibeat Telugu
/photos/feature/samantha-ruth-prabhus-endless-elegance-via-trendy-outfit-her-latest-photos-here-fb103629.html
టాలీవుడ్‌లోనే కాదు చలనచిత్ర పరిశ్రమలో సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అందం..అభినయంతో కుర్రోళ్ల హృదయాల్ని కొల్లగొట్టిన సమంత నటనా ప్రస్థానాన్ని ‘ఏం మాయ చేసావే’ సినిమాతో ప్రారంభించింది. తొలి చిత్రంతోనే ఆమె గ్లామర్, నటన, చురుకుదనం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆ సినిమా సక్సెస్ కావడంతో ఆమె పేరు ఒక్కసారిగా టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌ల సరసన చేరిపోయింది.
2/6
Samantha Ruth Prabhu: సమంత అందాల జాతర.. ఇది చాలా హాట్ గురూ.. | Samantha Ruth Prabhu's Endless Elegance Via Trendy Outfit. Her Latest photos here - Filmibeat Telugu
/photos/feature/samantha-ruth-prabhus-endless-elegance-via-trendy-outfit-her-latest-photos-here-fb103629.html#photos-1
మొదటి సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో సమంత కు వరుసగా మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్, నాగార్జున వంటి అగ్రహీరోలతో నటించే అవకాశం కొట్టేసింది. ఇక దూకుడు, అత్తారింటికి దారేది, ఈగ, మజిలీ వంటి సినిమాలు ఆమె కెరీర్‌లో మైలురాళ్లుగా నిలిచాయి.
3/6
Samantha Ruth Prabhu: సమంత అందాల జాతర.. ఇది చాలా హాట్ గురూ.. | Samantha Ruth Prabhu's Endless Elegance Via Trendy Outfit. Her Latest photos here - Filmibeat Telugu
/photos/feature/samantha-ruth-prabhus-endless-elegance-via-trendy-outfit-her-latest-photos-here-fb103629.html#photos-2
సమంత తన కెరీర్ టాప్‌లో ఉండగానే అక్కినేని నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ ఈ జంట బంధం జీవితం మూడు సంవత్సరాల్లో ముగిసిపోయింది. వీరి విడాకులు అభిమానులకు, సినీ వర్గాలకు పెద్ద షాక్ ఇచ్చాయి. ఈ దశలో సమంత వ్యక్తిగతంగా తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంది.
4/6
Samantha Ruth Prabhu: సమంత అందాల జాతర.. ఇది చాలా హాట్ గురూ.. | Samantha Ruth Prabhu's Endless Elegance Via Trendy Outfit. Her Latest photos here - Filmibeat Telugu
/photos/feature/samantha-ruth-prabhus-endless-elegance-via-trendy-outfit-her-latest-photos-here-fb103629.html#photos-3
విడాకుల అనంతరం సమంతకు మయోసిటిస్ అనే అరుదైన వ్యాధి సోకింది. ఈ కారణంగా ఆమె దాదాపు ఏడాది పాటు సినిమాల నుంచి విరామం తీసుకుంది. కానీ తన ఆరోగ్యాన్ని తిరిగి సాధించి మళ్లీ కెరీర్‌పై ఫోకస్ పెట్టిన తీరు ఆమె ఫైటింగ్ స్పిరిట్‌కి నిదర్శనం.
5/6
Samantha Ruth Prabhu: సమంత అందాల జాతర.. ఇది చాలా హాట్ గురూ.. | Samantha Ruth Prabhu's Endless Elegance Via Trendy Outfit. Her Latest photos here - Filmibeat Telugu
/photos/feature/samantha-ruth-prabhus-endless-elegance-via-trendy-outfit-her-latest-photos-here-fb103629.html#photos-4
ఆరోగ్య సమస్యల తర్వాత సమంత వెబ్ ప్రపంచంలో అడుగు పెట్టింది. సిటాడెల్ : హానీ బన్ని, రక్త్ బ్రహ్మాండ్ వంటి వెబ్ సిరీస్‌లలో నటిస్తూ తన వైవిధ్యాన్ని మరోసారి చూపించింది. ఈ ప్రాజెక్ట్‌ల ద్వారా పాన్ ఇండియా స్థాయిలో మరోసారి ఫ్యాన్ బేస్‌ను పెంచుకుంటోంది.
6/6
Samantha Ruth Prabhu: సమంత అందాల జాతర.. ఇది చాలా హాట్ గురూ.. | Samantha Ruth Prabhu's Endless Elegance Via Trendy Outfit. Her Latest photos here - Filmibeat Telugu
/photos/feature/samantha-ruth-prabhus-endless-elegance-via-trendy-outfit-her-latest-photos-here-fb103629.html#photos-5
ఇప్పుడు సమంత మా ఇంటి బంగారం సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఇది ఆమెకు మళ్లీ టాలీవుడ్ రీ ఎంట్రీ అవుతుంది. అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఏ మాయ చేసావేతో మాయ చేసిన సమంత, ఇప్పుడు “మా ఇంటి బంగారం”గా మరలా మాయ చేయబోతోందన్న ఆసక్తి చుట్టుముట్టింది.